నేను నా అమాయకత్వాన్ని మరియు భద్రతను కోల్పోయిన రోజు…….! part 02

దార్లోకి తెచ్చుకోవాల్సొస్తుందీ మధ్య

సుజాత ఆఖరి స్థితికొచ్చేసింది
భర్తను హుషారు చేసేందుకు పదేపదే ఒక బూతు మాటని పలవరిస్తూ శరీరం పైకి లేపసాగింది
కాసేపటికి రామారావు ఆమె మీదికి ఒరిగి పోయేడు
వెచ్చని అతని బలం చాపకింది నీరులా ఆమెలోకి ఒలికి పోయింది
కాసేపటికి సుజాత తేరుకుంది
” ఇక చాలు లేవండి బాబూ నాన బెడతారా ఏమిటి అందులోనే?” అంటూ భర్తని పక్కకు జరిపి
ఫ్యాన్ గాలికి కాళ్ళు బార్లా జాపి పడుకుంది
” బాత్రూం కెళ్ళి రావా?” అడిగేడతను
” ఏం అబ్బాయి గారికి ఇంకో ఆట కావాలా ?”
చిలిపి గా అడిగింది
” ఊహూ ….. ఆరేసుకుని పడుకుంటే అడిగేను ”
” అవునులెండి ….. ఈ మధ్య మీకు ”
” ఆ నాకు?”
” ఎం లేదులెండి”
” నా కేంటో చెప్పు”
” ఎం లేదన్నానుగా”
” ఆహా ఎదో వుంది ? చెప్పు”
” ఏముంది మీకు బద్ధకం ఎక్కువవుతుంది ”
” అదేమిటి”

” లేకపోతె?”

అని నవ్వి
చెప్పాలనుకున్నది చెప్పలేక
” ఇవేమిటీ ఇలా పెంచేస్తున్నారూ?’
అంది అతని పొత్తికడుపుకింద వెంట్రుకలను లాగుతూ
” ఓ .. ఇదా?”
అతనూ పకపకా నవ్వేడు
” మరింకేమిటనుకున్నారు?”
” ఏమీ అనుకోలేదు”
అని లేచి మంచినీళ్లు తాగి లుంగీ చుట్టుకుని పడుకున్నాడు
రెండు నిమిషాల్లోనే గురక పెట్టసాగేడు
సుజాత లేచి బాత్రూమ్లోకెళ్ళొచ్చి పడుకుంది
ఆమె కెందుకో నిద్ర రావటం లేదు
భర్తని చూస్తే నవ్వొచ్చింది
ఎంత అమాయకుడు
తన కన్నె పొరను కట్ చేసింది తనే అనుకుంటున్నాడు
అప్పటికే తాను చిలక కొరికిన పండు
అసలిలాంటి విషయాలు ఆడదానికి ఎర్లీ స్టేజి లోనే తెలుస్తాయి
ఆమెకి తన చిన్నతనం గుర్తొచ్చింది

రెండో భాగం

బట్టల స్టాండు మీదున్న ప్రతి చీరా, లంగానీ విసుగ్గా లాగింది
లంగా పరీక్షగా చూస్తూ ఒక్కొక్కటే పక్కన పెడుతోంది సుజాత
ఆమె ఆశించిన ప్రయోజనం కనిపించలేదేమో
అసహనంగా చివరగా మిగిలిన లంగాని విసుగ్గా లాగింది
లంగా మడత విడిపోయి అందులోంచి గ్రీన్ కలర్ జాకెట్ జారి కిందపడింది
దానిని చూసి సుజాత కళ్ళు ఆనందంగా మెరిసాయి
ఆ ఇస్త్రీ జాకెట్ నిన్ననే తీసి మ్యాచింగ్ కోసమని గ్రీన్ కాలర్ సారీ మీద ఉంచింది సుమన
మరెందుకదప్పుడే అంత కిందకెళ్ళిపోయిందోనని అనుకుంటూ
వంగి దాన్ని చేతులోకి తీసుకుని విప్పి చూసాక అర్ధమయింది
దాని ముందు భాగం నలిగి పోయింది
ఎడం వైపు క్రాస్ గా వేసిన కుచ్చులా కుట్లు పిగిలిపోయి చిన్న చిరుగు స్పష్టం గా కనిపిస్తోంది
నలిగినట్టు కనిపిస్తోన్న భాగాల్లో అక్కడక్కడా వేళ్ళ మరకలు స్పష్టంగా తెలిసి పోతున్నాయి
” ఊ నాకే టుమ్కీ కొడదామనుకున్నావా సిస్టర్?”
తలా పంకిస్తూ కొంచెం గట్టిగానే గొణుక్కుంది సుజాత
జాకెట్ కిందపడేసి లంగా విప్పింది
లైట్ బ్లూ కలర్ లంగా అది
బహుశా అదికూడా మడత విప్పి ఆ చీర కింద వేసుకుని ఉండాలి
ఇస్త్ర్రీ మడతలు పూర్తిగా నలగ లేదు
పెద్దగా మాసినట్టుగా కూడా లేదు

పూర్తిగా విప్పి రెండుచేతులతోనూ పైకెత్తి పట్టుకుని పరీక్షగా చూసింది

ఆమె ప్రయత్నం ఫలించింది
అనుమానం తీరిపోయింది
ముందువైపు రెండు డాగులు కనిపించేయి
ఒకటి అరిచెయ్యికంటే కొంచెం పెద్దదే వుంది
రెండోది నిలువుగా ఒక చారికలా వుంది
అక్కడ వేళ్ళతో తడిమి చూసింది సుజాత
బాగా గంజి పెట్టిన బట్టలా ఆ భాగాల్లో బిరుసుగా వుంది
అవి తప్పకుండా ఆ డాగులే అయివుంటాయి
అయినా అనవసరం అనుకొంది సుజాత
తిరిగి అన్నీ మడతపెట్టి అక్కడ పడేస్తూ కుతకుతా వుడికిపోయింది సుజాత
” సిగ్గులేకుండా అతనితో చేయించుకొస్తున్నది కాకుండా తనకి నీతి పాఠాలు వినిపిస్తోంది … పెద్ద ”
తనలోతానే గొణుక్కుంటూ మంచంమీద కూర్చుంది సుజాత
” ఫూల్ ఇడియట్ అక్కా చెల్లెళ్ళనిద్దరినీ టీస్ చేద్దామనుకున్నాడు కామోసు .. మొనగాడు ”
గింజుకుంది సుజాత మనసు
ఆమె కళ్ళకు ప్రసాద్ ముఖం కనిపిస్తుంది
అతనిమీద క్షణం అసహ్యం వేసింది
కానీ అది కాసేపే
అతనేం చేస్తాడు
సుమన బిర్రుగా,బింకంగా ఎదురుగా కనిపిస్తుంటే వాయించుకోక ఏంచేస్తాడు ?