Episode 111
 ​
“హాఁ…హ్…హ్…హా!!”
శిరీష్ గట్టిగా నవ్వుతూ అజయ్ జబ్బని చరిచాడు.
వాణీ – ముడిపడ్డ కనుబొమలతో, “ఏఁ…హ్…ఎవరూ-?” అంటూ వెంటనే తలకొట్టుకుని, “ఓహ్… నిన్న వచ్చారే వాళ్లా… ఆంటీ… సౌ-మ్-గా-” అంటూ అజయ్ మొహాన్ని చూసి ఠక్కున ఆగిపోయింది.
ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. పెదవులపై చిన్నగా మొదలైన నవ్వు ప్రభాత వెలుగులా ముఖమంతా పరుచుకుంది.
“హ్-అన్నయ్యా! నువ్వు… సిగ్గు-పడుతున్నావా?! అయ్యబాబోయ్!!” అంటూ కుర్చీలోనే ఓసారి ఎగిరిందామె.
ఆనందాశ్చర్యాలతో ఆమె కళ్ళు నక్షత్రాల్లా తళుక్కుమంటున్నాయ్.
అజయ్ కి మొహమంతా చిరచిరలాడుతున్న భావన కలిగింది. మెడచివర్ల నుంచి వేడి ఆవిర్లు వస్తున్నట్టు అన్పించటంతో మెల్లగా తన కాలర్ ని సర్దుకున్నాడు.
లత ట్రేలో టీ పట్టుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి, “కంగ్రాట్స్ అజయ్ గారూ…!” అంటూ టీ కప్పుని అతనికి అందించింది.
అజయ్ ఆమెను చూసి కాస్త ఇబ్బందిగా నవ్వుతూ టీ తీసుకున్నాడు.
అప్పుడే- బయట నించి సైకిల్ బెల్ శబ్దం రెండుసార్లు వినిపించింది.
“అఁ… సుమా…వచ్చేసిందేఁ!” అంది లత.
సుమ… వాణీ క్లాసుమేటు. రెండు వీధుల అవతలే ఆమె ఇల్లు వుంది. రోజూ ఇద్దరు కలిసే స్కూలుకి వెళ్తారు.
వాణి లేచి తన బ్యాగ్ ని తెచ్చుకుని, “వెళ్ళొస్తానక్కా!” అంది లతతో.
“హ్మ్… సరే! ఔను, వంటగదిలో టిఫిన్ బాక్స్ వుంచాను. పెట్టుకున్నావా?” అంటూ గోడ గడియారం వంక చూసింది లత. ఎనిమిదిన్నర కావస్తోంది. ఆమెకి కూడ కాలేజీకి టైం ఔతోంది.
“ఆ… పెట్టుకున్నా,” అని అనేసి అజయ్ తో, “నీతో ఇంకా చాలా మాట్లాడాలని వుంది అన్నయ్యా… ప్చ్… కానీ ఎగ్జామ్స్ టైమ్- హుఁ… వెళ్ళాలి!!” అంటూ పెదవి విరిచింది వాణీ.
బయట నించి మరోసారి సైకిల్ బెల్ సౌండ్ విన్పించింది. వెంటనే, “ఓయ్… వాణీ!” అనే పిలుపు కూడా.
“హా… వస్తున్నానేఁ!” అని తన స్నేహితురాలికి బదులిస్తూ తన బ్యాగ్ ని భుజానికేసుకుని అందరికీ ‘బై’ చెప్పి బయటకెళ్ళిపోయింది.
లత గుమ్మందాక పోయి ఆమెను సాగనంపి తిరిగి లోపలికి వచ్చింది.
“ఏంటీ… మీరింకా తయారవ్వలేదు! ఇవ్వాళ స్కూల్ కి వెళ్ళరా?” అంది శిరీష్ తో.
శిరీష్ అజయ్ ని ఓసారి చూసి ఆమెతో, “మ్… ఊహుఁ… నా-క్కొంచెం వేరే పనుంది. అవును… నీకూ కాలేజీకి టైం అయ్యిందనుకుంటా!” అని అన్నాడు.
లత ఔననట్టు తలూపుతూ, “మ్… టిఫిన్ ని హాట్ పేక్ లో పెట్టి టేబిల్ మీద పెట్టేను. ఇప్పుడు తీసుకురమ్మంటారా? తర్వాత తింటారా?” అని అడిగింది.
“తర్వాత తింటాంలేఁ…” అని శిరీష్ అనటంతో ఆమె కూడ తయారై తన బాక్స్ ని తీసుకొని బ్యాగ్ లో సర్దుకొంటూ, “మాటల్లో పడిపోయి టిఫిన్ చేయటం మర్చిపోకండి… ఇద్దరూ!” అని వాళ్ళతో అనేసి కాలేజీకి బయలుదేరింది.
ఆమె గేట్ దాక వెళ్ళేవరకూ చూసి శిరీష్ తన తల త్రిప్పి, “హ్మ్… అజయ్! ఇంకేంటి విషయాలు?” అన్నాడు క్యాజువల్ గా.
అటు సామిర్, సుజాతకి చేరువయ్యేందుకు మార్గాలను అన్వేషిస్తూ వుంటే… నాస్మిన్ – తన చదువుమీద కన్నా సుజాతని తన అన్నకు దూరంగా వుంచటానికే ఎక్కువ శ్రద్ధ పెట్టసాగింది.
సుజాత మళ్ళా తన ఇంటికి రాకుండా వుండటానికి, కలిసి చదువుకునే మిషతో తనే ఆమె ఇంటికి వెళ్ళేది. దాంతో, సామిర్ కి సుజాతని కలుసుకునే అవకాశమే లేకపోయింది.
ఎట్టకేలకు పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి.
నాస్మిన్ ఇంటి నుంచే ఎగ్జామ్ కి వెళ్ళే దారి కావటంతో సుజాత తన హాల్ టికెట్, ప్యాడ్ పట్టుకొని మొదటి రోజున ఎనిమిదింటికల్లా నాస్మిన్ ఇంటికి వచ్చింది.
నాస్మిన్ వాళ్ళ అమ్మ ఇద్దరినీ ‘అల్లా అంతా మంచిగా జరిగేలా చూస్తాడు’ అంటూ దీవించి, “టెన్షన్లు ఏమీ పెట్టుకోకుండా బాగా రాయండి,” అంది.
సామిర్ బైక్ ని స్టార్ట్ చేసి సుజాత వంక చూసి ఎక్కమని సైగ చేశాడు.
కానీ, నాస్మిన్ గబుక్కున ముందుకెళ్ళి ఒక కాలు అటు మరో కాలు ఇటు వేసుకుని ఎగిరినట్టుగా బైక్ ని ఎక్కింది. సామిర్ ఒకసారి వెనక్కి తిరిగి ఆమెను గుర్రుగా చూసి ముందుకు తిరిగాడు. తర్వాత సుజాత కూడా నాస్మన్ వెనుకనే బైక్ ని ఎక్కి కూర్చుంది. నాస్మన్ సర్దుకుంటున్నాట్టుగా మరికాస్త ముందుకు జరిగి తన ఎత్తులను సామిర్ కి తాకించింది.
సామిర్ తన అమ్మీకి బాయ్ చెప్పి బైక్ ని పోనిచ్చాడు.
ఇద్దరాడాళ్ళూ చుడీదార్స్ ధరించారు. గాలికి వాళ్ళ చున్నీలు జండాల్లా రెపరెపలాడుతున్నాయి.
సుజాత మొహం తనకు కనిపించేలా సైడ్ మిర్రర్ ని కాస్త సరిచేసాడు సామిర్. ఆమె చాలా టెన్షన్ గా వున్నట్టు కనపడిందతనికి.
‘బహుశా ఎగ్జామ్స్ గురించి కలవరపడుతోందేమో!’ అనుకుంటూ, “పదో తరగతి… పబ్లిక్ ఎగ్జామ్స్… అని ఏమీ ఫికర్ కావద్దు. పాసయ్యేలా రాయండి… బస్! తెన్త్ తర్వాతనే అసలీ బాత్ షురూ ఔతుంది. ఈ తెన్త్ సర్టిఫికేట్ తర్వాత కేవలం డేట్ ఆఫ్ బర్త్ కోసం రిఫరెన్స్ గా పనికొస్తుందంతే!” అన్నాడు.
అతనలా అన్న వెంటనే, సుజాత ముఖంపై చిరునవ్వు మెరవటం అతని కంటపడింది.
‘యస్…’ అనుకుంటూ తను కూడ నవ్వుతూ బైక్ ని ముందుకి ఉరికించాడు.
ముందర ఒక పెద్ద గుంత దగ్గర చిన్నగా సడన్ బ్రేక్ కొట్టడంతో వెనక యిద్దరూ కాస్త ముందుకు జారారు. సుజాత మళ్ళా వెనక్కి సర్దుకుని కూర్చుంది. ఇక నాస్మిన్ – అంతకుముందే తన కాళ్ళని అతనికి ఇరుపక్కలా పట్టుకున్నట్టుగా జరిపి కూర్చోవటంతో ఈ జర్క్ కి అతని వెనుక భాగం తగిలి ఆమెకు తొడల మధ్య గిలి మొదలైంది. అలాగే, తన మెత్తని బంతుల్ని అతని వీపుకు గట్టిగా అదుముతూ వుంటే ఆమెకు నరాలు జివ్వుమంటున్నాయి. ఆమెలోంచి పుడుతున్న సెగ అతన్ని వెచ్చగా తాకుతోంది.
నాస్మిన్ అతని భుజమ్మీద పెట్టిన తన కుడి చేతిని క్రిందకి దించుతూ అతని నడుముని స్పృశించి అలాగే మెల్లగా అతని కుడి తొడ మీదకు తెచ్చి వ్రేళ్ళతో ఆ ప్రదేశాన్ని రాపిడి చేయసాగింది. ఆమె చేతలకి అతనికి తొడల మధ్య చిన్నగా అలజడి మొదలైంది. నెమ్మదిగా అతని ఆయువుపట్టు మీదకు ఆమె చెయ్యి ప్రాకుతుంటే… అతని చేతులు సన్నగా వణుకుతున్నాయి. బైక్ నడపటం కష్టమవుతోంది. నాస్మిన్ మెల్లగా అతని జిప్ ని పట్టుకొని కొద్దిగా ఓపెన్ చేయటానికి ప్రయత్నించింది. ఆమె ఏం చేస్తుందో అర్ధమైన సామిర్ ఆమెను వారిద్దామని అనుకుంటుండగా… అప్పుడే- ఎదురుగా స్పీడ్ బ్రేకర్ వుండటాన్ని ఆలస్యంగా గమనించి సడన్ బ్రేక్ వేశాడు. దాంతో, ముగ్గురూ ఒక్కసారిగా ముందుకు తూలారు. ఆ కుదుపు కారణంగా నాస్మిన్ చెయ్యి అతని జిప్ ని పూర్తిగా క్రిందకి లాగేసింది. ఆమె మరో చేయి అతన్ని గట్టిగా చుట్టేసింది. ఇక సుజాత కూడా ఒరగిపోవటంతో ఆమె చెయ్యి నాస్మిన్ భుజమ్మీద నించి ముందుకి జారి ఆసరాగా సామిర్ నడుముని గట్టిగా పట్టుకుంది.
నాస్మన్ కొండచిలువలా తనని పూర్తిగా చుట్టేసినా… సుజాత చేతి చిరు స్పర్శకే పులకించిపోయాడు సామిర్. అతని దడ్డు గుప్పున బలుపెక్కి డ్రాయర్ లో నుంచి తల బయటకు పెట్టింది.
అప్పటికే అతని పేంట్ లోకి చేతిని దూర్చేసిన నాస్మిన్ ఆ ఎర్రని గుండుని తన బొటనవేలు చూపుడువేళ్ళ నడుమ దొరకబుచ్చుకుంది.
అటు సుజాత కూడ సామిర్ గురించి ఆలోచించసాగింది. అతన్ని మొదటిసారి చూసినప్పుడే ఆ అందానికి ఆమె కొంత ఆకర్షితురాలయ్యింది. పైగా అతను తనను ప్రేమిస్తున్నాడనీ తనకు ముందే తెలుసు! ఇప్పుడు అతన్ని ఇలా పట్టుకుని వుండటంతో ఆమె ఊపిరి క్రమంగా వేడెక్కి గుండె గమనం వేగం పుంజుకుంది. మెల్లగా తన వ్రేళ్ళను అతని నడుము దగ్గర ఆడిస్తూ కళ్ళను అరమూసింది.
అప్పుడే సామిర్ ఒక గుంతని తప్పించటానికి తన బైక్ ని వేగంగా టర్న్ చేయటంతో ఆమె చెయ్యి పట్టుతప్పి నాస్మిన్ చేతికి తగిలింది.
నాస్మిన్ వెంటనే తుళ్ళిపడి అతని తొండాన్ని వదిలేసి తన చేతిని వెనక్కి తీసుకుంది.
‘హమ్మయ్య!’ అనుకున్నాడు సామిర్. ఇందకట్నించీ నాస్మిన్ తన పేంట్లో చెయ్యిపెట్టి సాంతం కెలికేస్తుంటే బైక్ నడపటం అతనికి చాలా కష్టమవసాగింది. అందుకే, అరగంట కూడ పట్టని ప్రయాణానికి దగ్గర దగ్గర గంటసేపు అయ్యింది.
పరీక్ష మొదలవ్వటానికి ఇంకా పది-పదిహేను నిముషాలు వుందనగా ఎగ్జామ్ సెంటర్ కి చేరారు వాళ్ళు.
సుజాత ఇంకా సామిర్ గురించిన ఆలోచనల్లో వుండటంతో బండి ఆగినది కూడా ఆమె గమనించలేదు.
“ఓయ్! సుజీ… సెంటర్ వచ్చింది. దిగు!” అన్న నాస్మిన్ పిలిపుతో(అరుపుతో) ఈ లోకంలోకి వచ్చి చప్పున బైక్ దిగింది.
నాస్మిన్ కూడ బైక్ దిగి తన రిస్టు వాచీలో టైం చూసి, “ఓయమ్మో!! ఇంకా టెన్ మినిట్స్ మాత్రమే వుందేఁ… ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి! పద పద…!” అంటూ సుజాత చేతిని పట్టుకొని కనీసం వెనక్కి తిరిగి సామిర్ ని చూడకుండా గబగబా స్కూల్లోకి నడవసాగింది.
సుజాత మాత్రం ఒక్కసారి వెనక్కి తిరిగి సామిర్ ని చూసింది.
అతడు బైక్ దిగి నవ్వుతూ ‘ఆల్ ద బెస్ట్‌’ అన్నట్టుగా ఆమెకు సంజ్ఞ చేసాడు.
బదులుగా ఆమె చిరునవ్వుతో తలూపింది.
Episode 112
అప్పుడే సుజాత ఒకటి గుర్తించింది. సామిర్ పేంట్ జిప్ తెరిచి వుండటం!!!
అతడి నీలం రంగు డ్రాయర్ కొద్దిగా బయటకు వచ్చి ఆమెకు కనపడుతోంది. కన్నార్పకుండా అటేపు చూస్తూ వెనక్కు నడవసాగిందామె.
సామిర్ ఆమె ముఖంలో మార్పుని గమనించి ఆమె చూపుని అనుసరిస్తూ ఒక్కసారి క్రిందకి చూసుకున్నాడు. చప్పున వెనక్కి తిరిగి తన జిప్ ని పైకి లాగుకుని ‘ఛ… ఇది వేసుకోడం మర్చిపోయానేఁ! సుజాత ఏమనుకుందో ఏమో?’ అనుకుంటూ ముందుకి తిరిగాడు.
సుజాత, నాస్మిన్ లు కనపడలేదు!
ఇద్దరూ స్కూల్ లోనికి వెళ్ళిపోయారు.
★★★
అజయ్ కి ఏం చెప్పాలో అర్ధంకాలేదు. ‘ఏదో చాలాకాలం తర్వాత కలిసినట్లు ‘ఏంటి విశేషాలు’ అంటాడేంటి గురూ!’ అని అనుకున్నాడు.
శిరీష్ వెంటనే అజయ్ భుజాన్ని తట్టి, “హ్మ్… పద టిఫిన్ చేద్దాం,” అంటూ ఠక్కున లేచి నిల్చున్నాడు.
అజయ్ శిరీష్ ని అయోమయంగా చూసి తను కూడ లేచాడు.
ఇద్దరూ డైనింగ్ టేబిల్ దగ్గరకు వెళ్ళారు.
శిరీష్ అజయ్ కి టిఫిన్ ని వడ్డిస్తూ, “హ్మ్… నిన్న ఏమీ లేదని నాతో వాదించి, ఇవాళ వాణీతో ఒక్కసారిగా ‘వదిన’ అనేశావేఁ! ఒక్క రాత్రిలో ఇంత మార్పుకి గల కారణమేంటో నేను తెలుసుకోవచ్చా?” అన్నాడు.
“నీకన్నీ తెలిసిపోతాయన్నావ్ కదా గురూ!” కాస్త దెప్పుడు ధోరణిలో అన్నాడు అజయ్.
శిరీష్ తన కనుబొమ్మని ఎగరేసి సన్నగా నవ్వుతూ, “నీ మాటల్లో తెలుసుకోవాలనుంది!” అన్నాడు.
అజయ్ ఒకసారి శిరీష్ ని తదేకంగా చూశాడు. అతను ఎగతాళిగా ఏమీ అనటంలేదని అ(క)న్పించటంతో రాత్రి తనకు ఏమనిపించిందో మొత్తం వివరించి చెప్పాడు.
శిరీష్ ఆసక్తిగా అతను చెప్పేదంతా వింటున్నాడు.
సౌమ్య నగుమోము తన మష్తిష్కంలో మెదలగానే తన మనసు స్పందించిన తీరుని గురించి అజయ్ చెప్పటానికి ఇబ్బంది పడ్డాడు. దాన్ని ఎలా వివరించాలో అర్ధంకాక అతను తడబడుతుంటే శిరీష్ చిన్నగా నవ్వుతూ, “సుప్త-చేతన స్థితి,” అని అన్నాడు మెల్లగా.
“హ్…ఏంటి?” చప్పున అడిగాడు అజయ్.
“సుప్తచేతన స్థితి… ఐ మీన్… సబ్-కాన్షస్ స్టేట్! మన జ్ఞాపకశక్తికి సంబంధించి మెదడు పనితీరుని రెండు రకాలుగా చూస్తాం, అజయ్! అందులో ఒకటి కాన్షస్ మెమరీ అయితే మరోటి సబ్-కాన్షస్ మెమరీ. సాధారణంగా… మనం రోజూ చేసే పనులూ… అంటే ముఖ్యమని తలిచేవన్నీ కాన్షస్‌మైండ్ లో ముద్ర పడిపోతాయి. ఇక మిగతా విషయాల గురించీ మనం పెద్దగా పట్టించుకోం కాబట్టీ అవన్నీ మెల్లగా మరుగునపడిపోతాయి. అలాగే క్రమంగా వాటిని మరచిపోవటం అనేది జరుగుతూ వుంటుంది. అయితే… మన మనస్సు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు… అంటే – నిద్రపోతున్నప్పుడో, లేదా ధ్యానస్థితిలో వున్నప్పుడో… అవి మరలా జ్ఞాపకం వచ్చేందుకు ఆస్కారం వుంది. అలా అవి గుర్తుకు రావటానికి కారణం – ఈ సబ్-కాన్షస్‌మైండ్. అది అవిశ్రాంతంగా పనిచేస్తూ మనకు తెలీకుండానే మన చుట్టూ వున్న పరిసరాలనీ, విన్న చిన్న చిన్న విషయాలనీ గమనిస్తుంది.
ఇక నీ విషయానికే వస్తే… నిన్న నీకు ఎదురయిన పరిణామాలు కొద్ధిసేపు నిన్ను కుదురుండనీయలేదు. ఒక్కసారిగా పుట్టెడు తలపులు తెరిపినివ్వకుండా చుట్టుముట్టడంతో ఒక విధమైన సందిగ్ధత నీలో నెలకొంది. అయితే, చివరికి నీకలవాటైన యోగా ప్రక్రియ ద్వారా మరలా నీ మనస్సు తేలికవ్వడంతో అంతకుమునుపు నీ కనులముందు జరిగిన దృశ్యం మరింత విశదమై నీకు కనిపించిందంతే!”
అజయ్ నోరు తెరుచుకుని శిరీష్ ని చూస్తూ, ” గురూ… నువ్వు సైన్స్ టీచరువా… సైకియాట్రిస్టువా? మరీ ఇంత థియరీయా…?! లేకపోతే ఇవ్వాళ స్కూల్ కి వెళ్ళడం మానేసినందుకు నాకు స్పెషల్ గా క్లాస్ తీసుకుంటున్నావా? హుఫ్…!!!” అన్నాడు.
శిరీష్ తేలిగ్గా నవ్వేస్తూ- “అదేం లేదుగానీ, ఇంతకూ ఆ అమ్మాయికి నీ మనసులో మాటని చెప్పావా మరి?” అని అడిగాడు సడెన్ గా; సమాధానాన్ని ముందే ఊహిస్తూ.
అజయ్ ఏమీ బదులివ్వలేదు.
“లేదు కదూ…!” అన్నాడు శరీష్ మళ్ళా.
మౌనంగా తలూపాడు అజయ్.
“ఏఁ?”
గొంతుకి ఏదో పెద్ద గడ్డ అడ్డుపడినట్టు అనిపించింది అజయ్ కి. చిన్నగా గుటకవేశాడు. గుండె వేగంగా కొట్టుకోసాగింది.
శిరీష్ అతని భుజమ్మీద చెయ్యేసి, తల్లి బిడ్డని లాలనగా అడిగినట్టు, “ఏంట్రా… చెప్పు!” అన్నాడు.
మెల్లగా తన గొంతుని సవరించుకొని, “అఁ…మ్..హ్…ఆమె ముందుకి వెళ్ళాలంటే… ఎందుకో… బ్-భయ్యంగా…హ్… వుంది గురూ…! ధైర్యం చాలట్లేదు,” చెప్పాడు అతికష్టంమీద.
శిరీష్ కళ్ళెగరేస్తూ అజయ్ ని వింతగా చూస్తూ-
“హ్మ్… టఫ్ కి భయం. వినటానికి చాలా చిత్రంగా వుందే…!” అన్నాడు. అజయ్ ఇబ్బందిగా కదిలాడు. “అయితే… ఇది మరీ అంత అసహజమైనదేమీ కాదులేఁ!” అన్నాడు శిరీష్ వెంటనే.
అదేమిటని అడుగుదాం అనుకున్నా మళ్ళా శిరీష్ ఏ పాఠాన్ని ఎత్తుకుంటాడో అనిపించి ఆ ప్రయత్నాన్ని మానివేశాడు అజయ్.
“హ్మ్… భయపడుతూ కూర్చుంటే ఆమెకు ఎలా చెప్తావ్ అజయ్.? ఎలాగోలా ధైర్యం కూడగట్టుకొని ఆమెకు నీ మనసులో మాట చెప్పేయ్..!”
లేదన్నట్టు తలూపుతూ, “ఆమెను గురించి ఆలోచిస్తే కోపంతో కణకణలాడుతున్న ఆమె ముఖమే గుర్తుకొస్తోంది. నిన్న అంత సీన్ అయ్యాక ఇప్పుడు వెళ్ళి చెప్పటం-“
“అలాగని ఎంతకాలం నీ మనసులోని మాటని అలా దాచుకుని వుంటావ్…”
“ఏమో గురూ…!”
“చాలా కన్ఫ్యూజన్ లో వున్నావుగా! హుఫ్… ఐతే ఏం చేద్దామిప్పుడు?” అంటూ తనూ ఆలోచించసాగాడు శిరీష్.
“గురూ… పోనీ, నువ్వెళ్ళి చెప్తావా? నువ్వయితే ఏదైనా బాగా వివరించి చెప్తావ్ కదా?”
శిరీష్ ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టి, “చెప్పొచ్చురా… కానీ ఆమెకు పొరపాటున నేను చెప్పింది నచ్చేసి నన్ను ప్రేమించేస్తే! అసలుకే మోసం వస్తుందేమో! నేనసలే పెళ్ళయినవాణ్ఞి-“
“గురూ…!”
శిరీష్ సన్నగా నవ్వి- “అన్నిటికీ మధ్యవర్తిత్వం కూడదు అజయ్. ముఖ్యంగా ప్రేమ విషయంలో. నీ మనసులోని మాట నీద్వారానే ఆమె మనసును చేరాలి. అప్పుడే ఆమెకు నీ ప్రేమలోని నిజాయితీ తెలుస్తుంది. అన్నట్టూ… ఆ అమ్మాయి గురించి డిటెయిల్స్‌ ఏమైనా నీకు తెలుసా?”
“హా… తెలుసు గురూ! తను చదువుతున్న కాలేజీ డిటెయిల్స్‌ నాదగ్గర వున్నాయి. అలాగే తన ఫోన్ నెంబర్ కూడ.”
“మ్… గుడ్. తన ఫోన్ నెంబర్ వుందిగా. అయితే, ఫోన్ చేసి మాట్లాడు. మంచిగా పరిచయం చేస్కో…”
అజయ్ వెంటనే తన ఫోన్ తీసి డయల్ చేసాడు.
ఒక రెండు రింగుల తర్వాత అట్నుంచి, “హలో…ఎవరూ-?” అంటూ శ్రావ్యమైన గొంతు వినపడింది.
ఠక్కున కాల్ కట్ చేసేసాడు అజయ్. అతనికి నుదురంతా చెమట పట్టేసింది.
“ఏమైంది? కాల్ కనెక్ట్ అవ్వలేదా?” అంటూ కళ్ళెగరేసాడు శిరీష్.
అడ్డంగా తలూపుతూ, “అయ్యింది… కానీ, నావల్ల కాదు గురూ…!” అన్నాడు అజయ్. “ఆమె గొంతు వింటే… నిన్న తను నాతో అన్న మాటలు గుర్తుకొస్తోంది. ఒళ్ళంతా గ-గగుర్పాటు కలుగుతోంది!”
శిరీష్ అసహనంగా, “అబ్బా… డైరెక్టుగా మాట్లాడమంటే కళ్ళలో చూడలేను అంటావ్. పోనీ, ఫోన్ ద్వారా ప్రొసీడ్ అవ్వమంటే గొంతు వింటే గుండె దడ అంటావ్… ఇలాగైతే నీ ప్రేమరథం ఎలా కదులుతుందిరా!” అంటూ మెల్లగా తన గెడ్డాన్ని పాముకుంటూ, “మ్… ఇక ఒక్క మార్గమే తోస్తుంది. లెట్స్ రైట్ ఏ లెటర్ టు హెర్!”
“లెటరా..?!”
“హా… లెటరే… లవ్ లెటర్!! ఉమ్… ఈ వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్కుల యుగంలో ప్రేమలేఖ వ్రాయమని చెప్పడానికి నాకే కాస్త విడ్డూరంగా అనిపిస్తోంది. కానీ, ఇది తప్ప వేరే మార్గం లేదు!”
అజయ్ కి కూడా ఇది అనువుగా అనిపించింది. కానీ-
“గురూ… నేను రాయగలనంటావా…? అంటే, ఇన్నాళ్ళూ చార్జ్ షీట్లు, ఎఫ్. ఐ. ఆర్ లు రాసిన చేత్తో ఇప్పుడు లవ్ లెటర్‌ రాయటమంటే… అఁ… అసలు లవ్ లెటర్ రాసేంత భాష నాలో వుందంటావా?”
“ఏమో! మొదలుపెట్టి… ఊహు… మనసుపెట్టి చూడు. అసలు నువ్వేమి వ్రాయగలవో నీకే తెలుస్తుంది!” అంటూ చప్పున లేచి పక్కనే వున్ షెల్ఫ్ లోంచి ఓ దస్త వైట్ పేపర్ల కట్టని తీశాడు.
.
.
.
.
.
ఆరోజు మధ్యాహ్నం 2.30 గంటలకి రాజ్యలక్ష్మీ కాలేజీలో లాస్ట్ అవర్ క్లాస్ మొదలవుతుందనగా అటెండర్ రాంబాబు వచ్చి ఎమ్. ఏ ఎకనామిక్స్ స్టూడెంట్ అయిన సౌమ్యకి ఓ లెటర్ ని ఇచ్చాడు. ఆ లెటర్ ఎన్వలప్ పై ‘ప్రేమతో… నీ అజయ్’ అని వ్రాసి వుండటం చూసి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి.
Episode 113
సామిర్ తిరిగి ఇంటికి వెళ్ళకుండా ఎగ్జామ్ సెంటర్ దగ్గరే కాలక్షేపం చేసేశాడు.
తన పేంట్ జిప్ తెరిచి వుండటాన్ని చూసిన సుజాత ఆమె మనసులో ఏమనుకుంటోందో అని కాసేపు, అందుకు కారణమైన నాస్మిన్ ని తిట్టుకుంటూ మరికాసేపు గడిపిన అతడు చివరగా సుజాతని ఎలాగైనా వశపరుచుకొనేందుకు కొత్త మార్గాలను యోచిస్తుండగా-
“సామిర్… వచ్చేశావా?” అన్న పిలుపు వినబడి తల త్రిప్పి చూశాడు.
నాస్మిన్, సుజాత అతని దగ్గరకు వస్తూ కనపడ్డారు.
బండి దిగి, “ఎగ్జామ్ ఎలా రాశారు?” అని అడిగాడు వాళ్ళని. అతని కళ్ళు సుజాత మొహాన్ని నిశితంగా గమనిస్తున్నాయి.
“మ్… సూపర్ గా రాశాను,” అంది నాస్మిన్.
సుజాత కూడ, “పేపర్ చాలా ఈజీగా వుంది,” అని చెప్పింది. అప్పుడే, ఆమె చూపు ఒక్కక్షణం తన క్రిందకి ప్రాకి మళ్ళీ పైకి రావటం అతను గమనించాడు. తనూ కావాలనే ఒకసారి క్రిందకి చూసుకుని ఆమె వంక చూశాడు. చప్పున తన చూపుని ప్రక్కకి తిప్పేసుకుంది సుజాత. అమె పెదాలపై చిరునవ్వు తళుక్కున మెరిసి మాయమైంది.
అప్పుడే… నాస్మిన్, “వెళ్దామా!” అని అనటంతో బైక్ ఎక్కి స్టార్ట్ చేశాడు సామిర్. మళ్ళా నాస్మిన్ గబుక్కున తన వెనకాల కూర్చోవటంతో నిరాశగా నిట్టూర్చి బండిని ముందుకు పోనిచ్చాడు.
★★★
అజయ్ పేరుని చూడగానే అతని రూపం కళ్ళ ముందు మెదిలి ఒళ్ళంతా జలదరించింది సౌమ్యకు. నిన్నటి చేదు జ్ఞాపకం ఆమె మదిలో ఇంకా పచ్చిగానే వుంది. దాన్నో పీడకలగా భావించి మర్చిపోదాం అని ప్రొద్దున్నే తీర్మానించుకుంది. కానీ ఈ లెటర్ పాత గాయాన్ని మళ్ళీ రేపుతున్నట్లు అన్పించటంతో వెంటనే దాన్ని వుండచుట్టి దూరంగా విసిరేయాలని భావించింది.
అంతలోనే… ‘అతనేం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోవాలని లేదా?’ అని తన మనసు తనను అడిగినట్లు అన్పించిందామెకు.
ఒక్కసారి ఆ లెటర్ వైపు చూసింది. గ్లిట్టరింగ్ ఇంక్ వాడటంతో కవర్ మీద ‘అజయ్’ పేరు ఫ్లాష్ అవుతూ కన్పించింది. మరోమారు అతని రూపం కళ్లముందు కదిలింది.
నిన్న కోపంతో అతని మీద అరిచేసినప్పుడు అతను తిరిగి ఒక్క మాట కూడ అనకుండా మౌనంగా వెళ్ళిపోవటం చూసి నిజానికి ఆమె ఆశ్చర్యపడింది. జరిగిన తప్పుకు పశ్చాత్తాపంతో అతను మర్యాదగా ‘సారీ’ చెప్తే తొందరపడి అతనిపై ఎక్కువగా అరిచేసానా అని తర్వాత అనుకుంది కూడా.
‘మరి ఇప్పుడీ లెటర్ ని చదవకుండా చించేయాలనుకోవటం కూడా తొందరపాటు చర్యే అవుతుంది కదా!’
అలా అనుకుంటూ మెల్లగా ఎన్వలప్ కవర్ ని ఓపెన్ చేసి లెటర్ ని బయటకు తీయబోయింది. అప్పుడే, క్లాస్ చెప్పటానికి వచ్చిన లెక్చరర్ – “సౌమ్య… బయటేం చేస్తున్నావ్?” అని అనటంతో తుళ్ళిపడి సడెన్ గా ఏమీ తోచక చేతిలోని లెటర్ తో కంగారుగా క్లాస్ లోకి నడిచింది.
లోపల తన క్లాస్‌మేట్స్ ని చూడగానే ఆ లెటర్ ని చప్పున తన చున్నీలో దాచేసి తన సీట్లో కూర్చున్నాక ఎవరూ చూడకుండా జాగ్రత్తగా ఆ లెటర్ ని తన ముందరున్న పుస్తకంలో పెట్టేసింది. క్లాస్ జరుగుతున్నంతసేపూ ఆమె దృష్టంతా ఆ పుస్తకం మీదనే! ఆలోచనలన్నీ అందులోని లెటర్ గురించే!
క్లాస్ పూర్తయినా… తన స్నేహితురాళ్ళు కూడా వుంటూ ఏవేవో కబుర్లు చెప్పుతుండటంతో ఆమెకు ఆ లెటర్ ని చదవటానికి ఏకాంతంగా సమయమే దొరకలేదు. దాంతో, ఇంటికి వెళ్ళాక చదవటం మేలని నిశ్చయించుకొని కాలేజీ నుంచి బయలుదేరింది.
~~~
వడివడిగా అడుగులేస్తూ ఇంట్లోకి అడుగుపెట్టింది సౌమ్య.
ఆమె మొహం నెర్వస్ గా వుండటం చూసి వాళ్ళమ్మ షాప్ లోంచి లేచి ఆమె వెనకాలే వస్తూ – “ఏంటమ్మా… అలా వున్నావేఁ! ఏమైంది?” అని అడిగింది కాస్త కంగారుగా.
ఆ లెటర్ విషయం చెప్పి తన తల్లిని అనవసరంగా ఆందోళనకు గురి చెయ్యటం మంచిది కాదని భావించి, “ఏం లేదమ్మా…! జస్ట్ కొంచెం తలనొప్పిగా వుంది. అంతే!” అంది.
తన బ్యాగ్ ని స్టడీ టేబిల్ మీద పెట్టేసి పెదాలపై చిన్నగా నవ్వును పులుముకొని వాళ్లమ్మ వైపు తిరిగింది.
ఆమె తన కూతురు దగ్గరకు వచ్చి ప్రేమగా తలని నిమురుతూ, “అనవసరమైన విషయాలను గురించి ఎక్కువగా ఆలోచించకు, తలనొప్పి తగ్గిపోతుంది,” అంది.
నిన్న జరిగినదాని గురించి తన తల్లి ప్రస్తావిస్తున్నదని అనిపించింది సౌమ్యకి. మౌనంగా తలాడించింది.
“వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రా… ఈలోగా నీకోసం వేడి వేడి కాఫీ చేసి తీసుకొస్తాను. నీ తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది!” అని వంటగది వైపు నడిచిందా పెద్దావిడ.
~~~
కాసేపటి తర్వాత తన తల్లి ఇచ్చిన కాఫీని సిప్ చేస్తూ స్టడీ టేబిల్ దగ్గరకు వెళ్ళ తన బ్యాగ్ ఓపెన్ చేసి లెటర్ పెట్టిన పుస్తకాన్ని బయటకు తీసింది. ఎందుకో ఆమె చెయ్యి సన్నగా వణికింది.
ఒకసారి వెనక్కి తిరిగి తన తల్లి ఎక్కడుందా అని చూసింది. ఆవిడ మళ్ళా షాప్ దగ్గరికి వెళ్ళిపోవటంతో లెటర్ ని పుస్తకంలోంచి తీసింది. గుండె చప్పుడు చెవులకు వినిపిస్తుండగా లెటర్ ని ఓపెన్ చేసి చదవ నారంభించింది.
.
.
సౌమ్య…
నేనెప్పుడూ అనుకోలేదు – ఇలాంటి ఒకరోజు నా జీవితంలోనూ వస్తుందని… నా మనసు కూడా ఈ విధంగా స్పందిస్తుందని.!
నిన్నటివరకు నేనిలా లేను. లైఫ్ ఎటు తీసుకుపోతే అటు మొండిగా దూసుకుపోయాను. నా వృత్తిని తప్ప వ్యక్తిగత జీవితాన్ని నేనెన్నడూ సీరియస్ గా తీసుకోలేదు. ఎవరినీ ప్రేమించలేదు. ఎవరి ప్రేమ కోసమూ తపించలేదు. ఇప్పటివరకూ నా జీవితంలో అన్నీ రాత్రికి మొదలై పొద్దున్న ముగిసిపోయిన వ్యవహారాలే! ఒకవేళ నానుంచి ఇతరులు పొందినదంటూ ఏమైనా వుందా అంటే అది కేవలం బాధనే! అయితే, మొదటిసారిగా – నేనూ ఆ బాధను అనుభవించాను, నీ వల్ల! నిజానికి… బాధ కూడా సంతోషానికి కారకమవుతుందని నీ వల్లనే నాకు తెలిసింది. అందుకు నీకు థాంక్స్ చెప్పాలి!
నిన్ను కలిశాక నా మనసు తీరులో ఎంతో మార్పు. నీ పరిచయం – ఇన్నేళ్ళుగా నా మనసుని కప్పేసిన ముసుగుని తొలగించి నన్ను నాకు తేటతెల్లం చేసింది.
నిన్ను విడిచి వచ్చినప్పటినుంచీ నాలో ఏదో తెలీని వెలితి!
పదేపదే నువ్వు… నీ మాటలు గుర్తుకొచ్చి పశ్చాత్తాపాన్ని మించిన భావమేదో గుండెను మెలిపెడుతుంటే తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఆ సమయంలో నీ చిరునవ్వు నా జ్ఞాపకంలో లిప్తకాలం మెదిలి నా మనసుకు కొత్త వూపిరిలూదింది.
ఆ క్షణం నాకు అర్ధమైంది. నా జీవితానికి సరికొత్త నిర్వచనం నువ్వని… నీ చిరునవ్వని…!
ఒక్కసారిగా అంపశయ్య మీంచి అమ్మ ఒడిలోకి మారినట్టు ఆ క్షణం వరకూ నా గుండెల్లో పరుచుకొన్న అలజడంతా ఆవిరై అవ్యక్తమైన ఆనందపు అలికిడితో మనసంతా నిండిపోయింది.
వెంటనే నిన్ను కలవాలని, నాలో కలిగిన భావాలను నీతో పంచుకోవాలని నా మది ఎంతో తహతహలాడింది. కానీ, నీ ముందుకు రావాలంటే నాలో బెరుకు… భయం! అందుకే, నా మనస్సులోని మాటలను నీకు ఎలాగైనా వ్యక్తపరచాలనే సంకల్పంతో వుత్తరాన్ని వ్రాస్తున్నాను.
నువ్వు నాకు కావాలి సౌమ్యా!
నీ మనసుతో చెలిమి కావాలి
జీవితాంతం నీ తోడు కావాలి!
నీకు తెలియకుండానే నా హృదయంలో చిరుదీపాన్ని వెలిగించి నాలో మార్పుకి నాంది పలికావు. నువ్వు నాతో లేకపోతే మరలా అంధకారంలో మగ్గిపోయి అసలు నా ఉనికినే కోల్పోతానేమోనని బెంగగా వుంది.
మరి… నీ చేతిని నాకందిస్తావా?
‘నా సౌమ్య’గా మారతావా?
ఇది నా ఫోన్ నెంబర్… ౬౫౭౮౬౯౦౦౮
నీ కాల్ కోసం ఎదురుచూస్తూ వుంటాను.
ప్రేమతో…
నీ అజయ్
.
.
.
.
లెటర్ చదవటం పూర్తి చేసిన సౌమ్య చప్పున తన కళ్ళను మూసుకుంది. ఎందుకో మనసంతా బరువెక్కిన ఫీలింగ్ ఆమెలో కలిగింది. మెల్లగా కళ్ళను తెరిచి ఆ లెటర్ ని చూసింది. ఆ లెటర్ మీద ఒక నీటి చుక్క పడివుంది; ‘సౌమ్య’ అన్న పేరు మీద.
ఒక్కసారి చెంపలను తడిమి చూసుకుంది. ఆమె కళ్ళలోంచి ఉబికి వస్తున్న నీరు చేతులకు వెచ్చగా తగిలింది. అప్పుడే మరో నీటి బిందువు ఆమె చెంప నుంచి జారి లెటర్ లోని ‘అజయ్’ని తాకింది.
Episode 114
అమలాపురంలో-
రోజులు కరిగిపోతున్నాయి…
పరీక్షలు ముగిసిపోతున్నాయి…
కానీ సామిర్ మనోరథం తీరే మార్గం కనపడటం లేదు.
నాస్మిన్ ప్రతిదానికీ అడ్డుపడటంతో ఏం చెయ్యాలో తోచటం లేదతనికి.
ఆరోజు మ్యాథ్స్ పరీక్ష…
యదావిధిగా ఆ ఇద్దరినీ బైక్ మీద ఎగ్జామ్ సెంటర్ కి చేర్చిన సామిర్ (వారి సీటింగ్ పొజిషన్లో ఏ మార్పు లేదు), వాళ్ళు స్కూల్లోకి వెళ్ళిపోయాక తిరిగి ఇంటికి పయనమయ్యాడు.
‘సుజాత దగ్గరగా వున్నా ఆమెను దక్కించుకోలేకపోతున్నాను. ఈ నాస్మిన్ సైతాన్ లా పట్టుకొని మమ్మల్ని అస్సలు ఒంటరిగా వదలటం లేదు. ఇలాగే కొనసాగితే చివరికి సుజాతని చేజిక్కించుకోకుండా చెన్నై చెక్కేయాల్సి వస్తుంది. జల్దీ ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. కానీ, ఎలా?’
అతనా తలపుల్లో మునిగి వుండగా, అప్పుడే…
‘ఠాఫ్’మంటూ పెద్ద శబ్దం విన్పడటంతో తన ఆలోచనల నుంచి బైటకొచ్చి బైక్ సడన్ బ్రేక్ వేసి చుట్టూ చూశాడు. తనకి ఎదురు రోడ్డులో పెద్ద లోడుతో వస్తున్న ఒక ట్రక్ అదుపు తప్పి ప్రక్కనే వున్న ఓ ధాబా గోడని గుద్దేసి ఆగిపోవటం అతనికి కనపడింది. ఏఁవైందా అని కంగారుగా తన బైక్ ని అటు వైపు పోనిచ్చాడు.
‘అకస్మాత్తుగా టైర్ బరస్ట్ అవ్వటంతో ట్రక్ ని కంట్రోల్ చెయ్యటం కష్టమైంద’ని అక్కడ మూగివున్న జనాల మాటలను ద్వారా తెలుసుకున్నాడు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ ప్రమాదం కాకపోవటంతో ‘షుకర్ హే…!’ అనుకుంటూ తన బైక్ ని రివర్స్ తిప్పుతుండగా-
“….మరీ అంత లోడెట్టుకుంటే టైరు ఠపీమందేట్రా!” అని ప్రక్కనే వున్న బడ్డి కొట్టు ముందు నిల్చున్న ఓ ముసలాయన చుట్ట కాల్చుకుంటూ అనటం అతని చెవిన పడింది. చప్పున బైక్ ఆపాడు. అతని మైండ్ లో తళుక్కుమని ఒక ఆలోచన మెరిసింది. వెంటనే, బైక్ ని ఎగ్జామ్ సెంటర్ వైపు పోనిచ్చాడు.
~~~
“హుఁ..! ఈ గ్రాఫ్ చార్టు ప్రాబ్లంలో నాకు తప్పొచ్చేసింది, సుజీ…!”
“హ్- నాకు మాత్రం ఇదే చాల బాగా వచ్చిందే…!”
తము రాసిన పరీక్ష గురించి మాట్లాడుకుంటూ బయటకు వస్తున్నారు సుజాత, నాస్మిన్ లు.
నవ్వుతూ ఎదురెళ్ళి వాళ్ళను పలకరించాడు సామిర్.
“హేయ్… పేపర్ ఎలా వ్రాశారు?”
“మ్… చాలా బాగా రాశాను!” అంది సుజాత నవ్వుతూ.
“నేన్ఁ-క్కూడా!” అని అంది నాస్మిన్ వెంటనే.
సామిర్ ఆమె వంక ఓసారి చూసి నిర్లిప్తంగా, “హ్మ్… సరే, వెళ్దామా మరి?” అంటూ బైక్ దగ్గరకు నడిచాడు.
~~~
ఎగ్జామ్ సెంటర్ నుంచి బయలుదేరి కొద్ది దూరం వెళ్ళాగానే అకస్మాత్తుగా తన బైక్ ని ఆపేశాడు సామిర్.
“ఏమయింది?” అంది నాస్మిన్.
“ఎందుకో… గాలి… తక్కువగా… వున్నట్టు అన్పిస్తోంది!” అంటూ స్టాండ్ వేసి బైక్ దిగాడు. సుజాత, నాస్మిన్ లు కూడా దిగారు.
సామిర్ బైక్ బ్యాక్ టైర్ దగ్గరికి వెళ్ళి, “ఓహో… గాలి అస్సలు లేదేఁ!” అన్నాడు.
నాస్మిన్ కూడా తొంగి చూసింది. గాలి లేక ట్యూబ్ చితికిపోయినట్టు కన్పించింది.
“మ్… ఇలాగే వెళ్తే కచ్చితంగా టైర్ కి పంక్చర్ అవుతుంది. ఇప్పుడేం చెయ్యటం?” అన్నాడు సామిర్ మెల్లగా.
“ఏం చెయ్యటం ఏంటి? వెళ్ళి టైర్ బాగుచెయ్యించురా…”
“ఇక్కడికి దగ్గరలో ఏ రిపేర్ షాప్ లు లేవు నాస్మిన్! రిపేర్ చెయ్యించాలంటే మళ్ళా మన వూరికి పోవలసిందే! కానీ… ఇలా వుంటే ఎలా వెళ్ళేది?”
“అయినా… ఇదంతా ముందే చూస్కోవాలి కదా!!” అంది నాస్మిన్ కూసింత కోపంగా.
“అరే… ఇందకంతా బాగానే వుంది. సడెన్ గా ఇలా ఎందుకైందో అర్ధం కావట్లేదు. కొంపదీసి ట్యూబుకు కన్నం పడిందేమో-?” అంటూ టైర్ ని పట్టుకొని చూసి, “హ్మ్.. పంక్చర్ ఐనట్లయితే కనపడట్లేదు… కానీ-“
ఏంటన్నట్లు ప్రశ్నార్థకంగా చూసింది నాస్మిన్.
సామిర్ ఏదో ఆలోచిస్తున్నట్లు మొహం పెట్టి – “ఇప్పుడు ముగ్గురం బైక్ పై కలిసి వెళ్ళటం ఐతే అంత మంచిది కాదు,” అంటూ నాస్మిన్ వైపు చూసి, “ఒక పని చేస్తాను. ముందు… సుజాతని తీసుకెళ్ళి తన ఇంటి దగ్గర దింపేసి వస్తాను. ఆ తర్వాత వచ్చి నిన్ను తీసుకువెళ్తాను-“
నాస్మిన్ వెంటనే, “ల్-లేదు… ముందు నాకే తీసుకెళ్ళు!” అని అనాలోచితంగా అనేసింది. తన పిచ్చి కాకపోతే… ఎవర్ని ముందు తీసుకెళ్తే ఏమిటి? ఎలా వచ్చినా సుజాత-సామిర్ తో ఒంటరిగా రావాల్సిందేగా…! ఆ చిన్న లాజిక్ ఆక్షణం తట్టలేదామెకు.
ఇక సామిర్ – ఒక్క సెకను కూడా ఆలస్యం చెయ్యకుండా బైక్ ఎక్కి స్టార్ట్ చేశాడు. నాస్మిన్ అతని వెనకాల ఎక్కి కూర్చోగానే, సుజాతతో, “నేను తిరిగి వచ్చేంతవరకు నువ్వు… అదుగో… అక్కడున్న గుడిలో వుండు!” అని అన్నాడతను.
తలూపిందామె. ఆమె కళ్ళలో చిన్నపాటి కలవరపాటుని గమనించి, “భయపడకు… జల్దీగానే వచ్చేస్తాన్లే!” అనేసి బైక్ ని ముందుకి పోనిచ్చాడు.
~~~
అక్కణ్ణించి మరికొంత దూరం ఇద్దరూ వెళ్ళాక నాస్మిన్ కి ‘సామిర్ కావాలని ఇలా చేసాడా?’ అన్న అనుమానం మొదలయింది.
“నిజంగా టైర్ ప్రాబ్లం అయ్యిందా హ్-లేక నువ్వే కావాలని-?” అని అతన్ని అడుగుతుండగా సామిర్ వెంటనే, “ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు?” అన్నాడు బైక్ స్పీడ్ పెంచుతూ.
“ఆ సు-జా-తతో ఒంటరిగా రావటానికి ఇలా ప్లామ్ చేసావేమో! లేకపోతే మమ్మల్నిద్దరినీ ఏ బండో ఎక్కించి నువ్వు వెనక బైక్ మీద వచ్చుండొచ్చుగా…!”
“పిచ్చిపిచ్చిగా మాట్లాడకు! ఇంత దూరం వచ్చేసాక అలా చెయ్యొచ్చుగా ఇలా చెయ్యొచ్చుగా… అంటావేంటి! ఈ మాటని అక్కడే ఎందుకు చెప్పలేదు నువ్వు?” అంటూ స్పీడ్ మరికాస్త పెంచాడు.
నాస్మిన్ కి ఏం అనటానికి తోచలేదు. ముందుకి జరిగి ఒక చేతిని అతని నడుం చుట్టూ బిగించి వాటేసుకుని మరో చేతిని మెల్లగా అతని తొడల మధ్యనున్న ఉబ్బు మీదకు తీసుకెళ్ళింది.
Episode 115
రాజమండ్రిలో-
“ఇంకా కాల్ రాలేదేంటి గురూ…?” అసహనంగా అడిగాడు అజయ్.
ఇదే ప్రశ్నను ఇప్పటికే చాలాసార్లు అడిగాడు శిరీష్ ని. లెటర్ పంపినప్పటి నుంచీ ఇదే తంతు.
‘సౌమ్య నా లెటర్ ని చదివిందా… లేదా?
సౌమ్య నా ప్రేమను అంగీకరిస్తుందా…-?’ అని ఆలోచిస్తూ కాలుగాలిన పిల్లిలా అటూ యిటూ తిరుగుతున్నాడు.
“వస్తుందిలేగానీ… నువ్వొచ్చిలా కూర్చో!” అన్నాడు శిరీష్.
అజయ్ వెళ్ళి అతని ప్రక్కన కూర్చున్నాడు.
“టెన్షన్ గా వుంది గురూ… సౌమ్య ఒప్పుకుంటుందంటావా?”
శిరీష్ మెల్లగా అతని భుజాన్ని తట్టి, “నీ మనసులోని మాటల్ని లేఖగా కూర్చి భద్రంగా ఆమెకు చేరవేశావుగా… అదామె మనసుని మీటితే నీ ప్రేమను తప్పక అంగీకరిస్తుందిలేఁ…!!” అని, “ఐతే, నాకు…. ఒక్కటే డౌటు-!”
“ఏంటి గురూ..?” అడిగాడు అజయ్ వెంటనే.
“మ్… అదే… ఆమె మనసులో వేరే ఎవరైనా ఉండవచ్చు కదా! ఆ విషయం గురించి మనం ముందుగా ఆలోచించలేదు… ఒకవేళ-!”
“లేదు గురూ… సౌమ్య మనసులో ఎవరూ లేరు!” అని తలను అడ్డంగా వూపుతూ అన్నాడు అజయ్.
అతని మాటలోని దృఢత్వాన్ని గమనించి, “ఇది నీ అభిప్రాయమా లేక నమ్మకమా?” అజయ్ ని శోధిస్తున్నట్టు చూశాడు శిరీష్.
“నిజం.! నిన్న సౌమ్యని విచారించే క్రమంలో ముందుగానే తన గురించి బ్యాక్*గ్రౌండ్ ఎంక్వయిరీ చేసి కొన్ని డిటెయిల్స్‌ సంపాదించాం. తన చుట్టూ ప్రక్కల ఇళ్ళలో వున్న వారినీ ప్రశ్నించాం. తను చదివేది ఉమెన్స్ కాలేజీ; కనుక, మగాళ్ళతో పెద్దగా పరిచయం వుండకపోవచ్చు. వాడేది మామూలు ఫీచర్ ఫోన్; వాట్సాప్ లాంటి వాటిని వాడేందుకు ఆస్కారంలేదు. ఆమె ఫోన్ నెంబర్ని బట్టి కాల్, ఎస్సెమ్మెస్ డేటాను తీసి పరిశీలించాం. అక్కడా ఏమీ అనుమానించేలా లేవు. అందుకే… తను ఎవరినీ లవ్ చేయట్లేదు అని చెప్పగలను.”
“ఓహో… పోలీస్ ఎంక్వయిరినా!” అంటూ నర్మగర్భంగా నవ్వాడు శిరీష్.
“అద్సరే గానీ… ఇంకా కాల్ రాలేదేంటి గురూ?” అంటూ మళ్ళా లేచి నిల్చున్నాడు అజయ్.
★★★
నాస్మిన్ ని ఇంటి దగ్గర దింపేసి, టైర్లలో గాలి కొట్టించి ఉత్సాహంగా సుజాత దగ్గరకి బయలుదేరాడు సామిర్. ఎట్టకేలకు సుజాతతో ఏకాంతంగా గడిపే అవకాశం దొరకటంతో అతని మనసు గాల్లో తేలిపోతున్నది. పేంట్లోని అతని అవయవం కూడా గాలి కొట్టించినట్టు బిర్రుగా తయారయింది. ఆనందంతో తబ్బిబ్బు అవుతూ బైక్ ని వేగంగా ముందుకి ఉరికించాడు.
సామిర్ రాక కోసం ఎదురుచూస్తున్న సుజాత అతన్ని చూడగానే వడివడిగా గుడిలోంచి బయటకి వచ్చింది.
సామిర్ స్టయిల్ గా ఆమె ముందు బైక్ ని నిలిపి ఎక్కమన్నట్లుగా సైగ చేసాడు. సుజాత చిన్నగా సిగ్గుపడుతూ బైక్ మీద సైడుకి తిరిగి కూర్చుంది.
‘అరే! అదేంటి ముసలవ్వలా అలా ప్రక్కకు కూర్చున్నావ్? ఎంచక్కా రెండు ప్రక్కలా కాళ్ళు పెట్టుకొని కూర్చోవచ్చు కదా…!” అన్నాడు.
మామూలుగా అనివుంటే ‘పర్లేదు’ అనేదేమో… ‘ముసలవ్వలా’ అనే మాటని తగిలించటంతో చప్పున బైక్ దిగి చెరో ప్రక్క కాళ్ళు వేస్తూ మళ్ళా ఎక్కి కూర్చుంది.
సామిర్ వెనక్కి తిరిగి ఓసారి చూసాడు. సుజాత కాస్త డిస్టెన్స్ ఇచ్చి కూర్చుంది. అది గమనించి సన్నగా నవ్వుతూ ముందుకి తిరిగాడు.
కొంత దూరం బైక్ ని పోనిచ్చాక అకస్మాత్తుగా బ్రేక్‌ వేశాడు. అంతే… సుజాతకి అతనికి మధ్యనున్న ఖాళీ చటుక్కున మాయమైంది.!
‘అహ్!’
ఆమె గుత్తులు స్పాంజి బంతుల్లా తనను మెత్తగా గుద్దుకోవటంతో సామిర్ కి జన్మ ధన్యమైనట్లనిపించింది. అటు సుజాత, ముందుకి తుళ్ళుతూ ఆసరా కోసం అతని భుజాన్ని గట్టిగా పట్టుకొంది.
ఆమె వెచ్చని ఊపిరి తన మెడ వెనుక తగులుతుంటే సామిర్ కి ఒళ్ళంతా తిమ్మిరెక్కినట్లయింది. ఆమెకు కూడా గుండెల్లో జల్లుమనిపించింది. శ్వాస వేడెక్కి వేగవంతమైంది. బుగ్గలు ఎరుపు రంగు పూసుకున్నాయి. మళ్ళా సర్దుకొని తమ మధ్య తగినంత గ్యాప్ ఇస్తూ కూర్చుంది.
“స్-సారీ సుజాత! రోడ్డంతా గోతులు… గతుకులేఁ!” అన్నాడు సామిర్. హ్మ్… ఇలాంటి సమయాలలో ఎంత వద్దనుకున్నా గతుకులన్నీ దారికి అడ్డంగా వచ్చేస్తాయి. అదేంటో మరి!!! 
“ఆఁ… దెబ్బేమీ తగలలేదు కదా?” అని అడిగాడామెను.
ఏమని చెప్తుంది? అసలే ఓపలేని సిగ్గుతో కుచించుకుపోతోంది. దించిన తలని ఎత్తకుండా అడ్డదిడ్డంగా అర్ధంకాని విధంగా తలాడించింది.
“ఎందుకైనా మంచిది, కొంచెం దగ్గరగా జరిగి జాగ్రత్తగా నన్ను పట్టుకొని కూర్చో!!” అన్నాడు సామిర్. “నీకిష్టమయితేనేలేఁ..!!” అన్నాడు మళ్ళా.
ఆమె మెల్లగా తలెత్తి ఓరగా తనవంక చూడ్డం అతనికి అద్దంలో కన్పించింది. ఆ క్షణం ఆమె ముఖం అర విరిసిన గులాబీలా అగుపించిందతనికి.
ఊపిరి ఉప్పెనలా ఎగసిపడుతుంటే, అదురుతున్న క్రింది పెదవిని మునిపంటితో హింసిస్తూ కాసేపు తటపటాయించాక నెమ్మదిగా మున్ముందుకి జరిగిందామె. తన వక్షోజాలను అతని వీపుకి ఆనిస్తూ మెల్లగా తన కుడి చేత్తో అతని భుజాన్ని పట్టుకుంది.
నరాల్లో వేల వోల్టుల విద్యుత్ సర్రుమంటూ ప్రవహించినట్టు ఒక్కసారిగా ఒళ్ళంతా జుమ్మని లాగిందతనికి. యాక్సిలేటర్ ఆటోమేటిగ్గా రైజ్ అయి బైక్ జామ్మంటూ ముందుకి ఉరికింది. సుజాత చిన్నగా కెవ్వుమని తన ఎడమ చేతిని అతని నడుం చుట్టూవేసి అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది.
“స్-సారి… సారీ…!” అంటూ బైక్ ని కంట్రోల్ చేసి నిదానంగా తీసుకెళ్ళాడు.
బైక్ గతుకులలోకి వెళ్ళిన ప్రతిసారీ అటు అతనికీ ఇటు ఆమెకు తనువంతా తీయని ప్రకంపనలు పుడుతున్నాయి. అనిర్వచనీయమైన ఆ అనుభూతికి చిన్నగా మత్తు ఆవహించి కనురెప్పలు మూతలు పడుతుండగా మెల్లగా అతని భుజమ్మీద తలని వాల్చింది. ఆమె చెయ్యి ఇంకా అతన్ని చుట్టుకొనే వుంది.
సుజాత తననలా అల్లుక్కొని వుంటే అటు సామిర్ కి తట్టుకోవడం కష్టంగా వుంది. అతనిలో కోరిక కోడెనాగులా లేచి బుసకొడుతోంది. తక్షణం ఆమె లోతుల్లోకి దూకెయ్యాలని క్రింద అతని లంబం లబోదిబో-మంటోంది. ఐతే, అనవసరంగా తొందరపడి దొరక్క దొరక్క దొరికిన ఈ సువర్ణావకాశాన్ని చేజార్చుకోవటం అతనికి సుతరామూ ఇష్టం లేదు. అందుకే. ఆమెతో జాగ్రత్తగా ప్రొసీడ్ అవ్వాలని నిశ్చయించుకుని, “స్-సుజాతా.హ్!” అంటూ హస్కీగా ఆమెను పిలిచాడు. (ఈటీవీ జబర్దస్త్ కామెడి షోలో రాకెట్ రాఘవ పిలిచినట్లు వెటకారంగా మాత్రం కాదండోయ్!)
ఏదో ట్రాన్స్ లో వున్నట్లు, “మ్…!” అంటూ మూల్గిందామె. బైక్ కుదుపులకు తన ఎత్తులు అతనికి మెత్తగా ఒత్తుకుపోతుంటే తనువంతా ‘జిల్… జిల్…’మంటూ ఏదో తెలీని మైకం ఆమెను నిలువునా ఎక్కేస్తోంది.
ఇప్పటివరకూ ఎంతోమందిని తన వెంట తిప్పుకుంది. కానీ, ఇలా ఎవరికీ ఇంతలా దగ్గరయింది లేదు. ఇతనితో వుంటే ఒక రకమైన పరవశం ఆమె మనసుని తీగలా చుట్టేస్తోంది.
సామిర్ చిన్నగా గొంతు సవరించుకొని ‘సుజాతా…-!’ అంటూ స్పష్టంగా మరొక్కసారి ఆమెను పిలిచాడు. తుళ్ళిపడి తన తలపుల్లోంచి బయటకొచ్చి… ఛటుక్కున తన తలని పైకెత్తింది.
“మ్… నీతో చ్చాలా మాట్లాడాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాను, త్-తెలుసా?! ఇప్పుడు నీతో ఇలా బైక్ మీద వెళ్తుంటే నాకు జ్-జన్నత్ లో వున్నట్లు అన్పిస్తోంది!!” అన్నాడు.
ఆమె పెదాలపై సన్నగా నవ్వు విరిసింది. ఆమెక్కూడా సరిగ్గా అలాగే అనిపిస్తున్నది. ఐతే, ఆ మాటని అతనికి చెప్పలేదామె.
“-నీ అంత అందగత్తెని నేనింతవరకూ చూడనేలేదు-“
తన అందం గురించి పొగడ్తలు వినటం ఆమెకు కొత్తేమీ కాదు. అయితే, సామిర్ నోటి వెంట వింటుంటే ఎందుకో సిగ్గు తెగ ముంచుకొచ్చేస్తోంది.
“నిన్ను-హ్…. ఓ మాట అడగాలి-?”
“……..”
“అఁ-అదే.. న్-నేనూ… నా… మనసులోని మాటను… నీకు చెప్పమనీ…. హ్మ్… బెహెన్ తో ఇదివరకు ఓసారి చెప్పాను-“
“……..”
“నాస్మిన్… నీకు చెప్పిందా-?”
“……….”
“చెప్ప-లేదా??” అనడిగాడు మళ్ళా.
తన నడుముని చుట్టుకొని వున్న ఆమె చెయ్యి సన్నగా వణుకుతూ వుండటం అతనికి తెలుస్తోంది. ఆమె నుంచి సమాధానం వచ్చేవరకూ ఆగటం మంచిదనిపించి మౌనంగా నిరీక్షించసాగాడు.
సుజాత వణుకుతున్న పెదాలతో, “హ్…అది… మ్మ్-” అంటూ ఒక్కసారిగా గొంతుకమ్మేసినట్లు అన్పించటంతో చిన్నగా తన గొంతుని సవరించుకుని, “-అఁ-అంటే… న-న్ను…. ప్రే-హ్-(ఆరిపోతున్న పెదాలను తడుపుకుంటూ) మ్-(గుటకలు వేస్తూ) ఆఁ-ఇష్టపడుతున్నావని… చెప్పింది!” అన్నదామె.
ఆ చిన్న మాటను చెప్పటానికే ఊపిరితిత్తులలో గాలి మొత్తం ఖాళీ అయిపోయినట్లు అన్పించి ఒక్కసారి గాఢంగా శ్వాసను లోపలికి తీసుకుని భారంగా బయటకి వదిలిందామె.
“…మరి… నీ…కు… నేనంటే ఇష్టమేనా…-?” అని అడిగాడు సామిర్.
‘ఏమని చెప్పాలి?’
ఆమెకు తెలిసిందల్లా సినిమాల్లో చూపించే లవ్ స్టోరీలు మాత్రమే! అందుకే, ఆమె తన జీవితం కూడా ఓ అందమైన ప్రేమకథలా వుండాలని అభిలాషించింది.
మొదట సామిర్ తనను ప్రేమిస్తున్నాడని నాస్మిన్ ద్వారా తెలుసుకున్నప్పుడు గర్వంతో ఆమె యద ఉప్పొంగింది. ఆనక అతనితో పరిచయం… ఆకట్టుకునే అందం, ఆహార్యం… చురుకు చూపులు… ఆమెకు చాలా నచ్చాయి. ఇప్పుడిలా అతనితో కలసి ప్రయాణం సాగిస్తుంటే… ఆమె మదిలో ఏదో చిత్రమైన గిలిగింత!
ఇదంతా…. ప్రేమే కదా! (కాదా?)
అతనంటే తనకూ ఇష్టమే అని అతనితో చెప్పాలనిపిస్తోంది… కానీ, ఏదో సంశయం ఆ మాటని గ్రొంతు దాటనీయటంలేదు.
అదే సమయంలో… అతని తాకిడికి తన తనువులో పెరుగుతున్న తృష్ణ అంతకంతకూ తన పరువాల బరువును పెంచుతుంటే వాటిని మోయలేక అతనిలో భద్రపరచాలన్నట్టు ముందుకి జరిగి (ఒరిగి) అతని వీపుకి మరింత గట్టిగా నొక్కిపెట్టింది. పడుచు ప్రాయపు పరవశం ఆమెను సాంతం కమ్మేస్తోంటే అతన్ని గట్టిగా కఱుచుకుపోయి భుజమ్మీద తలపెట్టి సేదతీరింది. మరోప్రక్క, తామరతూడుల వంటి మృదువైన ఆమె చేతివ్రేళ్ళు అతని నాభి దగ్గర చేరి చిలిపిగా ముగ్గులు వేయసాగాయి. ఆమె చేస్తున్న పనులకి క్రింద అతని గూటం గుటకలు వేస్తోంది.
మాటలతో కాకుండా ఇలా చేతలతో సుజాత తనపై వున్న ఇష్టాన్ని తెలియజేస్తున్నదని భావించిన సామిర్ సంతోషంగా బైక్ ని ముందుకి దూకించాడు.
~~~
మరి కొద్దిసేపటికే బైక్ ఊరి పొలిమేర్లలోకి అడుగుపెట్టడంతో సామిర్ బైక్ ని ఓ ప్రక్క నిలిపి సుజాతని కదిపాడు.
మగత కళ్ళతో రెప్పలను టపటపలాడిస్తూ ఏంటన్నట్లు అతన్ని చూస్తున్నామెను చూసి చల్లగా నవ్వుతూ-
“ఊరి దగ్గరకొచ్చేశాం!” అన్నాడతను.
సుజాత చిన్నగా ఎగశ్వాసని విడిచి చప్పున తలెత్తి చుట్టూ చూసింది. తను వున్న పొజిషన్ ని గమనించి వెంటనే తన చేతులను అతని మీంచి ఉపసంహరించుకని మళ్ళా తగినంత డిస్టెన్స్ ఇచ్చి కూర్చుంది.
సామిర్ సుజాతని ఆమె ఇంటి వరకూ తీసుకెళ్ళాడు. దార్లో, అతని ఇంటి డాబామీద నాస్మిన్ చేతులు కట్టుకుని నిలబడి తమనే చూస్తుండటం అతను గమనించినా, అటేపు చూడలేదతను.
సుజాతని ఆమె ఇంటి దగ్గర దింపి ఆమెతో, “నిన్నొదిలి వెళ్ళాలనిపించటం లేదు, సుజాతా…” అన్నాడు. ఆమెకు సిగ్గుతో నేల చూపులు చూడసాగింది.
“తర్వాతి పరీక్షకి నువ్వు నాస్మిన్ తో కలసి రావొద్దు. ఏదో ఒకటి చెప్పేయ్. నేను మళ్ళా నీకోసం వస్తాను. ఎంచక్కా ఇద్దరం కలిసి వెళ్దాం!” అని గబగబా అనేసి ఆమె బదులు కోసం ఎదురు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
★★★
రాజమండ్రిలో-
సౌమ్యకి లెటర్ పంపి సుమారుగా ఏడు గంటలవుతోంది. అమె నుంచి ఇంకా ఎటువంటి సమాధానం రాలేదు. గంట గంటకీ అజయ్ లో అసహనం తీవ్రతరమవుతోంది.
“గురూ…. పిచ్చెక్కిపోతోంది. ఇక ఆగటం నావల్ల కాదు. ఏంటనేది సౌమ్యకి కాల్ చేసి అడిగేస్తాను” అని చెప్పాడు.
శిరీష్ ఆశ్చర్యంగా అజయ్ ని చూసి కళ్ళెగరేస్తూ, “ఏంటేంటీ… నువ్వు కాల్ చేస్తావా?” అని సన్నగా నవ్వుతూ, “ప్రొద్దున్న కాల్ చెయ్యమంటే…. ఏదో… భయమూ… అదీ… అన్నావ్!” అన్నాడు.
“అప్పుడంటే… సౌమ్యకు నా మనసులో ఫీలింగ్స్ ని ఇంకా చెప్పలేదు గనుక తనతో మాట్లాడటానికి కాస్త బెరుగ్గా అన్పించింది. అయితే, ఇప్పుడు ఎలాగూ లెటర్ ద్వారా నా మెసేజీని పంపేసాను కదా… సౌమ్య ఇప్పుడు ఏమని బదులిస్తుందా అని తెలుసుకోవాలనిపిస్తోంది!”
“హ్మ్… నిజమే! ఐతే… ఆమెకూ ఆలోచించుకునేందుకు టైం ఇవ్వాలిగా! ఇదేమీ గబుక్కున తీసుకునే నిర్ణయం కాదు. పోనీ ఓ పని చెయ్… ఒకవేళ ఆమె ఈరోజు కాల్ చేస్తే ఓకే, లేదంటే ఇవ్వాళ వదిలేసి రేపు ఆమెకు ఫోన్చె-” అని శిరీష్ అంటుండగా అజయ్ ఫోన్ రింగయింది.
అది సౌమ్య నెంబర్!!!
Episode 116
ఉగాది సందర్భంగా ఈ చిక్కటి చప్పటి అప్డేట్ చదువుకోండి మరి…
సౌమ్య నెంబర్ స్క్రీన్‌మీద కనపడగానే అజయ్ కి గుండెల్లో మళ్ళా మ్యూజిక్ సిస్టం ఆన్ అయ్యింది. లక్ష క్యాండిల్ల బల్బులా మొహమంతా వెలిగిపోతుండగా, “గురూ..!” అంటూ చిన్నగా కేకేసి, “సౌమ్య-సౌమ్య కాల్-” అని సంతోషంలో తబ్బిబ్బవుతూ శిరీష్ కి ఫోన్ చూపించాడు.
కానీ, అంతలోనే… ఆ కాల్…. కట్ అ-యి-పో-యిం-ది.
“ఆఁ-హ్..-” 
అప్పటివరకూ ఆనందంతో బెలూన్ లా ఉప్పొంగిన మనసుకి చిన్న రంధ్రం పడినట్లు అన్పించింది అజయ్ కి.
ఇద్దరూ అయోమయంగా ఒకరి మొహాలొకరు చూసుకొన్నారు.
★★★
వెళ్ళిపోతున్న సామిర్ ని చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది సుజాత. కొద్దిసేపటికి తేరుకుని వడివడిగా అడుగులేస్తూ ఇంట్లోకి పరుగెత్తింది. బ్యాగ్ ని సోఫాలో పడేసి గబగబా బెడ్రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుని తన చున్నీని పట్టి గాల్లోకి విసిరేసి కాళ్ళు నేలను తాకేలా మంచమ్మీద అడ్డంగా, వెల్లకిలా పడుకుంది. ఎన్నో వేలమైళ్ళు పరిగెత్తినట్లు ఆమె గుండె చాలా వేగంగా కొట్టుకోసాగింది. మెల్లగా తన కళ్ళను మూసుకొంది. మూసిన రెప్పలపై అతని రూపం కనపడుతుంటే తన మదిలో ఏదో తెలీని గిలిగింత! 
సామిర్ తో సాగిన ప్రయాణం (ప్రణయం!?) నిజంగా ఓ కలలా అన్పిస్తోందామెకు. అతనితో వుంటే అస్సలు సమయమే తెలియట్లేదు.
ఎందుకో ఊపిరి బరువెక్కి ‘హ్..మ్’మంటూ భారంగా నిట్టూరుపులు ఆమె నోటి నుంచి వెలువడుతున్నాయ్. అంతకంతకూ పెరిగిపోతున్న యద సవ్వడిని అదుపు చెయ్యటానికి అన్నట్లు ఒక చేతిని తన గుండెల మీద వేసుకుని బలంగా నొక్కుకుంది. 
అదే సమయంలో తను చూసిన సినిమాల్లోని ప్రేమ సన్నివేశాలన్నీ ఒకటి తర్వాత ఒకటి తన కళ్ళ ముందు నుంచి కదిలి వెళ్ళిపోతున్నాయి. వాటిలో జంటగా తామిద్దరినీ నిక్షిప్తపరచటానికి ఆమె ప్రయత్నించసాగింది.
అప్పుడే-
“సు-జీ… ఏయ్… ‘సుజీ’!” 
తన పిన్ని పిలుపు ఆమె చెవిన పడింది. అంతే! తన కళ్ళముందు కదులుతున్న రూపాలు చప్పున కరిగిపోయాయి. ఛటుక్కున కళ్ళను తెరిచి తలుపు వంక చూసింది. తన పిన్ని అక్కడ కన్పించటంతో గబుక్కున లేచి కూర్చుంది.
అప్పుడే స్కూల్ నించి ఇంటికొచ్చిన అంజలి తన గదిలోకి ప్రవేశిస్తూ సుజాత అలా మంచమ్మీద చిత్రంగా పడుకుని వుండటాన్ని చూసి ‘ఈ పిల్లేమిటి ఇలా పడుకుందీ!!’ అనుకుంటూ ఆమెను పిలిచింది.
సుజాతకి తన పిన్ని వంక చూడ్డానికి ఎందుకో కాస్త బెరుగ్గా అన్పించటంతో వెంటనే తన ముఖాన్ని ప్రక్కకు తిప్పేసుకుని ఇందాక తను విసిరేసిన చున్నీని వంగి నేలమీంచి తీసుకుంటూ- “ఎ-ఏంటమ్మా! స్కూల్ అ-అయిపోయిందా?” అనడిగింది. కంగారు వలన అనుకున్నదానికంటే గట్టిగా వచ్చిందా మాట!
“హా… అయిపోయిందిలేఁ గానీ, నీకేంటి… ఒంట్లో బావోలేదా!? ఈ టైంలో అలా పడుకున్నావ్!” అంటూ దగ్గరకొచ్చి ఆమె నుదురు మీద చెయ్యిపెట్టి చూసింది.
అంజలి చెయ్యి చల్లగా నుదిటిని తాకంగానే సుజాత తన మనసులో… ‘ఇంతవరకు నాలో వేడి పుట్టించిన ఆలోచనలు కొంపదీసి వొంటిమీదకి ప్రాకలేదుకదా!’ అని అనుకుంటూ పైకి- “అబ్బే… ఎఁ-ఏమ్లేదమ్మా! జస్ట్ క్-కొంచెం తలనొప్పిగా అన్పిస్తేనూ… ఇలా-” అంటూ సన్నగా గొణిగింది. 
ఐతే, భయం వలన ఆమె నుదుటిపై పోసిన చెమట చల్లగా, తడిగా తన చేతికి తగలడంతో అంజలి – “హ్మ్… నార్మల్ గానే వుంది. జ్వరం వచ్చిందేమోనని అనవసరంగా కంగారు పడ్డాను,” అని, “ఔనూ… ఇంతకీ పరీక్ష ఎలా వ్రాశావ్?” అనడిగింది.
“చ్-చాలా బాగా వ్రాశానమ్మా!” అంటూ ‘సూపర్’ అన్నట్లు చేతిని సింబల్ లా చూపించింది సుజాత.
అంజలి నవ్వుతూ సుజాత తలని ప్రేమగా నిమిరి, “హ్మ్… ఉండు, నీకు తింటానికి ఏమైనా చేస్తాను,” అంటూ లేచి నిల్చుంది.
సుజాత వెంటనే లేచి అంజలి చెయ్యి పట్టుకొని ఆపి- “ఊహూ… నేనే నీ కోసం వేడి వేడిగా కాఫీ ఇంకా పకోడీలు చేస్తాను. నువ్వు ఈలోగా ఫ్రెషప్ అయ్యి రా అమ్మా!” అంటూ మంచం దిగి చకచకా హాల్లోకి వచ్చి రిలీఫ్ గా నిట్టూర్చి కిచన్ వైపు నడిచింది.
~~~
అక్కడ సామిర్ సుజాతని డ్రాప్ చేసి అతనింటికొచ్చేశాడు.
“మొత్తానికీ సుజాతతో తొలి అడుగు పడింది. రేపు ఎలాగైనా పూర్తిగా ఆమెను వశపరుచుకొని మిగతా పనిని పూర్తిచేసేయ్యాలి!” అని మనసులో అనుకుంటూ సంతోషంగా తన గదిలోకి వెళ్లి స్నానం చెయ్యటానికి సిద్ధం అవుతుండగా నాస్మిన్ అతని గదిలోకి ప్రవేశించింది.
తలుపులు మూసి గడియ పెట్టి సామిర్ ని కోపంగా చూస్తూ – “సుజాతతో ఎక్కడెక్కడ తిరిగొస్తున్నావేంటి?” అడిగింది.
“పిచ్చిపిచ్చిగా మాట్లాడకు… రిపేర్ చెయ్యించుకొని వెళ్ళి ఆమెను తీసుకు వచ్చేసరికి లేటయ్యిందంతే!” అన్నాడు టవల్ ని తన నడుం చుట్టూ కట్టుకుంటూ…
నాస్మిన్ వెంటనే సామిర్ దగ్గరకు వెళ్ళి అతన్ని మంచమ్మీద తోసేసి అతని మీదకెక్కి, “నువ్వు నా వాడివి-” అంటూ టవల్ ముడిని విప్పేసి అండర్వేర్ మీంచి అతని అంగాన్ని గట్టిగా నొక్కిపట్టింది.
“స్..అబ్బా..హ్మ్…మ్-” నొప్పితో మూలిగాడు.
“ఇది నా సొంతం. నాదే! దీన్ని ఎవరితోనైనా పంచుకోవాలని చూసావో…!” అంటూ అతని దాన్ని బయటకి తీసి ఆ ఎర్రని గుండు చుట్టూ వ్రేళ్ళను గట్టిగా బిగించి ముందుకి వంగి తన నోటిలోకి పెట్టుకుంది.
~~~
ఒక గంట తర్వాత చదువుకోవటానికి పుస్తకాలు పట్టుకొని సుజాత ఇంటికి బయలుదేరింది నాస్మిన్.
సుజాత హాల్లో కూర్చొని ఉదయ్ తో అడుకుంటోంది. శంకర్-శ్రీదేవిలతో ఎలా వున్నా ఉదయ్ తో మాత్రం మామూలుగానే వుంటోందామె. అంజలి కూడ అక్కడే కూర్చుని శ్రీదేవి తన సమ్మర్ హాలిడే ప్లాన్స్ గురించి చెప్తోంటే వింటోంది.
అప్పుడే, శంకర్ తన గదిలోంచి బైటకి వచ్చి శ్రీదేవితో ఉదయ్ ని తీసుకొని గదిలోకి వెళ్ళమని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్ళాక అంజలితో-
“మ్… మీరడిగినట్లే గిరీశంగారి విషయమై లాయర్ గారితో మాట్లాడాను. పావు వంతు శిక్ష పూర్తయన వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ స్పెషల్ గా అప్పీల్ చేస్తే రెగ్యులర్ పెరోల్ మీద ఒక నెలపాటు విడుదల చేసే వీలుందని చెప్పారు. కుదురితే ఆ పెరోల్ ని పొడిగించటానికి ప్రయత్నం చేద్దామని కూడా అన్నారు. అందుకే, కావల్సిన పేపర్స్ అన్నీ తయారు చేయించి తీసుకొని వచ్చాను. ఇందులో మీరిద్దరూ సైన్ చేస్తే-!” అని అంటుండగా సుజాత చప్పున లేచి విసవిసా నడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. అంజలి సుజాత వెళ్ళిపోవటాన్ని చూసి చిన్నగా నిట్టూరుస్తూ, “థాంక్యూ శంకర్ గారూ … అవి ఇలా ఇవ్వండి,” అంటూ అతని దగ్గరనుండి పేపర్స్ తీసుకుంది.
శంకర్ కూడ సుజాత వెళ్ళిన వైపు చూస్తూ,
“అఁ… మ్…మీరిద్దరూ త్వరగా సంతకాలు చేసి ఇచ్చారంటే రేపే లాయర్ గారికి తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తాను. అతనూ తొందరగా అర్జీ పెట్టడానికి వీలవుతుంది. మళ్ళా వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి కదా!” అన్నాడు.
అంజలి సరేనన్నట్లు తలూపటంతో
శంకర్ మళ్ళా అతని గదిలోకి వెళ్ళిపోయాడు.
~~~
గదిలోకి వచ్చిన సుజాత దబ్బుమని మంచమ్మీద కూర్చుంది. శంకర్ మీద కోపం వల్ల ఆమె ఉగ్రంగా ఊగిపోతోంది.
‘అన్యాయంగా తన తండ్రికి రెండేళ్ళు జైలు శిక్ష వేయించి ఇప్పుడు ఓ నెలరోజులు బైటికి తెప్పిస్తాడట!! ముష్టి వేస్తున్నాడా?’ పిడికిళ్ళు బిగించి పరుపుని గట్టిగా గుద్దింది.
గిరీశం విడుదల కావటం సుజాతకు ఇష్టం లేదని కాదు. కానీ, అది శంకర్ ద్వారా జరగటమే ఆమెకు నచ్చలేదు. ‘అయినా… అమ్మ వీడినెందుకు అడిగింది? ఓహో… వాడి పెళ్ళాం అనుమతి కూడ కావాలేమో పాపం… ఈ పెరోల్ కోసం!’ పళ్ళు బిగించి ఊపిరిని బుసలు కొడుతున్నట్లు వదలసాగింది.
అలా ఆమె తన ఆలోచనల్లో మునిగివుండగా- “అ-అమ్మా… సుజీ-!” అన్న అంజలి పిలుపు ఆమెకు విన్పించింది.
‘సంతకాలు చెయ్యటానికి పిలుస్తున్నట్లుంది అమ్మ!’ అని అనుకుంటూ కదలకుండా అలాగే కూర్చుంది. “-నాస్మిన్ వచ్చింది!” అని తన పిన్ని అనటంతో చప్పున లేచి మంచం దిగి గబగబా గది గుమ్మం దగ్గరకెళ్ళి నిలబడి బయటకి చూసింది.
నాస్మిన్! పుస్తకాల సంచి పట్టుకొని హాల్లో నిలబడివుంది. ‘ఇవాళ పరీక్ష ఎలా రాసావ’ని ఆమెను అడుగుతోంది అంజలి.
“బాగానే రాశాను మేడమ్!” అని చెప్తూ సుజాత వంక చూసిందామె.
సుజాత ఆమెను చూస్తూ సన్నగా నవ్వి, “మ్… వొచ్చేశావా! అలా పరీక్ష పూర్తయిన వెంటనే ఇలా చదవటానికి మళ్ళా భలేగా రెడీ అయిపోతావేఁ! ఎంత ఓపికమ్మాతల్లీ నీకు!” దణ్ణం పెడ్తూ అంది.
దానికి బదులుగా గలగలా నవ్వేసి, “చదువుకుందామా మరి!” అన్నది నాస్మిన్.
“తప్పదుగా!” అని వైరాగ్యంగా ఆమెను చూసి మళ్ళా ఫక్కున నవ్వేస్తూ గదిలోకి రమ్మంటూ సైగ చేసి ఓరకంట అంజలినీ, ఆమె చేతిలో వున్న పేపర్లని చూసి గదిలోకి వెళ్ళిపోయింది. నాస్మిన్ ఆమెను అనుసరించింది.
ఇద్దరూ గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చొని పుస్తకాలు తెరిచి మర్నాడు పరీక్ష కోసం చదవటం ప్రారంభించారు.
అలా కొద్దిసేపు గడిచాక నాస్మిన్ ఓసారి తలుపు వంక చూసి అక్కడ ఎవరూ లేరని నిశ్చయించుకున్నాక ఓసారి గ్రొంతుని సవరించుకుని, “ఏ…స్సుజీ… సామిర్ ఏం చేశాడు నీ-తో?” అని మెల్లగా అడిగింది.
ఈ చిన్న ముక్క అడగటానికి చాలాసేపటి నుంచీ మధనపడసాగిందామె! సామిర్ తనకేమీ చెప్పలేదు. సుజాత దగ్గరనుంచైనా ‘నిజంగా ఏమైనా జరిగిందా’ అన్నది తెలుసుకోవాలని ఆమె తాపత్రయం.
సుజాత పరధ్యానంగా తలెత్తి, “ఎ-ఏంటీ… అంటున్నావ్?” అంది. ఆమె ఇంకా ఆ పేపర్లు… సంతకాలు… గురించే ఆలోచిస్తోంది.
“అదే, నువ్వూ, సామిర్ కలిసి వచ్చారు కదా… దారిలో… ఏ-మై-నా… హ్… చ్-మ్…మ్మాట్లాడు-కున్నారా?”
సుజాత వింతగా చూసింది నాస్మిన్ ని.
గత కొన్నిరోజులుగా పరీక్షల వలన మరో టాపిక్ గురించి అసలు మాట్లాడుకోవటంలేదు వాళ్ళు… ముఖ్యంగా నాస్మిన్, చదువు గురించి తప్ప మరో మాటగానీ మధ్యలో వస్తే తెగ చికాకు పడిపోయేది. పాపం పరీక్షల వల్ల పిచ్చెక్కి అలా ప్రవర్తిస్తుందేమోనని సర్దుకుపోయింది సుజాత. అలాంటిది నాస్మిన్ తనంతట తానుగా ఇలా అడిగేసరికి సుజాతకు చాలా ఆశ్చర్యమేసింది. నిజానికి కాస్త ఒళ్ళుమండింది కూడా. దాంతో… కాసేపు నాస్మిన్ ని సరదాగా ఆడుకోవాలనిపించి ఆమె వంక ఓసారి చూసి భుజాలెగరేస్తూ, “ఆఁ- మాట్లాడుకోడం అంటే… ఏముందే! లేటయ్యిందనీ సారీ చెప్పాడు. నేను సరేలే అనేసి బండెక్కాను. ఆతర్వాత-” గుర్తు చేసుకుంటున్నట్లు ముఖంపెట్టి, “-మేం పెద్దగా ఏం మాట్లాడుకోలేదే… అతన్ని చూస్తే నాతో మాట్లాడ్డానికి ఇంకా భయపడుతున్నాడేమో అన్పించింది మరి!” అని చెప్పింది.
ఐతే, సామిర్ ఇదివరకులా లేడని నాస్మిన్ కి తెలుసు. అతని మాట-చేత చాల మారిపోయింది. మరి సుజాతతో అంతకుముందులాగే ప్రవర్తించాడంటే ‘అతను నటించాడా… లేక సుజాత తనకు అబద్ధం చెబుతోందా?’
నాస్మిన్ లో అసహనం, ఆగ్రహం అంతకంతకు అధికమవసాగింది. కానీ, ముఖానికి నవ్వురంగుని పులుముకుని-
“ఏయ్ సుజీ… నిజం చెప్పవే! మీమధ్యన ఏమీ అవ్వలేదా?” అంటూ మరోసారి అడిగింది.
సుజాత అస్సలు ఏమాత్రం తొణక్కుండా, “హయ్యో! నేను నిజమే చెప్తున్నానే తల్లీ! అయినా నీదగ్గర నాకు దాపరికాలేమిటీ?” అంటూ నమ్మబలికింది. పీకలమీదకొచ్చినప్పుడే ఎంతో చాకచక్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కొందామె. ఈమాత్రం నటన ఆమెకు ఎంతపాటి పని చెప్పండి!
సుజాత అంత నమ్మకంగా చెప్పేసరికి ఈసారి నాస్మిన్ బాగా ఆలోచనలోపడింది. ‘ఒకవేళ నిజంగానే వీళ్ళ మధ్య ఏమీ అవ్వలేదా?’
అటు సుజాత నాస్మిన్ ని చూసి లోలోన ముసిముసిగా నవ్వుకుంటూ, “అనవసర విషయాల గురించి ఎక్కువ ఆలోచించకు డార్లింగ్. ఇప్పటివరకూ కష్టపడి చదివిందంతా రివ్వున ఎగిరిపోగలదు” అని మొట్టినట్లు అనేసి మంచం మీద పెట్టేసిన పుస్తకాన్ని తీసింది చదువుకోవటానికి.
నాస్మిన్ సుజాత అన్నదానిపైన దృష్టి పెట్టలేదు. ఆమె అనుమానం ఇంకా సమసిపోలేదు. ఐతే, ఇంకేం చెయ్యాలో పాలుపోకపోవటంతో తను కూడ చదువుకోసాగింది.
ఇక, సుజాత పుస్తకం వైపు చూస్తున్నా ఆమె బుర్రలో కొత్త పురుగు మెసలటంతో తన ఆలోచనల్లో తానుంది.
‘నాస్మిన్ ని ఇలా ఆడుకుంటుంటే భలే మజాగా అనిపించింది. కాస్త రిలీఫ్ గా కూడ వుంది. కానీ, కొంచెం గిల్టీగా కూడ అన్పిస్తోంది. ఐనా… దీనికి కావాలిలే… కాస్త పైత్యం ఎక్కువయింది ఈమధ్య. చిత్రంగా ప్రవర్తిస్తోంది. అకారణంగా కోపగించేసుకుంటోంది. ఔనూ, సామిర్ తన అన్ననే కదా… అతన్ని అడగలేదా మరి? ఒకవేళ అడిగినా అతను చెప్పలేదా? అంటే… సామిర్ కూడా ఆమె దగ్గర విషయం దాచాడా-?’
అలా అనుకుంటుండగా ఆమెకి సామిర్ వెళ్ళిపోతూ తనతో అన్నమాట గుర్తుకొచ్చింది.
‘తర్వాతి పరీక్షకి నువ్వు నాస్మిన్ తో కలసి రావొద్దు. ఏదో ఒకటి చెప్పేయ్. నేను మళ్ళా నీకోసం వస్తాను. ఎంచక్కా ఇద్దరం కలిసి వెళ్దాం!’
ఒక్క క్షణం సామిర్ రూపం ఆమె మదిలో మెదిలిందామెకు. మరోమారు అతనితో కలసి ప్రయాణించటం అనే ఊహకే సుజాతకి తనువంతా సన్నగా పులకరించింది. అతనితో వెళ్ళాలని తనకూ అన్పిస్తోంది… ఐతే, సామిర్ పై తనింకా స్పష్టంగా యే అభిప్రాయానికి రాలేకపోతోంది. ఏదో సన్నని పొర తన మనసుకి అడ్డుపడుతోంది. పైగా నాస్మిన్ కి తెలీకుండా రమ్మన్నాడు. అంతకుముందు తనకి ప్రేమ రాయబారం నాస్మిన్ తోనే పంపినవాడు ఇప్పుడు దానికి తెలీకుండా వచ్చేయమంటున్నాడు. అంటే… తను సామిర్ కి ఇప్పుడు సపోర్ట్ ఇవ్వట్లేదా? ఎందుకూ…? హ్మ్… ఇంకేం ఉండి వుంటుందిలేఁ… పరీక్షలు-ఫోకస్సు, తొక్క-తోటకూర…! అసలు ఆలోచిస్తే సామిర్ వచ్చినప్పటి నుంచీ నాస్మిన్ నన్ను తన ఇంటికి రావొద్దని చెప్పి తను వచ్చి ఇక్కడ చదువుకుంటోంది కదా… ఇందుకేనా? ఏమోమరి! అలాగైతే, ఇప్పుడు సామిర్ తో వెళ్ళటం గురించి నాస్మిన్ కి చెప్పకపోవటమే మంచిది. కానీ, మరేమని చెప్పాలి?
అలా చాలాసేపు ఆలోచించాక ఆమెకో ఉపాయం తట్టింది.
“మ్… నాస్మిన్, చెప్పటం మర్చిపోయాను, న్-నేను… రేపటి పరీక్షకి మీతో కలిసి రావటం లేదు.”
నాస్మిన్ చప్పున పుస్తకం నుంచి బయటకి వచ్చి సుజాతని అనుమానంగా చూస్తూ మనసులో ‘కొంపదీసి ఇదీ, సామిర్ కలిసి ఏదైనా ప్లాన్ వేసుంటారా?’ అని అనుకుని ఆమెను అడగబోతుండగా-, “శ్-శంకర్ సార్ కి రేపు అటు ప్రక్కనే ఏదో పనుందంట… అందుకనీ… సెంటర్ కి ఆయన ప్రొద్దున నన్ను డ్రాప్ చేస్తారన్నమాట!” అని ముగించింది సుజాత.
★★★
“గ్-గురూ… క్-కాల్-“
“కట్ అయిపోయిందేఁ. ఎక్కువసేపు రింగ్ అవ్వలేదు. ఒకవేళ కట్ చేసేసి వుండొచ్చంటావా!”
“నేను కాల్ చెయ్యనా?”
“ఆగాగు… మళ్ళీ కాల్ చేస్తుందేమో, కాసేపు వెయిట్ చెయ్!”
అలా మరికొద్దిసేపు ఎదురుచూసారిద్దరూ. సెకను సెకనుకీ అజయ్ లో పెరిగిపోతున్న అసహనం అతని మొహంలో కొట్టొచ్చినట్లు కనపడుతున్నది.
మరోప్రక్క కాల్ కట్టవ్వటానికి కారణాలేమవ్వొచ్చు అని అంచనా వేస్తున్నాడు శిరీష్… ‘ఒకవేళ అదాటున కాల్ చేసి వుండొచ్చు. ఆతర్వాత పొద్దున్న నీకు మళ్ళే తనూ భయపడి కాల్ ని కట్ చేసి వుంటుందా-“
“ఆహ్హ్హ్….! ఇంక నావల్ల కాదు గురూ… నేను తనకి కాల్ చేసేస్తాను,” అంటూ సౌమ్య నంబర్ కి డయల్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు.
The number you are calling is currently switched off at the moment. Please try again later… మీరు ప్రయత్ని-” విసురుగా కాల్ కట్ చేసి ఫోన్ ని జేబులో పెట్టుకుంటూ లేచి నిలబడ్డాడు అజయ్.
“నేనెళ్తున్నాను గురూ!”
“ఎక్కడికీ…?”
“తనింటికి కాదులేఁ గురూ… కాకినాడకి!” అన్నాడు దిగాలు స్వరంతో.

Categorized in: