తెలుగు సెక్స్ కథలు రీడర్స్ అందరికీ నా నమస్కారాలు. నేను తరచుగా కథలు చదువుతూ ఉంటాను. కానీ ఎప్పుడూ అనుకోలేదు ఇలా నా నిజ జీవితానుభవంతో మీ ముందుకు వస్తానని. నా జీవితంలో నేను పొందినా శృంగారానుభవాల్ని ఒక్కొక్కటిగా మీ ముందుకు తెస్తాను. మొదటి బాగంలో వ్యక్తుల పరిచయాలు, నా అనుభవాల మూలం దృష్ట్యా కొంచం బోరింగ్ గా అనిపిస్తుంది కొంచం ఓపికతో చదివి ఆనందించండి, నచ్చితే మీ అమూల్యమైన అభినందనలు తెలపండి.

నా పేరు మనోజ్ కుమార్, మా స్వస్థలం విజయనగరం జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పల్లెటూరు. ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం అంతా విజయనగరంలో పూర్తి చేసుకుని దక్షిణ మధ్య రైల్వేలో ‘ALP’ గా ఉద్యోగం పొంది హైదరాబాద్ లో స్థిరపడ్డాను. ఉద్యోగం వచ్చి శిక్షణ ముగిసిన అనంతరం మా తల్లితండ్రులు నాకు మా చుట్టాలమ్మాయితో పెళ్లి చేశారు. నా భార్య పేరు ప్రవళిక.

పెళ్లి తర్వాత ఒక నెల రోజులు మా ఇంట్లో గడిపి నా భార్యని వాళ్ళ పుట్టింట్లో దింపి హైదరాబాద్ వెళ్లి అయిదారు మంది స్నేహితుల ద్వారా అద్దె ఇల్లు వెతకడం మొదలు పెట్టాను. కొన్ని రోజుల తరవాత నా బాల్య స్నేహితుడి నుండి ఫోన్ వచ్చింది. వాడి పేరు ప్రసాద్, మా పక్క ఊరు. మేమిద్దరం ఒకే స్కూల్ లో మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నాం.

ఉన్నత విద్యాభ్యాసం వేరు వేరు కాలేజీల్లో జరిగింది. అనంతరం వాడు ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగం పొంది పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. ఇప్పుడు వాడు అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్ లో వీడి ఫ్లాట్ కి ఎదురు ఫ్లాట్ అద్దెకు ఉందని ఫోన్ చేశాడు. మరుసటి రోజు ఉదయాన్నే వాడికి ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా లొకేషన్ పొంది, వాడు ఉంటున్న అపార్ట్మెంట్ కి చేరుకుని వాడు ఉంటున్న ఫ్లాట్ కి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కగానే కొద్ది క్షణాల తర్వాత డోర్ తెరుచుకుంది.

ఎదురుగా సంధ్య (ప్రసాద్ బార్య) నవ్వుతూ పలకరించి లోపలికి ఆహ్వానించి సోఫాలో కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళింది. రెండు సంవత్సరాల క్రితం వాళ్ళ పెళ్ళిలో చూసింది తప్ప మళ్లీ ఎప్పుడూ డైరెక్ట్ గా సంధ్య ని చూడలేదు. మా పెళ్ళికి కూడా ప్రసాద్ ఒక్కడే వచ్చాడు సంధ్య ని తీసుకురాలేదు. ఇంతలో లోపలి నుండి ప్రసాద్ వచ్చాడు, ఆ వెనకాలే వాటర్ బాటిల్ తీసుకుని సంధ్య కూడా వచ్చి బాటిల్ నా చేతికందించి ఇద్దరూ నా ఎదురుగా సోఫాలో కూర్చున్నారు.

పది నిమిషాల పాటు కుషల ప్రశ్నలు అయిన తర్వాత ముగ్గురం వెళ్ళి అద్దెకు ఉన్న ఎదురు ఫ్లాట్ చూడ్డానికి వెళ్ళాం. ఫ్లాట్ మొత్తం ప్రసాద్, సంధ్య చూపించసాగారు. నేను వీడియో తీసి నా భార్యకి పంపించాను. ఫ్లాట్ చూసిన తర్వాత ప్రసాద్ ఫ్లాట్ కి వెళ్ళి కూర్చున్నాం. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండగా సంధ్య లోపలికి వెళ్ళి టీ పెట్టి తీసుకుని వచ్చింది ముగ్గురం టీ తాగుతూ కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నాక ఒక మంచి రోజు చూసుకుని ఇంటి సామాను తీసుకు వస్తానని చెప్పి వెళ్ళబోతుండగా మొదటి సారి ఇంటికి వచ్చారు టిఫిన్ చేసి వెళ్ళమని సంధ్య ప్రసాద్ ఇద్దరూ బలవంతపెట్టడంతో టిఫిన్ చేసి నా రూం కి వెళ్ళాను.

తర్వాత నాకు తెలిసిన ఒక పూజారి గారిని సంప్రదించి గృహప్రవేశానికి మంచి రోజు చెప్పమని అడగగా పది రోజుల్లో మంచి రోజు ఉందని చెప్పడం జరిగింది. వారం తర్వాత నేను మా ఊరికి వెళ్లి వెహికల్ మాట్లాడుకుని సామాను మొత్తం ఆ వెహికల్ లో పంపించి నేను, నా భార్య, మా అమ్మ నాన్న మరియు మా అత్తమ్మ మామయ్య అందరం ట్రైన్ కి రావడం జరిగింది. సామాను మొత్తం ఇంట్లో దించేసి పాలు పొంగించాం.

నా భార్యకి ప్రసాద్ ని, సంధ్యని పరిచయం చేశాను. నా భార్య కలుపుగోలు మనిషి కావడంతో ప్రసాద్, సంధ్య లతో తొందరగా కలిసిపోయింది. మా అమ్మ నాన్న మరియు అత్తమ్మ మామయ్య నాలుగు రోజులు ఉండి హైదరాబాద్ లో కొన్ని చూడతగ్గ ప్రదేశాలు, గుళ్ళూ చూసి ఊరికి వెళ్ళిపోయారు. నాకు వారంలో రెండు మూడు రోజులు డ్యూటీ ఉండేది కాదు. ఆ రోజుల్లో నేను, ప్రవళిక కొత్తగా పెళ్ళైన జంట కావడంతో తరచుగా సినిమాలకి షికార్లకి వెళ్ళేవాళ్ళం. అప్పుడప్పుడు ప్రసాద్ సంధ్య కూడా మాతో పాటు వచ్చే వాళ్లు.

అందరం కలిసి సరదాగా గడిపే వాళ్ళం. ఖాళీ సమయాల్లో అందరం కలిసి సరదాగా రకరకాల గేమ్స్ (ప్లేయింగ్ కార్డ్స్, లుడో ఆడే వాళ్ళం. డబ్బుల గురించి ఆలోచించకుండా రకరకాల నాన్వెజ్ వంటలు, వెరైటీ ఐటమ్స్ చేసుకుని తినడం, బైటి నుండి ఏం తీసుకు వచ్చినా అందరం కలిసి తినడం, ఎలాంటి దాపరికాలు లేకుండా అన్ని విషయాల్ని షేర్ చేసుకుంటూ సంతోషంగా ఉండేవాళ్ళం. కొన్ని సమయాల్లో ఉద్యోగ బాధ్యతల దృష్ట్యా ప్రసాద్ కి సమయం దొరక్క కొన్ని కొన్ని కార్యక్రమాలను మిస్ చేసుకునేవాడు.

అలా రోజులు గడుస్తున్న కొద్దీ మా రెండు కుటుంబాల మధ్య బంధం బాగా పెనవేసుకుపోసాగింది. చూస్తుండగానే ఆరు నెలలు కావస్తోంది, మా రెండు జంటల అభిప్రాయాలు, అభిరుచులు కలవడం చేతనేమో ఆరు మాసాల కాలం కూడా ఆరు రోజుల్లాగా గడిచిపోయింది. మరోవైపు ప్రవళిక, సంధ్య ప్రాణ స్నేహితుల్లా మారిపోయారు. ఒకరి పనుల్లో ఇంకొకరు సాయపడటం, ఏం చేసినా, ఏం కొన్నా, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి కొనడం, వెళ్ళడం చేసేవాళ్ళు.

కొన్ని రోజుల తర్వాత నా భార్య ప్రవళిక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. ఈ వార్త తెలియగానే ప్రసాద్, సంధ్య, మా అమ్మా నాన్నా, అత్తయ్య, మామయ్య ప్రవళిక వాళ్ళ అక్క, బావ అందరూ ఎంతో సంతోష పడ్డారు. మరుసటి రోజు నేను ప్రవళిక ని హాస్పిటల్ కి తీసుకెళ్ళి డాక్టర్ కి చూపించి అవసరమైన టెస్టులు అన్నీ చేపించాను.

రిపోర్ట్స్ చూసి డాక్టర్ అంతా బాగానే ఉంది కానీ, హీమోగ్లోబిన్ తక్కువగా ఉంది మరియు అమ్మాయి చాలా నీరసంగా ఉంది. కాబట్టి బెడ్ రెస్ట్ చాలా అవసరం ఎక్కువగా పనులు చేస్తే మాత్రం జరగరానిదేదైనా జరగొచ్చు అని చెప్పింది. మేము డాక్టర్ రాసిన మెడిసిన్ తీసుకుని ఇంటికి వచ్చాం. డాక్టర్ చెప్పిన విషయం మా ఇద్దరి పేరెంట్స్ కి చెప్పాం. అది చెప్పగానే ప్రవళిక వాళ్ళ అమ్మ తనని చూసుకోడానికి హైదరాబాద్ వస్తానని చెప్పింది. అన్నట్టుగానే 2 రోజుల తర్వాత తను వచ్చింది.

కొన్ని రోజుల తర్వాత ప్రవళిక నాతో ఒక విషయం చెప్పింది. ఈ మద్య మా నాన్న ఆరోగ్యం బాగుండడం లేదంట, షుగర్ లెవెల్స్ ఎక్కువ అయ్యాయంట అమ్మ వెళ్తా అంటుంది అన్నది. దానికి నేను నీ పరిస్తితి ఏంటి అని అడగ్గా… నన్ను కూడా తీసుకెళ్తా అంటుంది, ఇప్పుడు మూడో నెల, అయిదో నెల పడితే ఎలాగూ వెళ్ళాలి కదా అదే కాస్త ముందుగా వెళ్తున్నాం అంతే అని చెప్పింది. నేను కూడా ఆలోచించి సరే అన్నాను. తర్వాత వాళ్ళిద్దరికి ట్రైన్ టికెట్స్ బుక్ చేసి పంపించాను.

ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేది రెండో భాగంలో తెలియజేస్తాను. మీ మీ అమూల్యమైన సమయం వెచ్చించి ఓపికతో చదివినందుకు మీకు ధన్యవాదాలు.

 

4 3 votes
Article Rating

Categorized in: