Hello friends ela unnaru google chat lo message cheyandi…….

This is part 1 part two lo full romantic and sex kavith ni ela denganoo raasaa.. thanu ela dengunchukundo kudaa raaasaa

[email protected]

ఒక రోజు సాయంత్రం నేను బైక్‌పై ఇంటికి వెళ్తున్నాను. రోడ్డుపక్కన ఒక ఆంటీ బస్ కోసం ఎదురు చూస్తూ కనిపించింది. బస్సులు రావడం ఆలస్యం కావడంతో, “బాబూ, మీకు ఇబ్బంది లేకపోతే కొంచెం దూరం లిఫ్ట్ ఇస్తావా?” అని అడిగింది.

నేను నవ్వుతూ, “తప్పకుండా ఆంటీ, ఎక్కండి,” అన్నాను.

ఆంటీ మీ పేరు ఏంటి అండి అని అడిగా తను కవిత అని చెప్పింది అన్నాను నైస్ నేమ్ ఆంటీ అన్నాను తను చిన్నగా నవ్వింది

మీ పేరు బాబు అన్నాది నా పేరు వరుణ్ ఆంటీ అన్నాను

ఆంటీ ఎక్కడి వరకు మీ ప్రయాణము అన్నాను చెపుతా బాబు అక్కడ ఆపు అన్నది అలానే అని అలా వెళుతున్నాం.

దారంతా సాధారణ విషయాలే మాట్లాడుకున్నాం. ఆమె చాలా మర్యాదగా, ఆప్యాయంగా మాట్లాడింది. అలా చివరికి ఆంటీ అన్నారు ఇక్కడే బాబు మా ఇల్లు అని చెప్పారు నేను బైక్ ఆపి తనని దింపేసా, “చాలా థ్యాంక్స్ బాబూ. ఈ రోజుల్లో ఇలా సహాయం చేసే వాళ్లు తక్కువ,” అని కృతజ్ఞతలు చెప్పింది..

ఆ తర్వాత అప్పుడప్పుడు అదే రోడ్డులో కలిసేవాళ్లం. ఒక చిరునవ్వు, ఒక పలకరింపు… అలా మంచి పరిచయం ఏర్పడింది..

అలా చాలా సార్లు నా బైక్ ఎక్కింది… నేను కూడా పరిచయం ఉన్న ఆవిడ కదా అని ఎక్కించుకున్న…కొన్ని రోజులకీ మంచి బంధము సెట్ చేశా ఆంటీ తో…

ఒకరోజు ఆమె ఇంటికి టీ తాగడానికి పిలిచింది. ఆమె కుటుంబ సభ్యులను పరిచయం చేసింది. అప్పటి నుంచి ఏదైనా పండుగ వచ్చినా, ఇంట్లో ప్రత్యేక వంట చేసినా నన్ను కూడా గుర్తు చేసుకునేది.

“నువ్వు చాలా మంచివాడివి. నిన్ను చూస్తే మా కుటుంబంలో ఒక సభ్యుడిలా అనిపిస్తుంది,” అని చెప్పేది.

మరల ఒక రోజు సాయంత్రం ఆఫీస్ పని ముగించుకుని బైక్ మీద ఇంటికి వస్తున్నాను. వాతావరణం చాలా బాగుంది. చల్లని గాలి, అప్పుడప్పుడూ పడుతున్న చిన్న చినుకులు… మన ఆంటీ నిలబడి కనిపించింది. నేను ఉంటది అంటావా అని వచ్చా అక్కడే ఉంది. సో ఇంకా హ్యాపీ బస్ కోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నట్టుంది. నేను వెళ్ళి ఆంటీ ఎక్కండి…అన్నాను

ఆమె బైక్ ఎక్కింది. మొదట కొంచెం దూరంగా కూర్చుంది.

ఈ రోజు చాలా బాగా కనిపిస్తున్నారు అని అన్నాను ఉడుకు రక్తం కదా అలానే కనిపిస్తా…. అన్నది. ఇంకా చూసుకోవాలి మెల్లిగా మెల్లిగా కథ ప్రారంభం అవుతుంది…రోడ్డు కొంచెం గుంతలు ఉండటంతో బ్యాలెన్స్ కోసం నా భుజం మీద చేయి వేసింది. నాకు కాస్త సిగ్గుగా అనిపించింది. ఆమెకు కూడా అలాగే అనిపించి ఉండొచ్చు. ఇద్దరం నవ్వుకున్నాం.

దారంతా చిన్న చిన్న మాటలు. ఆమె పేరు, కవిత మా ఏరియానే అని తెలిసింది. మాట్లాడే విధానం చాలా బాగుంది. నవ్వితే ఇంకా బాగుంటుంది అనిపించింది.

ఆ రోజు అక్కడితో అయిపోయినా… ఆ పరిచయం మాత్రం అక్కడితో ఆగలేదు.

కొన్ని రోజుల తర్వాత మళ్లీ అదే చోట కనిపించింది.

“అరే… మళ్లీ మీరేనా?” అని నవ్వుతూ అడిగాను.

“అవును… ఈరోజు కూడా బస్సు మోసం చేసింది,” అంది.

మాకు ఫ్రీ కదా బస్ ఐనా జనాల ఎక్కవ ఉండటము వల్ల ఆపడం లేదు అని చెప్పింది

అలా మళ్లీ లిఫ్ట్ ఇచ్చాను.

ఆ తర్వాత అప్పుడప్పుడు కలవడం, మాట్లాడుకోవడం, లిఫ్ట్ ఇవ్వడం అలవాటైపోయింది.

నాకు ఆమెతో మాట్లాడితే ఒక ప్రశాంతత ఉండేది. ఆమె కూడా నాతో చాలా ఓపెన్‌గా మాట్లాడేది. ఇంటి విషయాలు, తన చిన్ననాటి జ్ఞాపకాలు, జీవితంలో ఎదురైన కష్టాలు… అన్నీ చెప్పేది.

ఒక రోజు నేను రెండు రోజులు కనిపించలేదు.

మూడో రోజు కలిసిన వెంటనే…

“ఏమైంది? రెండు రోజులు కనిపించలేదు. బాగున్నావా?” అని కాస్త కంగారుగా అడిగింది.

కాల్ చేయవచ్చు కదా అన్నాను నేను

తను తమరు నెంబర్ ఇవ్వరు కదా అన్నదా

నేను అన్నాను తమరు అడగలేదు కదా అన్నాను

మాటలు బానే చెప్పుతావు అన్నది సరే కానీ ఇంకా ఏంటి విశేషాలు అన్నాను ఈ రోజు నువ్వే కనిపించావు హ్యాపీ గా ఉంది అని చెప్పింది

వరుణ్ నీ నెంబర్ ఇవ్వకపోతే నీకు ఇంకా కనిపించను అన్నాది వద్దు లే ఇస్తా అని నా నెంబర్ ఇచ్చాను

ఆ మాట విన్నాక నాకు తెలియని ఆనందం కలిగింది.

నేను ఈ రెండు రోజులు మీ జ్ఞాపకాలలో బ్రతికేశాను అని చెప్పా.. ఇంకా చూసుకో తను హ్యాపీ అయిపోయింది

“ఎవరో నా గురించి ఆలోచిస్తున్నారు” అనిపించింది.

“ఏదైనా పని ఉంటే కాల్ చేయి. అలాగే లిఫ్ట్ కావాలంటే నేనూ చెబుతాను,” అంది.

అప్పటి నుంచి రోజూ మెసేజ్‌లు మొదలయ్యాయి. ఇంకా ఎక్కవ గా…..

“తిన్నావా?”

“ఆఫీస్ అయిందా?”

“జాగ్రత్తగా వెళ్లు.”

ఇలాంటి చిన్న చిన్న మెసేజ్‌లు నాకు రోజు మొత్తం నవ్వు తెప్పించేవి.

మరల సాయంత్రం వర్షం బాగా పడుతోంది. ఆమె బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉంది. నేను వెళ్లి ఆపాను.

“ఈరోజు తడిసిపోతావు… రా,” అన్నాను.

ఆమె నవ్వుతూ బైక్ ఎక్కింది.

వర్షం ఎక్కువగా ఉండటంతో ఒక టీ షాప్ దగ్గర ఆపాను.

వేడి టీ తాగుతూ చాలా సేపు మాట్లాడుకున్నాం.

“నీతో మాట్లాడితే టైమ్ ఎలా గడుస్తుందో తెలియదు,” అంది.

నేను నవ్వి…

“నాకూ అలాగే అనిపిస్తుంది,” అన్నాను.

ఆ మాట విన్నాక ఆమె చిరునవ్వుతో కిందకి చూసింది.

ఆ రోజు తర్వాత మా స్నేహం ఇంకా బలపడింది.

ఒక రోజు ఆమె అంది…

“నువ్వు నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. నీ మంచితనం వల్లనే నిన్ను ఇంత ఇష్టపడుతున్నాను.”

ఆ మాట నాకు జీవితాంతం గుర్తుండిపోయింది.

ఒకరోజు ఆమె ఇంటికి టీ తాగడానికి పిలిచింది. ఆమె కుటుంబ సభ్యులను పరిచయం చేసింది. అప్పటి నుంచి ఏదైనా పండుగ వచ్చినా, ఇంట్లో ప్రత్యేక వంట చేసినా నన్ను కూడా గుర్తు చేసుకునేది.

“నువ్వు చాలా మంచివాడివి. నిన్ను చూస్తే మా కుటుంబంలో ఒక సభ్యుడిలా అనిపిస్తుంది,” అని చెప్పేది.

కాలం గడుస్తుండగా మా ఇద్దరి మధ్య నమ్మకం, ఆప్యాయత మరింత పెరిగాయి. ఆమె నన్ను చాలా ప్రేమగా చూసుకునేది. అయితే ఆ ప్రేమలో కొంచెము కామము ఉంది…

మరల రోజు సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్నాను.

కొన్ని రోజుల తర్వాత మళ్లీ అదే చోట కనిపించింది.

“ఈరోజు కూడా లిఫ్ట్ దొరుకుతుందా?” అని నవ్వుతూ అడిగింది.

“మీ కోసం ఎప్పుడైనా.”

అని చెప్పగానే ఆమె కూడా నవ్వింది.

అలా రోజులు గడిచాయి.

ఇద్దరికీ ఒకరి టైమింగ్స్ ఒకరికి తెలిసిపోయాయి. ఆమె కూడా నేను వచ్చే టైమ్‌కి బస్ స్టాప్ దగ్గర ఉండేది.

ఒక రోజు వెళ్తుంటే…

“బాబూ… ఒక చిన్న హెల్ప్ అడగాలి?”

“చెప్పండి ఆంటీ.”

“మా కొడుకుకి ఫిజిక్స్ చెప్పాలి అనుకున్నా… నువ్వు బాగా చదువుకున్నట్టు అనిపిస్తుంది. నాకు కూడా కొంచెం ఫిజిక్స్ డౌట్స్ ఉన్నాయి. వీకెండ్‌లో కొద్దిసేపు చెప్తావా?”

నేను నవ్వుతూ…

“తప్పకుండా చెప్తాను.”

అన్నాను.

ఆదివారం ఆమె ఇంటికి వెళ్లాను.

టీ ఇచ్చి,

“ముందు టీ తాగు… తర్వాత చదువు.”

అంది.

ఫిజిక్స్ బుక్ తీసుకుని ఒక్కో టాపిక్ అడగడం మొదలుపెట్టింది.

నేను సింపుల్‌గా ఎగ్జాంపుల్స్‌తో చెప్పాను.

“అరే… ఇంత ఈజీగా కూడా అర్థమవుతుందా?”

అని ఆశ్చర్యపడింది.

ఆ రోజు నుంచి ప్రతి వీకెండ్ ఒక గంట ఫిజిక్స్ చెప్పడం అలవాటైంది.

ఒకసారి నేను రెండు వారాలు బిజీగా ఉండి వెళ్లలేకపోయాను.

ఒక సాయంత్రం మెసేజ్ వచ్చింది.

“ఏమైంది…? కనిపించడం లేదు. ఫిజిక్స్ కంటే నీతో మాట్లాడటం మిస్ అవుతున్నాను.”

ఆ మెసేజ్ చూసి నాకు చిన్న నవ్వొచ్చింది.

ఆ తర్వాత మళ్లీ వెళ్లాను.

“నువ్వు రాకపోతే ఇల్లు ఖాళీగా అనిపించింది.”

అంది.

నేను సరదాగా…

“అంటే ఫిజిక్స్ కోసమా… లేక నా కోసమా?”

అ

ని అడిగాను.

ఆమె చిన్నగా నవ్వి…

“మొదట ఫిజిక్స్ కోసం… ఇప్పుడు నీతో మాట్లాడటం కూడా అలవాటైపోయింది.”

అంది.

Google chat lo message cheyandi

[email protected]

Categorized in: