Beta Testing
కథ లో పేర్లు మార్చి కథను చదవాలి అనుకుంటున్నారా??
కథ లో ఉన్న పేరు కింద Find: లో ఎంటర్ చేసి Replace: లో మీరు మార్చాలి అని అనుకుంటున్న పేరు ఎంటర్ చేయండి
story lo ammayi peru priya unte meru divya ga change chyachu leda story lo pinni ni amma , amma ni pinni ga chnage chesi story chadavachu
కొత్తగా వచ్చిన మాస్టర్ కుటుంబం 10
వెళ్తున్న నాకు మా నాన్న ఒక మాట జెప్పిండు,ఒరేయ్ బిడ్డా నేను సేయలేని పని నువ్ సాధించుకురావాల అని కళ్ళ నీళ్లతో…
నా దగ్గర జవాబు లేదు,కళ్ళతోనే ధైర్యం చెప్పా నాన్నకి నాన్న కూడా పూజ కి వెళ్లిండా అన్న ఆశ్చర్యం తో…
బయల్దేరాము మామ నేను..
గువ్వలచెరువు అడవిలోకి వెళ్లి నాగుల కోన వైపు పయనం సాగించాము..
నేను ,మామా నాన్న కూడా ఇంతకు ముందు పూజ కి వెళ్లిండా అన్నా..
దానికి మామ, అవును రా వెళ్లిండు కానీ ఆ కొండా రెడ్డి గా రంగీ వాళ్ళ నాయన సహాయంతో మీ నాన్న ని పూజకి బోకుండా జేసినాడు ఆ అడవిలో కాపు గాసి.
అవునా వాడు ఏమి జేసిండు నాన్న ని వెళ్లనీకుండా??
యధావిధిగా మీ నాన్న పూజ కి వెళ్లిండు, ఒక చోట దిగి ఒంటరిగా వెళ్ళాలి అని చెప్పా కదా అక్కడ మా నాయన మీ నాయన ని వదిలి ఇంటికి తిరుగుముఖం పట్టినాడు అంట..
కాసేపు ఒంటరిగా వెళ్లిన మీ నాయనకి గా రంగీ వాళ్ల నాయన అడ్డు తగిలేసరికి రంగీ వాళ్ల నాయన్ని సితకబాది వెళ్తుంటే గా కొండా రెడ్డి గాడు అడివి మనుషుల సాయంతో మీ నాయన్ని బంధించి మూడు రోజుల తర్వాత వదిలేసారు. అలా ఆ పూజ జరగకుండా పోయింది..
మరి ఈ విషయం గా సాధ్వి వాళ్ళకి సెప్పచ్చు కదా మామా?
వాళ్ళకి చెప్పినా ప్రయోజనం లేదు,గీ బాధ్యత మన కుటుంబానిది ,దీనిని సక్రమంగా పూర్తి జేయాలి ఎన్ని కష్టాలు వచ్చినా..
అందుకే పూజ కి వెళ్ళలేదు అని మీ నాన్న కి,సక్రమంగా జరిపించలేదు అన్న కారణంతో మాకు ఈ శాపాలు బడినాయ్ గా సాధ్వి వాళ్ల నుండి…
హో ఇప్పుడు విషయం అర్థమైంది మామా, ఈ పూజ ఎట్లాగైనా పూర్తి జేస్తే మనకు అంతా శుభం కలుగుతుంది కదా అన్నా.
.
అవును రా గిది అంతా సవ్యంగా జరిగితే మనకు మేలు,గా కొండా రెడ్డి గాడికి కీడు జరుగుతుంది, వాడి అన్యాయాలకి అడ్డు పడతాది అంటూ ఇక నువ్వు బండి లో నుండి దిగి ఇక్కడి నుండి ఒంటరిగా వెళ్ళాలి అన్నాడు..
అలాగే మామా తప్పక పూర్తి జేస్తా అంటూ బయలు దేరడానికి సిద్ధం అయ్యా..
ఇట్లనే సూటిగా వెళ్తే ఒక స్వస్తిక్ ఆకారం ఉన్న గుహ వస్తాది దానిని ఈ తాళం తో తెరిచి ప్రవేశించు అంటూ తాళం ఇచ్చి నాకు ఆయన రక్తంతో వీర తిలకం రుద్ది సెలవు తీసుకొని బయల్దేరాడు…
కాసేపు నాగుల కోన లో నడక సాగించిన నాకు ఒక్కసారిగా జలదరింపు వచ్చింది చెట్ల పై నుండి నా ముందుకు దుంకిన అడవి మనుషుల అరుపుల వల్ల.
నల్లగా ,బలిష్టంగా ఈటెలు పట్టుకుని నా వైపు కదిలారు.. వెనక వైపు ఎటాక్ చేసిన వాడిని ఒక్క క్షణంలో మట్టి కరిపించి వాళ్ళ వైపు కోపంతో ముందుకి కదిలా..
నాకు ఎదురుగా ఆశ్చర్యం గా రంగీ వికృతంగా నవ్వుతూ, రా రా సావడానికి అంటూ నా వైపు ఈటె విసిరింది..
తప్పించుకున్న నేను నీ యమ్మా ఎంత నాటకం ఆడావే నిన్ను వదిలేది లేదు అంటూ ముందుకు ఉరికా రంగీ ని తన్నడానికి..
Comments