మద్రాసు వచ్చి మూడు రోజులైనా, వచ్చిన పనుల్లో ఒక్కటీ పూర్తికానందువలన మనసంతా చికాకుగా వుంది.
మెరీనా కేంటీన్ లో కాఫీ ముగించుకొని బయటకు వచ్చాను. అప్పుడప్పుడే చీకటి పడుతోంది.
ఈలోగా “పారిపోతున్నాడు….పట్టుకోండి…..”
అన్న కేకలు వినిపించాయి.
ఎవరో నావేపు పరిగెత్తు కొస్తున్నారు.

“పారిపోతున్నాడు…..పట్టుకోండి…..” వెనకనుండి మళ్ళీ అరుపులు వినిపించాయి. పదిహేను, ఇరవైమంది అతణ్ణి తరుముకొస్తున్నారు.
అతను నా దగ్గరగా వచ్చేశాడు. కర్తవ్యం నా వెన్ను చరిచింది. అమాంతం అతన్ని కావిటేసుకున్నాను.
నా పట్టు నుండి విడిపించుకోవాలని, అతను గింజుకుంటున్నాడు… పెనుగులాడుతున్నాడు.
అప్రయత్నంగా అతని మొహంలోకి చూసాను. ఉలిక్కిపడ్డాను.
ఎవరో నా గుండెల్ని పదునైన కత్తితో చీలుస్తున్నట్లయింది.
నా పట్టు సడలిపోయింది….

అతను విసిరిన విసురుకు దూరంగా వెళ్ళిపడ్డాను. అతను పారిపోయాడు. అతడి వెనకపడ్డ జనం మరి కొంతదూరం పరుగుతీసి నిస్సహాయులై నిలబడిపోయారు.
“ఎంతపోయింది?” ఎవరో అడుగుతున్నారు ఒకతన్ని ఆ జనంలో.
“అయిదు వందలు…..” అంటున్నాడతడు దీనంగా.
“వేషం చూస్తే దొరబాబులా వున్నాడు. చేసేది దొంగతనాలు…. వెధవలు….. దొంగ వెధవలు…..” తిట్టాడో ముసలాయన. పోలీసు రిపోర్టు యివ్వమని మిగతావారు అతనికి సలహా యిచ్చారు. కాసేపటికి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.

నా మెదడును ఎవరో పిసికి ముద్దచేసేస్తున్నట్టుంది.
వారు తిడతున్న తిట్లు నా మనసును తూట్లు తూట్లుగా పొడుస్తున్నాయి.
“మూర్తి….నారాయణమూర్తి!” అస్పష్టంగా నాలో నేనే గొణుక్కున్నాను.

 

అవి నేను తిరుపతిలో చదువుతున్న రోజులు.
హాస్టల్లో సీటు దొరకని కారణంగా, నేనూ, మూర్తీ టవున్ లో రూమ్ తీసుకొని వుండే వాళ్లం.
మేముండేది మేడమీద గదిలో…. గది ప్రక్కనే బాత్ రూం….. అవతల యింకో గది వుండేది.
మూర్తి మాటలు ఎప్పుడూ ఆడవారి చుట్టూనే అల్లుకొని వుండేవి…. క్రింద పోర్షనులో ఉండే రటమనాథం భార్య గురించో, ఎదురింట్లోవున్న గవర్నమెంట్ హాస్పిటల్* నర్సును గురించో, వీధి చివరవున్న బ్రోతల్ హౌస్ లోని అమ్మాయిల గురించో, లేక మా క్లాసులో ఫ్యాషన్స్ తో తేలిపోయే రమణుల గురించో చెబుతుండేవాడు.

ఏమైనా జీవితంలో చీకూ చింతాలేని అదృష్టవంతుడు మూర్తి. డబ్బుని మంచి నీళ్ళులా ఖర్చు పెట్టేవాడు. వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు టి.యం.వోల రూపంలో వచ్చి వాలేది. దానికి కారణం వాడు లక్షాధికారి ఆఖరి ముద్దుల పుత్రరత్నం కావటం…. అంతేకాదు…. మూర్తి కన్నా పెద్దవారైన నలుగురు అన్నదమ్ములుగార్లూ వ్యవసాయం చేస్తుండేవారు. ఒక్కరికీ చదువబ్బలేదు. వాళ్ళ వంశంలో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల్లో కాలేజీ చదువు వెలగబెడుతున్నవాడు మూర్తి ఒక్కడే. అందుకే వాడి ఇంట్లో వాడు ఆడింది ఆట పాడింది పాటగా సాగిపోయేది.

యిష్టముంటే కాలేజీకి వచ్చేవాడు. లేకుంటే రూములోంచి కదిలేవాడు కాదు….. కానీ స్వతహాగా యింటెలిజెంట్ కావడం వలన ఎప్పుడూ ఏ సబ్జక్టులోనూ పాస్ మార్కులకు ఢోకా వుండేది కాదు.
కాలేజీ ఎగ్గొట్టి బయట తిరిగేవాడు కాదు. ఎప్పుడూ రూము కిటికీ దగ్గర చేరి, కిటికీలోంచి బయటకు చూస్తూవుండిపోయేచాడు….
మొదట్లో వాడు కాలేజీకి రాకుండా ఆ కిటికీ దగ్గరే కూర్చోవడం నాకాశ్చర్యాన్ని కలిగించింది……… కానీ…. తరువాత తెలిసింది వాడలా ఎందుకు కూర్చుంటున్నాడో…..

ఆ రోజు…..
విపరీతమైన తలపోటువలన క్లాసులో కూర్చోలేక లెక్చరర్ పెర్మిషన్ తీసుకొని రూముకు వచ్చేశాను.
రూము తలుపులు కొద్దిగా తెరిచి ఉన్నాయి.
అప్పుడు జ్ఞాపకం వచ్చింది, మూర్తి కాలేజీకి రాలేదని. మెల్లగా తలుపులు త్రోసుకొని లోపలకు వెళ్ళాను.
మూర్తి కిటికీలోనుండి దీక్షగా ఏదో చూస్తున్నాడు. నా అడుగుల చప్పుడుగాని, తలుపులు తెరిచిన చప్పుడుగాని మూర్తి ఏకాగ్రతను భంగపరచలేదు.
అంతగావాడి దృష్టి నాకర్షించిన విషయ మేమిటో తెలుసుకోవాలనే కుతూహలం నాలో చెలరేగింది.

మెల్లగా, చప్పుడు చేయకుండా వాడి వెనుకే చేరి వాడు చూస్తున్న వేవు చూసాను.
అంతే!
ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది.
ఒక్కక్షణం ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయాను.
నా కనురెప్పలు పడడం లేదు….
ఎవరో…. అమ్మాయి….
మా వెనక యింటి పెరటిలోని, నూతిపళ్ళెం మీద కూర్చొని స్నానం చేస్తూంది, నగ్నంగా.

ఎర్రటి వొళ్ళు ఆమెది. సూర్య కిరణాలు ఆ నున్నటి వొంటిమీద పడి తళుక్కున మెరిసి తేలిపోతున్నాయి.
పద్దెనిమిది, పందొమ్మిది సంవత్సరాలుంటాయేమో.
శరీరం ఎక్కడి కక్కడ కండపట్టి పుష్టిగా, ఆరోగ్యంగా మెరుస్తూంది.
జీవితంలో స్త్రీ నగ్న సౌందర్యాన్ని చూడడం అదే మొదటిసారి.
బట్టల ముసుగు క్రింద స్త్రీకి అంతటి అపురూప సౌందర్యం దాగివుంటుందని నాకు తెలియదు.
అందుకే…. రెప్ప వాల్చకుండా అలా చూస్తూ వుండిపోయాను.

ఆ అమ్మాయి నూతి వొరమీదవున్న టవలు అందుకోవడానికి వెనక్కు తిరిగింది.
పొడవైన వీపు బంగారపు పలకలా మెరిసిపోతూంది…. విశాలమైన పిరుదులు, అందంగా గుండ్రంగా వొంపు తిరిగి యిసుక తిన్నెల్లా ఒకదాని నొకటి తోసుకుంటున్నాయి.
వెన్నెల్లో తడిసి, మంచులో మునిగి తేలిన మల్లెమొగ్గలా వుంది.
వీపునుండి జలజలా జారిపోతున్న నీటి బిందువులు మధ్యపడి యింకిపోతున్నాయి.
ఆడవారి శరీరంలో అన్ని వొంపులూ, ఎత్తులూ, పల్లాలూ, చర్మంలో అంత కాంతి వుంటుందని తెలియదు నాకు.
ఆ వొంటి నునుపులకూ, మెరుపులకూ నాకళ్ళు చెదిరిపోతున్నాయి. టవలు వొంటికి చుట్టుకొని మెల్లగా యింట్లో నడిచి వెళ్ళిపోతోంది. తడిసిన టవల్ లోంచి ఆ ఎత్తులు, పల్లాలూ నా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి…..
పిరుదులు, తొడలు, ఆ నడకకు అనుగుణంగా చిన్నగా అదురుతున్నాయి.
“ఆ అదురుకు ఆ టవల్ జారిపోతే బాగుండును!” అనుకున్నాను.
ఆ అమ్మాయి యింట్లోకి వెళ్ళిపోయింది.

“ఎప్పుడొచ్చావ్?”
మూర్తి ప్రశ్నకు తృళ్ళిపడి యీ లోకంలోకి వచ్చాను.
ఏదో స్వప్న లోకాల్లోంచి జారిపడిన వాడిలా, “యిప్పుడే” అని మెల్లగా గొణిగి, ఆ గదిలోంచి బయటకు నడిచాను. అప్పట్నుంచీ కన్ను తెరచినా, మూసినా ఆమె నా కళ్ళల్లో మెదులుతుంది.
ఓ వారం గడిచిపోయింది.
ఆ రోజు…..
కళ్ళు తెరిచి చూసేసరికి అలారం టైం పీస్ తొమ్మిది గంటలు చూపిస్తోంది.
కిటికీ వేపు చూసాను.

మూర్తి దీక్షగా కిటికీలోనుండి బయటకు చూస్తున్నాడు. వాడు చూస్తున్నదేమిటో నేను వూహించుకో గలిగాను. మెల్లగా మంచంమీద నుంచి లేచి, చప్పుడు చేయకుండా బయటకు నడిచాను.
గది ప్రక్కనేవున్న బాత్ రూంలోకి పరుగుతీసి, తలుపులు మూసి, గడియపెట్టాను.
నా గుండెల మ్రోత నాకు స్పష్టంగా వినిపిస్తోంది.
ఆత్రపడుతున్న కళ్ళనూ, వురకలు వేస్తున్న మనసునూ అదుపులో పెట్టుకొంటూ, కిటికీ వద్దకు చేరి, చప్పుడు కాకుండా మెల్లగా కిటికీ తలుపులు తెరిచాను.

నా గుండెలు ఒక్కసారిగా ఆగి, తిరిగి రాకెట్ వేగంతో కొట్టుకోసాగాయి. ఒళ్ళు జలదరించి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అణువణువులోనుండీ స్వేదజలం వూరిపోతూంది. రక్తం వేడెక్కి మరిగి పోసాగింది.
నూతి పళ్ళెం మీద ఆ అమ్మాయి మా కిటికీ వేపు తిరిగి కూర్చుంది. లంగా చెంగులు బొడ్డు పైకంటా లాక్కొని, తొడలను వెడల్పుగా చాపి, చేతిలోవున్న రేజర్ కు తొడల మధ్య పని చెబుతోంది.
ఆ తొడల నునుపులూ, ఆ తొడల మధ్య విశాలమూ నా కళ్ళముందు మెరిసిపోతున్నాయి.

పుస్తకంలా విప్పి పరిచిన ఆ తొడలు నాలోని యువక రక్తాన్ని కాగించి, మరిగి, మసిలిపోయేలా చేస్తున్నాయి….. నా నరాలను మెలివేసి లాగిలాగి విడుస్తున్నాయి.
ఇక కొన్ని క్షణాల్లో ఆ గుబురు మాయమై, ఆ గుబురు క్రింద దాగివున్న నునుపులు, మెరుపులు బయట పడబోతున్నాయి.
నేను ఆత్రంగా వూపిరి బిగబెట్టి చూస్తున్నాను, ఆ మెరుపుల కొరకు.
కానీ యింతలో…..

ఆ అమ్మాయి తల ఎత్తి మా గది కిటికీ వేపు చూసి చిన్నగా నవ్వింది.
నేను ఆశ్చర్యంతో బిగుసుకు పోయాను.
ఆ కిటికీ వెనుక మూర్తి వున్నాడు. అంటే…. మూర్తిని చూసి ఆ అమ్మాయి నవ్విందన్న మాట…. అంటే….
నా మెదడులో భూకంపం వచ్చినట్టు వణికిపోయింది.
నా గుండెల్లో అగ్నిపర్వతాలు బ్రద్దలయ్యాయి.
ఆ అమ్మాయి అలా నవ్వుతూనే నేనున్న కిటికీ వేపు తల త్రిప్పింది.
నేను వెనక్కు జరగబోయాను.

కానీ…. అంతలోనే… ఆ అమ్మాయి నన్ను చూసేసింది. వెంటనే చిన్నగా అరిచి, కంగారుగా లంగాను క్రిందకి లాక్కుని, ఒక్క వుదుటున పైకి లేచి యింటివేపు పరుగుతీసింది.
నూతిపళ్ళెం మీదున్న రేజర్ నన్ను వెక్కిరిస్తూంది.
బుసబుమని పొంగుతున్న పాలమీద చన్నీళ్ళు చల్లినట్లయింది. నా ఉద్రేకం చల్లబడి, ఆ స్థానంలో సభ్యత తాలూకు సిగ్గు, తప్పు చేసాననే భావం నా నరనరానికీ ప్రాకుతోంది.

చన్నీళ్ళతో మొహం కడుక్కొని, తడబడిపోతున్న అడుగులతో నా గదివేపు నడిచాను.
మూర్తి మంచం మీద కూర్చుని సిగరెట్ కాల్చుకుంటున్నాడు.
మూర్తి మొహంలోకి ధైర్యంగా చూడలేకపోయాను. సిగ్గుతో బరువెక్కిన నా తల క్రిందకు వాలిపోయింది.
“…….నీతో మాట్లాడాలి……” అన్నాడు మూర్తి.
అటు తిరిగాను.
“నీవు ఇప్పటివరకూ ఆ బాత్ రూంలో వున్నావా?”
“అవు”నన్నట్టు తలూపాను.

“ఆ అమ్మాయిని చూసావా?”
“చూసాను…..”
“బాగుంటుంది కదూ!”
వాడి ధోరణి అనుమానం కలిగి తల ఎత్తి వాడి మొహంలోకి చూశాను.
“ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానురా బ్రదర్!” అన్నాడు. దాదాపు అది విన్నపమే! కోపం కాదు.
“మరి…. ఆ అమ్మాయి….”

“నో…. నో…. నీకా డౌట్ అక్కర్లేదు. ఆ అమ్మాయి కూడా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తూంది…..”
మూర్తి మంచంమీద నుంచి లేచి, లెదర్ సూట్ కేస్ తెరిచి, ఓ పెద్ద కాగితాల కట్టను నా చేతి కిచ్చాడు.
“ఇవన్నీ ఆ అమ్మాయి నాకు రాసిన లవ్ లెటర్స్. కావాలంటే చదువు.”
“……ఫర్వాలేదు…….” అన్నాడు మూర్తి నవ్వుతూ.
నాకు చదవాలనే ఉంది. కానీ సభ్యత అడ్డు వచ్చింది.
“మరో ముఖ్యవిషయం. ఆమెను నేను వాడుకుంటున్నాను కూడా!”

“ఎన్నాళ్ళనుండీ?” అన్నాను ఆశ్చర్యంగా.
“మూడు నెలలనుండి….”
మూగపోయిన నా మనసులో ఆ అమ్మాయి అవయవసంపద, కళ్ళు చెదిరే ఆ అందం, జిగేల్ మనే ఆ యవ్వన మెరుపులూ మెదిలి మూర్తి పట్ల అతని అదృష్టం పట్ల ఓ విధమైన జెలసీ కలిగించాయి.
“ఆ అమ్మాయి పేరు రాజేశ్వరి….టూకీగా వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే…..”

మూర్తి సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు. నేను మంచం మీద కూర్చుని కుతూహలంగా వింటున్నాను.
“వాళ్ళ నాన్నగారు టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఎనమండుగురు సంతానం. రాజేశ్వరి పెద్దది. రాజేశ్వరి తరువాత ఇంకా ముగ్గురు పెళ్ళి కెదిగిన ఆడపిల్లలున్నారు. అమెరికావాళ్ళు చంద్రమండలానికి ఎగిరిపోతున్నారు. కానీ మన భారతదేశంలో మధ్య తరగతి కుటుంబీకులు ఓ ఆడపిల్ల పెళ్ళి చేయలేక పోతున్నారు. యీ చదువు కంప్లీట్ కాగానే నేను రాజీని పెళ్ళి చేసుకో బోతున్నాను____”
ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని వుండిపోయాను.

మూర్తి సిగరెట్ పొగను రింగురింగులుగా వదులుతున్నాడు. బహుశా ఆ రింగుల్లో రాజేశ్వరి దగ్గరి అనుభవాలు కన్పిస్తున్నాయేమో!
“మరి మీ పెద్దవాళ్ళు….” మెల్లగా అడిగాను.
“మా పెద్దవాళ్ళు, వాళ్ళ పెద్దవాళ్ళు అంగీకరించక పోవచ్చు—అయినా ఈ ముసలివాళ్ళ అంగీకారంతో మాకు పనిలేదు. మా కాళ్ళమీద మేము నిలబడి బ్రతుకగలం. ఒకరి దయాదాక్షిణ్యాలు మా కవసరం లేదు.”

మూర్తి కంఠంలో దృఢ నిశ్చయం గంటలా మ్రోగింది. అతను నాతో ఇదంతా ఎందుకు చెబుతున్నాడో నా కర్ధమైంది. నేను చాటుగా రాజేశ్వరి నగ్న సౌందర్యాన్ని చూస్తున్నట్టు గ్రహించాడు. తను ప్రేమిస్తున్న పిల్ల కాబట్టి ఇకముందు జాగ్రత్తగా వుండమని నన్ను పరోక్షంగా హెచ్చరిస్తున్నాడన్న మాట. నేను సిగ్గుపడి, దోషిగా తలవంచుకున్నాను.
“సో___వాటీజ్ యువర్ ఒపీనియన్?”

“విష్ యు బెస్ట్ ఆఫ్ లక్ అండ్ విష్ యు ఆల్ సక్సెస్ ఇన్ యువర్ స్వీట్ లవ్ ఎఫైర్____” మనస్పూర్తిగా అని, తేలికయిన మనసుతో బయటకు నడిచాను.

ఆ రాత్రి నిద్ర పట్టక మంచం మీద పొర్లుతున్నాను. ఎవరో మంచం మీద నుంచి లేచిన చప్పుడయింది. కళ్ళు విప్పి చూశాను. మూర్తి అడుగులో అడుగు వేసి బయటకు నడిచాడు.
నా అనుమానం నాకు వుంది. నేను బాత్రూంలోకి పరుగెత్తి కిటికీలోంచి చూశాను.

మూర్తి కాంపౌండ్ వాల్ నుండి వెనుక యింటివారి పెరట్లోకి దూకాడు. నేను ఆశ్చర్యంతో బిగుసుకుపోయాను. చేతులు దులుపుకుంటూ నూతివేపు నడిచాడు మూర్తి. వెనక నుండి మరో ఆకారం వచ్చి చేరింది మూర్తి పక్కకు.
మసక వెన్నెల్లో స్పష్టంగా కన్పిస్తోంది ఆ ఆకారం…. రాజేశ్వరి.

ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకొని, యించుమించు ఒక్కరుగా కలసి పోయి పెరటిలో ఓ మూలగా వున్న వంట యింటి వేపు నడిచారు. నా గుండె బరువెక్కింది. మూర్తికి కలుగుతున్న అదృష్టాన్ని చూసి కాదు, ఆ సౌఖ్యం నాకు లేనందున. అలాగే కిటికీ దగ్గర నిలబడి పోయాను. గంట తర్వాత యిద్దరూ బయటకు వచ్చారు. ఇరువురి ఒంటిమీద దుస్తులు లేవు. ఆమె దిశగా కూర్చుంది నూతి చప్టా మీద. అతను బకెట్ లో నీళ్ళు చేతుల్లోకి వంచుకుని ఆమె ఎదురుగా కూర్చొని ఆమె చేసుకోవలసిన పని తాను చెయ్యటం ప్రారంభించాడు. అలాగే ఆమె అతడిని శుభ్ర పరిచింది.
ఒకరి నొకరు పెనవేసుకుని ఆప్యాయంగా లేచి నిలబడి యిద్దరూ ముద్దుల వర్షం కురిపించుకున్నారు.

 

తర్వాత అతడు బట్టలు వేసుకుని రూంకి బయలుదేరాడు. నేనేమీ ఎరగనట్టు మంచం మీద కొచ్చి పడుకున్నాను. ప్రతిరాత్రి అతను వెళ్ళాడా విధంగా. ప్రతిరాత్రి వారి శృంగారం చూడటం అలవాటయి పోయింది నాకు.
అతడు ఆమె దగ్గరకు వెళ్ళకుండా ఉండగలడేమో నాకు తెలియదు. కానీ…..ఆమె మగాడికి శరీరం అందించి రకరకాలుగా సుఖాన్ని తన ఒంటికి పట్టించుకోవడం చూడకపోతే నాకు పిచ్చెత్తి పోయేది. ఆమె పిరుదులు, తొడలు, నాభి ప్రదేశం…. ఆ విశాలత, నునుపు అన్నీ నాకు గుర్తు!

వున్నట్టుండి ఓ రోజున మూర్తి ఆమెను అనుభవించి రూంకి తిరిగి వస్తూనే నన్ను లేపాడు.
“ఏమిటి కథ?” అడిగాను అప్పుడే నిద్ర నుంచి లేచినట్టు నటిస్తూ.
“రాజేశ్వరి చెల్లెలకి నెల తప్పిందట!”
వాడు అనుభవించుతున్నది రాజేశ్వరిని, ఆమె చెల్లెలకి నెల తప్పట మేమిటి?

పాపం! స్కూలులో ఎవడి మోసం లోనో పడి కడుపు చేయించు కుందట. ఇంట్లో తెలిసి ఆమెను చంపుతానంటున్నాడట వాళ్ళ నాన్న. ఆ కడుపు చేసిందెవరో చెప్పమని ఎంత అడిగినా ఆమె చెప్పడం లేదుట. వాళ్ళక్క మాత్రం ఎంతో ప్రయత్నించి చాటుగా ఆమెకు కడుపు చేసిందెవరో తెలుసు కుందట. వాళ్ళ తెలుగు మాస్టారుట అంత పని చేసింది. వాడికి పెళ్ళాం, నలుగురు పిల్లలు కూడా వున్నారట. ఆ మాస్టారు పీక మీదకు వెళ్ళి కూర్చున్నా ఏం ప్రయోజనం లేదు.”
“ఇంతకూ నీవు చెప్ప దలిచిం దేమిటి?”

“నే నామెను వివాహ మాడుతున్నాను”
ఆశ్చర్యంగా చూశాను వాడి వంక, ఎందుకు చేస్తున్నట్లు వాడా త్యాగం? రాజేశ్వరి వొప్పించి వుండాలి. ఏమని వొప్పించి వుంటుంది?
అడిగాను____ విషయాన్ని సమగ్రంగా చెప్పమని.
“ఆమె కడుపయి పోయిందని ఆమె స్నేహితురాళ్ళకి, బంధువుల కందరికీ తెలిసిపోయింది. ఎవరి వలన కడుపయిందని మాత్రం ఎవరికీ తెలియదు. నా వలననే అయిందని ఆమెతో పలికిస్తుందట రాజేశ్వరి. తర్వాత నేను పెళ్ళికి ఒప్పుకోవాలి.”

వాడి త్యాగం నాకు నచ్చలేదు. అలా అని వాడిని డిస్కరేజ్ చేసి ఆమె గొంతు కోయటం ఇష్టం లేక పోయింది.
“బ్రదర్! కడుపయిన దాన్ని భార్యగా స్వీకరించటం నా కిష్టం లేదు. కానీ రాజేశ్వరి కోసం చేస్తున్నాను. ఎందుకో తెలుసా?”

“రాజేశ్వరిని భార్యగా స్వీకరించితే ఇప్పుడు నేననుభవిస్తున్న మధురత్వం కొన్నాళ్ళకి చప్పబడిపోతుంది. ఈ విషయం ఆమె చెప్పింది. నిజమే! ఎవరినయితే అనుభవించానో ఆమె భార్య అయితే ప్రయోజనం ఏమిటి? అర్ధరాత్రుళ్ళు ఆమెను చాటుగా కలుసుకుంటుంటే ఎంత బాగుంది?

ఆ చాటుగా ఆమె, నేను కలుసుకోవాలని ప్లాన్ వేశాం. ఆమె మరెవరినో వివాహమాడుతుంది. అయినా నను మరిగిన మనిషి గనుక అటు భర్తకి, నా భార్యగా వుండే ఆమె చెల్లెలికి తెలియకుండా నన్ను తెలుసుకుంటూ వుంటుంది. ఒకవేళ మా రహస్య సంబంధం వాళ్ళవారి కెవరికైనా తెలిసిపోయిందనుకో! అల్లరవుతుంది. నాకోసం అల్లరి పడటం ఆమెకి సరదాట. నాకోసం ఓ ఆడది పడి చస్తోందని నలుగురి దగ్గరా అల్లరి కావటం మూలంగా నాకెంత ఖ్యాతి? ఆమెనామె భర్త వదిలేసాడనుకో ? నా దగ్గరకొచ్చేస్తుందట. అప్పుడు నాకు రెండు గుర్రాలు…..”
అతడు ఇంకా చెబుతూనే వున్నాడు.

“షటప్” అన్నాను నేను కోపం ఆపుకోలేక. “ఇటువంటి పిచ్చి పనులు చెయ్యక” అన్నాను మందలింపుగా.
నవ్వి “పోరా ఫూల్” అన్నాడు. రెండు రోజులలో తానా అమ్మాయిని వివాహ మాడ బోతున్నట్టు యింటికి వుత్తరం వ్రాశాడు. ఆ అమ్మాయి కూడ తనకి గర్భం ఇతని వలననే అయినట్లు చెప్పింది. మూర్తివాళ్ళ పెద్ద వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. పెద్ద గొడవ అయింది. తండ్రిని ఎదిరించాడు. ఆస్తిలో చిల్లికానీ ఇవ్వనని ముసలాయన చిందులు తొక్కుతూ వెళ్ళిపోయాడు.

చివరికి మూర్తి ఆ అమ్మాయినే వివాహమాడాడు. ఆ పెళ్ళి పందిరిలోనే రాజేశ్వరికి మరెవరో వరుడు సూత్రం కట్టాడు. ఆ గర్భం దాల్చిన అమ్మాయినేసుకుని మూర్తి హనీమూన్ వెళ్ళాడు. వాడు తిరిగి వచ్చేసరికి మా పరీక్షలయిపోయి నేను యింటికి వెళ్ళి పోయాను. ఒక్కొక్కరు తమ జీవితాన్ని చేతులారా దేనికి కాల్చుకుంటారో నాకు తెలియదు.
సంవత్సరం తర్వాత ఒకసారి పాండీ బజారులో కనిపించాడు మూర్తి. కొంచెం గెడ్డం మాసివుంది.
“ఏరా ఎలా వుంది…… నీ శృంగార జీవితం!” అడిగాను.

వాడు నిర్లిప్తంగా నవ్వాడు.
“మా నాన్న పోయాడు. మా అన్నయ్యలు నన్ను మోసగించారు” అన్నాడు.
“అంటే?”
“ఆ పెళ్ళి చేసుకున్నందుకు నాన్న కోపంతో ఆస్తి అంతా అన్నయ్యల పేర వ్రాసేశాడు. తర్వాత వెంటనే మరణించాడు. నేను బుద్ధి తెచ్చుకొని వస్తే నా ఆస్థి నాకు తిరిగి ఇచ్చేయ మని మా అన్నయ్యలకి మా నాన్న చెప్పాడట. కానీ మా నాన్న పోగానే వారి బుద్ధులు మారిపోయాయి. నేను చాలస దుర్దశలో వారి దగ్గరకు వెళితే అవతలకి పొమ్మన్నారు.”

నాకు జాలివేసింది అతని మీద. రాజేశ్వరి గురించి, వాడి భార్య గురించి అడుగుదా మనిపించింది నాకు. వాడుగా వారి సంగతి ఎత్తనప్పుడు నేనెందుకు ఎత్తాలని వూరుకున్నాను.

ఆ కనిపించడం మళ్ళీ ఈ రకంగా…. డబ్బులేక అతను దొంగగా మారతాడని నేననుకోలేదు. నాకు చాలా విచారం వేసింది. జేబు రుమాలుతో ముఖం తుడుచుకొని నేను మెరీనా కాంటీన్ ముందునుంచి రోడ్ మీదకు నడవబోయాను. క్యాంటీన్ లోంచి నా ముందుగా నడిచి వెళ్ళిన ఓ ముగ్గుర్ని చూసి ఆశ్చర్యపోయి నిలబడిపోయాను.

ఆమె రాజేశ్వరి. పెళ్ళి పందిరిలో చూశాను ఆమెకు తాళి కట్టిన భర్తను. ఇప్పుడు సూటు బూటులో వున్నాడు. ఆమె ఇదివరికటి కన్నా లావయింది. నడుస్తుంటే మొత్తలు కదులుతున్నాయి. వారిద్దరి పక్కా వారిని రాసుకొని నడుస్తోంది మూర్తి భార్య. లోనెక్ జాకెట్…… తీర్చిదిద్దుకున్న కనుబొమ్మలు.

ఆ ముగ్గురూ ఒక కారులోకి వెళ్ళి కూర్చున్నారు. రాజేశ్వరి, ఆమె భర్త, అతడికి మరోపక్క ఆమె చెల్లెలు. ఆమెని, ఆమె చెల్లెల్ని కూడా వాడుతున్నాడన్న మాట అతగాడు….
ఆ కారు కదిలాక ఎవరో కేంటీన్ లోంచి వస్తూ మాట్లాడుకుంటున్న మాటలు నా చెవిన పడ్డాయి.

“ఎలిమెంటరీ స్కూలు పంతులు వాడు. జాక్ పాట్ లో నాలుగు లక్షలు తగిలేసరికి ఎంత దర్జా హోదా వచ్చాయో. డబ్బుంటే మిగతావన్నీ అవే వస్తాయంటారు. పాండీ బజారులో ఇందాక బడుద్ధాయి గాడిదలా తిరగాడే… వాడే మూర్తిగాడు. వాడి పెళ్ళాం బావను తగులుకొని వాడితోనే వుండిపోతోంది.”
నిజంగా మూర్తి గురించి నా మనస్సు కుమిలిపోయింది.

“పారిపోతున్నాడు పట్టుకోండి…..” మాటలే నా మనస్సులో ధ్వనిస్తున్నాయి.

★ ★ ★ సమాప్తం ★ ★ ★

 

0 0 votes
Article Rating

Categorized in: