Beta Testing

కథ లో పేర్లు మార్చి కథను చదవాలి అనుకుంటున్నారా??

కథ లో ఉన్న పేరు కింద Find: లో ఎంటర్ చేసి Replace: లో మీరు మార్చాలి అని అనుకుంటున్న పేరు ఎంటర్ చేయండి

story lo ammayi peru priya unte meru divya ga change chyachu leda story lo pinni ni amma , amma ni pinni ga chnage chesi story chadavachu

కిరణ్మయి మూడవ భాగం: Kiranmayi Moodava Baagam

Part 2 : కిరణ్మయి రెండవ భాగం Kiranmayi Part 2
తనకు తెలిసిన ప్రసాద్ వాళ్ళ ఆఫీస్ కు వెళ్లి అతని గురించి ఎంక్వయిరీ చేస్తే ,అతను రెండు రోజుల నుండి ఆఫీస్
కు రావడం లేదని, బ్యాంకు మనీ ట్రాన్సాక్షన్ లో ఏదో ఫ్రాడ్ జరిగిందని,పోలీస్ ఎంక్వయిరీ జరుగుతున్నట్టుగా
తెలిస్తే తల దించుకుని వెనక్కు తిరిగింది, అన్నకు ఫోన్ చేద్దామనుకుంటే ఇప్పుడు స్పోర్ట్స్ గ్రౌండ్ లో
ఉంటాడు,సాయంత్రమేమో ఇంట్లో అందరిముందు మాట్లాడటం కుదరదు,తన మనసు నిలకడగా లేదు,నైట్
పడుకునే ముందు ఫోన్ లోనే కుదురుతుంది అనుకుంది, ఆరోజు డిన్నర్ తరువాత ఎవరి రూంకు వాళ్ళు వెళ్లారు,
ఇప్పుడు తన రూమ్ లో తానొక్కతే,లోపలనుండి బోల్ట్ వేసి అన్నకు ఫోన్ చేసింది,

కిరణ్: ఏంటి మహి ఇప్పుడు చేసావ్,బాయ్ ఫ్రెండ్ నుండి ఏమయినా ప్రోగ్రెస్సా ,
మహి: అలాంటిది ఏమయినా ఉంటే నీకే ముందుగా చెబుతాను,దానికి ముందు మొన్న మనిద్దరి సంభాషణకు సారీ అన్న..
నువ్వు అడగ గానే అమ్మకు చెబుతావని బయపడి,డిఫెన్సె గ అలా మాట్లాడాను,అలా మాట్లాడటం నాది తప్పు,ప్లీజ్
అన్న ఫర్గివ్ మి, నన్ను క్షమిస్తాను అంటేనే,తరువాతది చెబుతాను,
కిరణ్:ఏంటి మహి కంగారు,అన్న చెల్లెళ్ళ మధ్య క్షమాపణలా, నువ్వేమి తప్పు మాట్లాడలేదు,అన్న దగ్గర చెల్లి ఎంత ఫ్రీగా
ఉండాలి,ఏం అడగాలనుకున్న ఆర్డర్ ఇచ్చినట్టుగా అడగవచ్చు,
మహి: అన్నా..ఆ రోజు ఒక విషయం దాచాను,ఆ రోజు నువ్వన్నట్టుగానే నేను లైన్ ధాటి వెళ్లాను అన్నా, ఆ పరిస్థితుల్లో
నేను పూర్తిగా బలహీనురాలినయ్యాను,నేను అతనిని పూర్తిగా నమ్మాను,నేను అతనిని పూర్తిగా ఇష్టపడ్డాను, అతని
అడ్వాన్స్ మెంట్ ను కాదనలేక పోయాను,నన్ను క్షమించన్నా,

కిరణ్:అదొక్కటే పొరబాటు,నీకు అతను సరి అయిన ఈడు-జోడు,నువ్వు ప్రపోసల్ ఇస్తే మేమంతా ఒప్పుకునే వాళ్ళం,నీ
చదువుకు ఆటంకం కలగకుండా పెళ్లి కుదుర్చేవాళ్ళం,మీరు థియేటర్ లో మాట్లాడుకున్న దాన్ని బట్టి,మా ఫ్రెండ్
సురేష్ ఊహించాడు,అతనే ఫోటో తీసి నాకు పంపించాడు, టు ఇయర్స్ బ్యాక్ వాళ్ళ అక్క ఇలాంటి కేసు లో చాలా
బాధ పడ్డారు,ఆ కేసు ను సరి చెయ్యడానికి ఆరు నెలలు ఇంకా 50000 రూపాయిలు ఖర్చు పెట్టవలసి వచ్చింది,
నువ్వు అతనితో సంగతంతా చెప్పు,ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడ్డారు కాబట్టి,పెళ్లి చేసుకోండి,మొన్ననే అక్క పెళ్లి
చేశారు కదా వెంటనే కుదరక పోవచ్చు,వాళ్ళ పేరెంట్స్ మన పేరెంట్స్ కలసి నిశ్చితార్థం పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్
మ్యారేజ్ పెట్టుకోవచ్చు,అవును ..నీకు మెన్స్ట్రాల్ డ్యూ ఎప్పుడుందమ్మ , ఇప్పుడు మనమనుకున్నదంతా దానితో
ముడిపడి వుంటది,నెల గడిస్తే మనకు చాలా టైం వుంటది,అలా కాకుండా నెల తప్పితే మాత్రం,…
మహి: మెన్స్ట్రాల్ కు ఇంకా త్రీ డేస్ టైం వుంది, అవును అన్నా.. ఇదంతా ఆడవాళ్ళ విషయం గద ఇవన్నీ నీకెలా
తెలుసు,మగవాళ్లకు కూడా పీరియడ్స్ లాంటివి ఏవయినా వుంటావా,లేక MBA లో ఏదయినా సెక్స్ సబ్జెక్టు
ఉంటుందా,
కిరణ్:నువ్వు ప్రియా ఎలాగో,నేను అక్క అలాగ , బైక్ వెనక కూర్చొని ఇది అది అనకుండా ఆల్ ఇండియా రేడియో లాగ
అన్ని చెబుతుండేది,కాలేజీ కు వెళుతున్నప్పుడు కాలేజీ అప్పుడే వచ్చిందా అనుకునేవాడిని,ఇంటికి వచ్చేటప్పుడు
ఇల్లు అప్పుడే వచ్చిందా అనుకునే వాడ్ని,
మహి:అక్క బైక్ మీద కూర్చున్నప్పుడు తన కుడి చెయ్యి ఎక్కడ వేసేది,
కిరణ్: నీ ఆతృత అర్థమయింది, నా వీపు కుడి బుజం పైన వేసేది, అక్క ఒక స్ట్రిక్ట్ ప్రిన్సిపాల్ లాంటిది,ఆమె స్ట్రిక్ట్ గ
ఉండక పోతే మా జర్నీ ఆన్ బైక్ ఒక నెల కూడా కంటిన్యూ చెయ్యలేక పోయేవాళ్ళం,ఆమె కంట్రోల్ లో
వుండమంటది ,తాను కంట్రోల్ లో ఉంటుంది,ఈ విషయం పై అక్క ఒక పిట్టా కథ కూడా చెప్పింది,వింటానంటే
చెబుతా,

మహి: నీతో మాట్లాడుతుంటే సమయం గంటలు నిముషాలలా- నిముషాలు సెకండ్లలా గడచిపోతుంది , చెప్పన్న..నీ
narration చాలా బాగుంటది ,
కిరణ్: అది చెప్పేవాళ్ల మెరిట్ అనడం కన్నా వినే వాళ్ళ మెరిట్,సహనం అని నా నమ్మకం…అదొక పెద్ద వుమ్మడి
కుటుంబం,అందులోఅక్క- చెల్లి-అన్న-తమ్ముడు 15 నుంచి 5 సంవత్సరాల పిల్లలు,వాళ్ళ
ఇంటికి వాళ్ళ మామయ్య తరచుగా వస్తుండేవాడట ,పిల్లలందరికీ ఏవో గిఫ్ట్స్ తెస్తుండేవాడట,అందరికి పంచిన
తరువాత చిన్న తమ్ముడికి మాత్రం తన ఆర చేతిలో ఒక రూపాయి బిళ్ళ ఇంకా అయిదు రూపాయిల బిళ్ళ ఉంచి
ఏదయినా ఒక బిళ్ళ తీసుకోరా బాబు అంటే ,వాటి విలువ తెలియని బాబు పెద్ద బిళ్ళ తీసుకునే వాడట,అది
చూస్తున్న మిగితా ఫామిలీ మెంబెర్స్ కు ఫన్ గ ఉండేదట,క్రమేణా ఆ పిల్లల మామయ్య పిల్లలకు గిఫ్ట్స్ తేవడం
మానేసాడు గాని,చిన్న పిల్లోడి తో మాత్రం ఫన్ గేమ్ ఆడుకోవడానికి ఆ పద్ధతి కొంటిన్యూ చేస్తుండేవాడట,అలా ఆ ఫన్
ను అందరూ ఎంజాయ్ చేస్తుండేవారట,ఈ ఆట వాళ్ళ మామయ్యా తోనే పరిమితం కాకుండా,ఇంటికి మళ్ళీ మళ్ళీ
వచ్చే గెస్ట్ లు ఎవరొచ్చినా ఆడుకునే వారట,గెస్ట్ లు ఫన్ ఎంజాయ్ చేసేవారట,పిల్లోడికి ఒక రూపాయి మిగిలేదట,
అలా ఒక సంవత్సరం గడచినా తరువాత ఒక రోజు ఒక వన్ టైం గెస్ట్ వచ్చాడట, ఆ ఫామిలీ మెంబెర్స్ ఆ వన్ టైం
గెస్ట్ కు వాళ్ళ చిన్న తమ్ముడి వింతయినా అలవాటును వివరించి, ఆ గెస్ట్ ను కూడా ఆడమంటే, అతను కూడా తన
చేతులో పెద్ద బిళ్ళ రూపాయిది-చిన్న బిళ్ళ అయిదు రూపాయిలది ఉంచి ఏదయినా ఒక బిళ్ళ
తీసుకోమ్మన్నాడట,అప్పుడు ఆ పిల్లోడు..వాళ్ళు ఊహించినట్టుగా కాకుండా చిన్న బిళ్ళ అయిదు రూపాయిలది
తీసుకున్నాడట,అందరూ ఆశ్చర్యంగా వాణ్ని పట్టుకుని ఎప్పుడు పెద్ద బిళ్ళ తీసుకునే వాడివి ఇపుడెందుకు చిన్న
బిళ్ళ తీసుకున్నావని అడిగితే..చిన్న బిళ్ళ అయిదు రూపాయిలు -అది రూపాయి బిళ్ళకు అయిదంతలు ఇంకా ఆ
అంకుల్ మళ్ళీ మళ్ళీ వచ్చేవాడు కాదు గద అన్నాడట,

మహి:భలే-భలే బాగుంది అన్న, నా లాగ తొందర పడి కాలు జార కుండా, పిట్టా కథ లో లాగ అక్క నువ్వు కంట్రోల్ గ ఉండి
బైక్ రైడ్ చాలా కాలం ఎంజాయ్ చేశారన్నమాట ,అలా కాకుండా బైక్ పై చిల్లర వేషాలు వేసినట్లయితే అల్లరి
పాలయ్యే వారు మీ ఎంజాయ్ మెంట్ కు ఫుల్ స్టాప్ పడేది,మనం పిట్ట కథలో పడి అసలు కథను మరచాము…మన
కథలోకొస్తే ..కీడెంచి మేలెంచమన్నారు కదా ఒక వేళ నెల తప్పితే.. ,అతనేమో పేరెంట్స్ కు చెప్పి పెళ్లి
ప్రయత్నాలు అన్నాడు, అతను ఎక్కడున్నా సంగతి తెలియడం లేదు, నాకంత టెన్షన్ గ ఉందన్న,

కిరణ్:మనకింకా మూడు రోజులు టైం వుంది ,మీ ఫ్రెండ్ ప్రియ తో కలసి ప్రతి రోజు అతన్ని ట్రేస్ చెయ్యడానికి ట్రై
చెయ్యండి,ఫోన్ లో కూడా కాల్ మీ అని మెసేజ్ పెట్టు, ఒక వేళా అతనిని ట్రేస్ చెయ్యలేకపోతే,అతని దగ్గర నుండి
ఏమి మెసేజ్ లేకుంటే,అతన్ని చీట్ అనుకుని బాధ్యత లేనివాడనుకుని మరచి పోదాం,నెల తప్పినట్టయితే
మాత్రం,టు మంత్స్ వరకు కూడా సేఫ్ గ కడుపు తీసెయ్యొచ్చు,ఇది ఇంట్లో ఎవరికీ తెలియకుండా చెయ్యాలి,దానికి
మన దగ్గర పది వేల రూపాయలయిన ఉండాలి,,అది ఎలా సంపాదించాలా అనేది నేను ఆలోచిస్తాను,కంగారు పడితే
ఇంట్లో వాళ్లకు తెలిసే ప్రమాదం,ఏమి లేనట్టుగానే మామూలుగా వుండు ,పదకొండు అవుతుంది,పడుకో మహి గుడ్
నైట్,
మహి:గుడ్ నైట్ అన్న,మామంచి అన్న, (ఫోన్ లో ముద్దు)

మన విషయం మా అన్నకు తెలిసింది, ఏదో మాయ మాటల్తో కప్పి పుచ్చాను,భయంగా వుంది,నువ్వు ఫోన్ లో
కలవడం లేదు ,కాల్ మీ ప్లీజ్ అని మెసేజ్ పెట్టింది ,

నెక్స్ట్ డే ఉదయం మహి మళ్ళీ ప్రసాద్ కు ఫోన్ చేసింది,రెస్పాన్స్ రాలేదు,ప్రియా తో మాట్లాడదామని..
మహి:హాయ్ ప్రియా గుడ్ మార్నింగ్,ఎలా వున్నవే,
ప్రియా: నాకేంటే రాయిని, రాయికి చీకు చింత ఉంటుందా అలాగే నేను ఏ చీకు చింత లేకుండా బాగానే వున్నాను,
మొన్న ప్రసాదన్న ఫోన్ చేశాడే, ఆఫీస్ పనిలో అవుట్ స్టేషన్ లో ఉన్నట్టు,నీ ఫోన్ అటెండ్ కావడానికి వీలు
పడనట్టు తెలియ చేయమన్నాడు, ఒక వారం రోజుల్లో వచ్చి కలుస్తానన్నాడు,
మహి: సరే ప్రియా,నా కంగారు నాది ,ప్లీజ్ కీప్ ఇన్ టచ్ , (అన్న ఇంకో టు హౌర్స్ వరకు ఇంట్లోనే ఉంటాడు,కానీ డైరెక్ట్ గ
మాట్లాడటం కుదరదు, ఇప్పుడు ప్రియా ద్వారా తెలిసిన విషయం ఫోన్ లోనే చెబుతాను ….),

మహి: అన్నా..ప్రియా ద్వారా తెలిసింది… అతను అవుట్ స్టేషన్ లో ఉన్నట్టు ,ఇంకో వారం రోజుల్లో కలుస్తానన్నట్టు, నా
కాల్ కు మాత్రం అటెండ్ కాలేదు,
కిరణ్: అసలు విషయాలు తెలియకుండా ఏమి ఊహించ లేము, నేను అమ్మమ్మకు ఈ విషయం రహస్యంగా ఉంచమని
చెబుతూ ఆమె దగ్గర డబ్బేమయిన ఉంటే కావాలని అడుగుతాను,ఇంకా నాకు తెలిసిన వేరే విదంగా కూడా ట్రై
చేస్తున్నా, నువ్వు కంగారు పడకుండా మామూలుగా వుండు,ఎట్టి పరిస్థితుల్లో వేరే ఎవరికీ తెలియకూడదు,మనము
ఇంకా మన స్నేహితులు పాకెట్ మనీ తో బతికే వాళ్ళం,మనీ ఉంటే ఈ విషయం ఆట లోని దెబ్బ లాంటిది డబ్బున్న
వాళ్ళ ఇండ్లలో ఇలాంటివెన్నో మూడవ వ్యక్తికి తెలియకుండా కప్పి పుచ్చపడతవి, అయినా సొసైటీ లో మళ్ళి మళ్ళి
జరుగుతూనే ఉంటవి, సొసైటీ లో యౌవనమనేది ఒక రోజు తో క్లోజ్ కాదు గదా ,యవ్వనం కోరికలతో ముడిపడి
వుంటది, కోరికలు సమస్యలను అంటుకుని ఉంటవి,కోరికలు తీర్చుకోవడం అనేది వ్యక్తిగత హక్కు ,ఆ
ప్రయత్నంలో వచ్చే సమస్యలు పైరు లో కలుపు మొక్కల్లాంటివి,కలుపు మొక్కలని పీకేసి పైరును
కాపాడుకున్నట్టుగా,సమస్యలను ఎదుర్కొని కోరికల వల్ల కలిగిన ఆనందాన్ని రక్షించుకోవాలి, సమస్యలకు బయపడి
పారి పోవడం,ఆత్మహత్యలకు పాల్పడడం కూడా నేరమే అవుతుంది, సమస్యను ఎదుర్కోవడమే సరిఅయిన
సొల్యూషన్ , సమస్యను అశ్రద్ధ చేసినా, షార్ట్ కట్ లో సాల్వ్ చేయాలనుకున్న అవి మరింత కాంప్లికేట్ అయ్యే
అవకాశాలు ఉంటవి, అన్ని సెట్ రైట్ అవుతవి ,నువ్వు కాలేజీ కి వేళ్ళు,

కిరణ్ కాలేజీ కి వెళ్లే సమయానికి అమ్మ-నాన్న కూడా కాలేజీ కి వెళ్లారు ,తాను టిఫిన్ చేసి అమ్మమ్మ రూమ్ లోకి వెళ్లి
మహి సమస్యలో ఇరుక్కున్న విషయాన్ని తెలియ చేసి,అమ్మ-నాన్న లకు తెలియ కుండా డబ్బు గురించి అడిగాడు
అమ్మమ్మ:ముందు దాన్ని ఊరడించరా కిరణ్..,ఈ వయసులో ఇవి అందరికి వచ్చే సమస్యలే, నా దగ్గర అయిదు తులాల
బంగారు గొలుసు ఒకటున్నది,అది దానికే దాని మ్యారేజ్ కి ఇద్దామనుకున్నాను దాని విలువ రెండు లక్షల దాకా
ఉంటుంది,అత్యవసర పరిస్థితుల్లో దాన్ని కుదువబెట్టి కావలసిన డబ్బు తెచుకుందాము, ఈ సమస్యను
వేరేవాళ్లకెవరికి తెలియకుండా నువ్వే సరి చెయ్యాలి,

కిరణ్: మన అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఇరవయి వేల కన్నా ఎక్కువ ఉండదు అమ్మమ్మా..,
అమ్మమ్మ;అయితే శ్రీ దేవి పిన్ని ఫోన్ కలిపి ఇవ్వరా,ఈ విషయం చెప్పకుండా దాన్నడుగుతాను ,అది సదురుతుంది,
కిరణ్: పిన్ని వాళ్ళు మొన్ననే మనకు రావలసిన డబ్బు ఇచ్చారు అమ్మమ్మ,
అమ్మమ్మ:దాని పెళ్ళికి దానికి రెండు బంగారు గాజులు ఇచ్చాను,అవి మార్చటం చాలా సులభం,
కిరణ్:కానీ పిన్ని వొప్పుకుంటుందో లేదో ,పైగా పిన్ని కి కూడా ఒక కూతురుంది,
అమ్మమ్మ:ఇదీ.. దాని కూతురేరా ,కూతురు కష్టకాలాల్లో ఉపయోగపడని సొమ్ము ఎందుకురా ,నువ్వు ఫోన్ కలిపువ్వు నేను
మాట్లాడతాను,
కిరణ్: అమ్మమ్మా ..నువ్వు మతి తప్పి ఒకరి విషయాలు ఒకరితో కలిపి మాట్లాడుట లేదు కదా,నేను మన మహి గురించి..
అమ్మమ్మ:అవునురా నేను మహి గురించే చెబుతున్న, మహి ..శ్రీదేవి పిన్ని కూతురే, నువ్వు కూడా శ్రీదేవి పిన్ని కొడుకువే,
కిరణ్: నాకు మతి పోయేలా వుంది అమ్మమ్మా..కొంచెం వివరంగా చెప్పవే,

అమ్మమ్మ:చెబుతాను విను… అక్క పుట్టిన తరువాత అక్క వాళ్ళ నాన్న (అంటే అమ్మకు కొడుకు ఇంకా రెండవ మొగుడు)
జైలు పాలయ్యాడు,అప్పుడు అమ్మ తన వుద్యోగం లో బిజీ గ ఉంటే అక్కను లాలించి,చంటి పాప బాగోగులు
చూసే బాధ్యత నా మీద పడింది, ఆ రోజుల్లోనే మీ నాన్న రంగారావు తన 35 వ ఏట 25 సంవత్సరాల వయసున్న
పల్లెటూరి శ్రీదేవి ని పెళ్ళాడి మా ఇంట్లోనే కొత్త కాపురం మొదలెట్టాడు, శ్రీదేవి పల్లెటూరి పిల్లే గాని,పల్లెటూరి
అందాలన్నీ మూట గట్టి తెచ్చిన యువతిగా మా సొసైటీ లో మంచి పేరు సంపాదించింది, చంటి పాప అక్కను
లాలించుటలో నాకు చాలా సహాయంగా ఉండి ఏడాది లోనే అమ్మకు చెల్లిలా నాకు రెండో కూతురిలా
అయిందంటే నమ్ము,ఆ తరువాత ఏడాది శ్రీదేవికి నువ్వు,మరో మూడేండ్లకు మహి పుట్టారు,
అప్పుడు రామోజీ గూడా లో మీ నాన్న వాళ్ళ భూమి పంచాయితీలో మీ దాయాదులు పక్క వాళ్ళతో కుమ్ముక్కై మీ
భూములను ఆక్రమించుకుంటే వాటిని కాపాడుకోవడం మీ తాతయ్య- బాబాయి వాళ్ళ వల్ల కాలేదు, వాటిని
కాపాడుకునేటందుకు తరచుగా మీ నాన్న తిరగవలసి వచ్చింది,కోర్ట్ లో కేస్ ఒక రోజులో తెగదు కదా, మీ నాన్న
అటు ఇటు తిరుగుతూ,ఇక్కడ వుద్యోగం లో ప్రొబ్లెమ్స్ వచ్చి, నాన్న బదులు అమ్మ వెళ్లి వస్తుండేది, మీ అమ్మ
లేనప్పుడు అక్కతో బాటు మీ ఇద్దరినీ నేను,అమ్మ, మీ నాన్న చూస్తుండేవాళ్ళం, అక్కడ రామోజీ గూడా లో కూడా
మీ తాతయ్య -నానమ్మలు ఆరోగ్యాలు బాగుండక పోవడం వల్ల మీ బాబాయి ని పెళ్లి చేసుకొమ్మంటే,ఏ అమ్మాయిని
నచ్చక పోయేవాడు, బాబాయి ని ఒత్తిడి చేస్తే, వదిన లాంటి అందమయిన అమ్మాయి దొరికితే పెళ్లి
చేసుకుంటాను లేకుంటే నాకు పెళ్లి వద్దు అని మొండి కేసాడు, ఆ మాట మీ అమ్మ చెవిన పడి, మనసు చలించి
ఆమె కూడా కలవరపడింది,అప్పుడు మీ అమ్మ వూరిలో మరిది కి ప్రియురాలిగా,ఇక్కడ నాన్నకు భార్యగా రెండు
పాత్రలు పోషించవలసివచ్చింది,కోర్ట్ కేసుల్లో మీ నాన్న-బాబాయి వాళ్ళే గెలిచి భూతగాదాల్లో భూములను
రక్షించుకోగలిగారు, మీ బాబాయి-మీ అమ్మవాళ్ల రంకు కూడా పరిపక్వము చెంది పట్నం టు పల్లె ,పల్లె టు
పట్నం అటు ఇటు తిరగలేక మరిదికి భార్యగామారి మరో ఇద్దరి పిల్లలను గన్నది,అదే విధంగా ఇక్కడ నా
కూతురు -మీ నాన్న కూడా ఒక్కటయ్యి మీ నాన్న నా కూతురుకు మూడో మొగుడయ్యాడు,

కిరణ్: అమ్మమ్మా…నువ్వు,అమ్మ,పిన్ని మామూలు అమ్మలు గారమ్మ, అమ్మల గన్న అమ్మలు,20 ఏళ్ళు ఈ రహస్యం
ఎలా దాచగలిగారమ్మ,నిన్ను హత్తుకొని ముద్దెట్టుకోవాలని వుంది అంటూ,(హత్తుకొని ముద్దెట్టుకున్నాడు)
అమ్మమ్మకు వాళ్ళ పిన్ని శ్రీ దేవి నంబర్ కలిపి ఇచ్చాడు,
శ్రీదేవి: కిరణ్..బాగున్నావా నాన్న,అమ్మమ్మ,అమ్మ, నాన్న ,చెల్లి అంతా బాగున్నారా,
అమ్మమ్మ: నేనే నీ పెద్దమ్మను మాట్లాడుతున్నాను,ఇక్కడ అంత బాగున్నారు, అక్కడ అంత బాగున్నట్టేనా ,
శ్రీదేవి: హ..నువ్వా పెద్దమ్మ..అంత బాగే పెద్దమ్మ, మాయ విషయం తెలిసింది,చాలా సంతోషంగా వుంది,

పెద్దమ్మ:అమ్మా దేవి,ఒక చిన్న సరుదుబాటు అవసరముండి ఫోన్ చేశానమ్మా, మహి కాలేజీ లో ఏదో మంచి కోర్స్ అట,
కొత్తగా పెట్టారట,ఒక 20000 రూపాయిలు స్పెషల్ ఫీజు వుంటుందట,నా దగ్గర వున్నా గొలుసు కుదవ
బెట్టి ఇస్తానన్నాను, మన అవసరం తక్కువ అంత పెద్ద వస్తువు ఎందుకు కుదువపెట్టాలి అంటే నీకు ఫోన్
చేసాను, కిరణ్ అంటాడు అమ్మకు నాన్నకు చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు,
శ్రీదేవి: ఎప్పుడు అవసరముందో ,ఒక రోజు ముందు ఫోన్ చేస్తే,ఆ సమయానికి డబ్బుంటే డబ్బు లేదంటే ఒక బంగారు గాజు
నేను గాని అల్లుడు గాని తీసుకొని వస్తాము,ఏమి కంగారు పడవద్దు, సరే పెద్దమ్మ వుంటాను,
అమ్మమ్మ: విన్నావురా కిరణ్..ఇంకా బెంగ లేకుండా మీ పనుల్లో మీరు వుండండి,
(తరువాతది 4 వ భాగంలో )
రీడర్స్ మే కామెంట్ ఎట్ [email protected]

kiranmayi naalugava baagam కిరణ్మయి 4 వ భాగం

Categorized in: