Home » Girls High School » గర్ల్స్ హైస్కూల్ – girls high school 39

గర్ల్స్ హైస్కూల్ – girls high school 39

శిరీష్ ని చూడగానే ఇద్దరికీ భయంతో గుండె గుభిల్లుమంది… కొద్దిసేపటికి దీప్తీకి వాణీ స్కర్టు ఎత్తివుండటం గుర్తుకొచ్చి వెంటనే చప్పున కిందకి దించేసింది. ఇద్దరూ శిరీష్ వంక భయం భయంగా చూసారు.

వాణీకి ఎందుకో తాము చేసేది తప్పేమో అని అనుమానం వచ్చింది. దీప్తీ మాత్రం ‘సార్ కి ఇలా దొరికిపోయానేంటీ!’ అని భయపడింది… ఇద్దరూ అతని చూపుకే శిలలైనట్టుగా అలా ఉండిపోయారు.
కాసేపటికి శిరీష్ దీప్తీని చూసి, “వెళ్ళు!” అన్నాడు. కానీ తను కదల్లేదు.
శిరీష్ మళ్ళీ ఇలా అన్నాడు, “దీప్తీ… నీ ఇంటికి వెళ్ళు!”
తను మంచం దిగి తలదించుకొని రూం నుండి బయటకి వెళ్ళిపోయింది.
తర్వాత శిరీష్ వాణీవైపు చూసాడు.
వాణీకి సార్ కళ్ళలో ఎప్పటిలా ప్రేమ కనబడలేదు.
“వాణీ… కిందకి వెళ్ళు!” అన్నాడు. వాణీ మెల్లగా మంచం దిగి తన పేంటీని సర్దుకొని వెళ్ళి శిరీష్ దగ్గరికి వచ్చి అతన్ని గట్టిగా వాటేసుకున్నది. కొంచెం తలెత్తి అతనివైపు చూసింది… అతని ముఖంలో ఏ భావం కనబడలేదు.
శిరీష్ వాణీని విడిపించుకొని, “కిందకి వెళ్ళు, వాణీ!” అన్నాడు కరుగ్గా…
అప్పటివరకూ తనకు ఏడుపు రాలేదు… ఎందుకంటే, తనకు అంతవరకూ దీప్తీలా తప్పు చేసాననే భావనా లేదు, దొరికిపోయానే అన్న భయమూ లేదు… కానీ, ఎప్పుడైతే ‘తన సార్’ తనని దూరం పెట్టాడో, అప్పుడనిపించింది తనేదో తప్పు చేసిందని… ఇక సార్ తనని అతని దగ్గరికి కూడా రానివ్వరని అనిపించింది. అంతే, ఆమె గుండెలోని బాధ కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చింది. ఏడ్చుకుంటూ మెట్లుదిగి కిందకి వెళ్ళిపోయింది.

★★★

వాణీ ఏడ్చుకుంటూ రావడం చూసి లత కంగారుగా వెళ్ళి, “ఏమైంది పిచ్చీ?” అనడిగింది.
వాణీ ఏమీ చెప్పలేదు… అలా వెక్కి వెక్కి ఏడుస్తూనే వుంది… పైన రూం వంక చూస్తూ…!
లత వాణీని దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ వాణీ చూపును అనుసరిస్తూ తను కూడా పైకి చూసింది.

తర్వాత వాణీని ఇంటి లోపలికి తీసుకుపోయి మంచినీళ్ళిస్తూ, “చెప్పు పిచ్చీ, ఏం జరిగింది?” అనడిగింది.
వాణీ ఇంకా ఎడుస్తూనే వుంది కానీ ఏం చెప్పడం లేదు. వాణీ అలా ఏడుస్తుంటే లత మనసెందుకో కీడు శంకించింది. ‘ఈ పిచ్చిదేమో ఎప్పుడూ ‘సార్… సార్…’ అంటూ అతని దగ్గరే వుంటుంది… ఒకవేళ సార్ దీని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని యే అఘాయిత్యం చేయలేదు కదా…!’
“వాణీ, నాకీ ఒక్క విషయం చెప్పు, పైనేదైనా తప్పు జరిగిందా..? నువ్వు బయటకు చెప్పడానికి ఇష్టపడనిదేదైనా-“
వాణీ మౌనంగా ‘ఔను’ అన్నట్టుగా తన తలను పంకించింది.
లత కళ్ళు పెద్దవయ్యాయి… అయినా మళ్ళీ నిశ్చయించుకోవడానికన్నట్టు, “సార్ నీ-తో….-” అని మొదలెట్టింది.
‘సార్’ అన్న మాట వినగానే వాణీ ఇంకా గట్టిగా ఏడుస్తూ లత మీద పడిపోయింది…
ఇక లతకి అంతా ‘అర్ధమైపోయింది!’
అంతే!
ఇంతకాలం ‘సార్’ అంటే తనకున్న ఆరాధనాభావం మొత్తం ఏహ్యభావంగా మారిపోయింది. ఛ… అసలు అతను మనషేనా…? కాదు… అందమైన రూపాన్ని ఎరవేసి ఆడవాళ్ళని బలిగొనే మేకవన్నె పులి!
ఇప్పుడే శిరీష్ ని ముక్కలుగా నరికెయ్యాలనిపించింది తనకి… చప్పున లేచి మేడమీదకి పరుగెత్తుకువెళ్ళింది… వాణీకి కూడా వెళ్ళాలనిపించింది… కానీ, వెళ్ళలేదు. అతనిక ‘తన సర్’ కాదుగా…

లత పైకెళ్ళి తలుపు తట్టకుండా ‘ఠాక్!’మనే శబ్దంతో తోసుకుని లోపలికి వెళ్ళింది. శిరీష్ తన మంచంమీద పడుకుని శూన్యంలోకి చూస్తున్నాడు. అతను ఎప్పటిలా నిశ్చింతగా… ప్రశాంతంగా ఉన్నాడు.
మెల్లగా తలతిప్పి లత వైపు చూసి లేచి కూర్చున్నాడు…
లతకి శిరీష్ ని చూస్తే కంపరంగా వుంది… తన నోటికి వచ్చిన తిట్లన్నీ అతని మీద ప్రయోగించాలని ఆమెకి వుంది. ఇది తనకు కొత్తేం కాదు… తనని ఏడిపించడానికి ట్రై చేసే చాలామంది కుర్రాళ్ళని తను చాలాసార్లు తిట్టింది. కానీ శిరీష్ మీద ఇంత కోపంగా వున్నా అతని ముఖం చూస్తూ తిట్టలేక, “నువ్వు… నిన్ను-” అంటూ అరవడం మొదలెట్టింది.
శిరీష్, “ఏమైంది?” అన్నాడు లతని చూస్తూ… అంతే ప్రశాంతంగా…
“మాట్లాడకు.! నువ్వెంతో మంచివాడివని నిన్నిక్కడ ఉండనిస్తే…నువ్వు…ఛ!” అని ఊగిపోతూ, ” పో… వెంటనే ఇక్కడినుంచి వెళ్ళిపో… మా పిన్ని బాబాయిలు రాకముందే ఈ ఇల్లుని, ఊరునీ ఖాళీచేసి పో… లేదంటే అందరిముందూ నీ బండారం మొత్తం బయటపెట్టి నిన్ను కుక్కలా ఈడ్చుకెళ్ళి ఈ ఊర్నుంచి తరిమేస్తాను! ఆఁ..” అని చెప్పి విసురుగా కిందకి వెళ్ళిపోయింది. ఆ క్షణం ఆమె అపర భద్రకాళిని తలపించింది.
కానీ, శిరీష్ అదే నిశ్చలతతో వెళ్ళి తన లేప్టాప్ తీసి పనిచేయసాగాడు.

లత కిందకెళ్ళి ఇంకా ఏడుస్తున్న వాణీని చూసి కోపంగా, “ఇంకా ఏడుపు ఆపుతావా!” అని అరిచింది.
వాణీ ఒక్కసారిగా ఉలిక్కిపడి బేలగా తన అక్కవైపు చూసింది. లతకి వాణీని అలా చూసేసరికి కష్టమనిపించి తనని గుండెలకు హత్తుకొని తలను నిమురుతూ, “ఊర్కో.. ఊర్కో, నేనా నీచుడ్ని ఇల్లు ఖాళీచెయ్యమని చెప్పానులే!” తన అక్క ‘నీచుడు’ అని ఎవర్నందో వాణీకి అర్ధంకాలేదు.
వాణీ తన చేతి మడమతో ముక్కు తుడుచుకొంటూ, “ఏఁవైందక్కా?” అనడిగింది.
“నేను అతన్ని ఇల్లు ఖాళీ చెయ్యమని చెప్పి వచ్చాను!”
“కానీ, ఎందుకు?” ‘తమ సార్’ ని ఎందుకు ఇల్లు ఖాళీ చేయమని చెప్పింది!
“ఏమయింది?”
లత వాణీ వంక ఓ క్షణంపాటు చూసి, “అది… నువ్వేగా… చెప్పావ్… అతను నిన్ను… నిన్నతను ఏమీ-?”
“లేదక్కా… సార్ నన్నేమీ అనలేదే! కనీసం కసురుకోనూ లేదు…”
ఒక్కసారిగా భూగోళం బద్దలైనట్టుగా అనిపించింది లతకి… వాణీ తన ఏడుపు ఆపి లతని వింతగా చూస్తోంది. “ఏమైందక్కా… సార్ ని నువ్వేమైనా అన్నావా?”
లతకి వాణీతో చెప్పడానికి మాటలేం దొరకలేదు. తలపట్టుకు కూర్చుంది.
‘ఏం చేసింది తను!’
ఎవర్నయితే ఇంతకాలం తన మనస్సులో నిక్షిప్తం చేసుకుందో… అతని మీద విచక్షణారహితంగా విరుచుకుపడింది…

We love comments and appreciate the time that our readers spend to share ideas and give feedback.