Beta Testing
కథ లో పేర్లు మార్చి కథను చదవాలి అనుకుంటున్నారా??
కథ లో ఉన్న పేరు కింద Find: లో ఎంటర్ చేసి Replace: లో మీరు మార్చాలి అని అనుకుంటున్న పేరు ఎంటర్ చేయండి
story lo ammayi peru priya unte meru divya ga change chyachu leda story lo pinni ni amma , amma ni pinni ga chnage chesi story chadavachu
కొత్తగా వచ్చిన మాస్టర్ కుటుంబం 32
మొత్తానికి ఘటికుడివే సంజయ్ నువ్వు అంటూ రాధీ అన్నమాట నన్ను మంజరీ ఆలోచనల్లో నుండి బయటికి తెప్పించింది..
ఆహా అప్పుడేనా అక్కా??మనోడు రెడీ అని చెప్పి హ్యాండ్ ఇస్తే ఏంటి సంగతి???
అలా కాదే,నువ్వు చెప్పినట్లు తన సత్తాని మాటల్లో అయినా చూపించాడుగా ,ఇక ఏముంది అందులో సంజయ్ ని అనుమానపడేలా??
అక్కా,నా ఉద్దేశ్యం వేరు,ఒక్కమాట అన్నంతమాత్రాన నిజం అయిపోతుందా??ఏదైనా జరిగితే తప్ప రూఢీ కి రాను నేను..మాట ప్రకారం మంజరిని ఏదో ఒకటి చేసినప్పుడే ఈ పందెం నేను ఓడిపోయినట్లు అంతే అని నిక్కచ్చిగా చెప్పింది.
అదేంటి సువర్ణా,మొత్తానికి నా శీలాన్ని పోగొట్టాలని కంకణం కట్టుకున్నట్లున్నావే అన్నాను నవ్వుతూ.
హబ్బో శీలం అంట తమరికి??తమరికి అంత సీన్ లేదులే గానీ ,ఇంతకీ నా మాట ని స్వీకరిస్తున్నావా లేదా??లేకుంటే మాత్రం పప్పుసుద్ద అని ఒప్పుకో.
సువర్ణ మాట నన్ను ఇరకాటంలో పెట్టింది,ఒక రాయి వేద్దామని ఆలోచించి సరేలే అలాగే పిలువు నీ ఇష్టం ఇక అన్నాను.
అదిగో చూసావా అక్కా, ఒప్పుకున్నాడు సరే,మరి మంజరి కి ఆశలు కల్పించి ఇలా వెనకడుగు వేయడం ఎంతవరకు కరెక్ట్?నువ్వే చెప్పు అక్కా..
అవును సంజయ్,తను అన్నది నిజమేగా..అలా ఆశలు పెట్టి వెనకడుగు వేయడం మంచిది కాదు మగాడికి,బాగా ఆలోచించు అంది రాధీ..
అంటే నన్ను తప్పు చేయమంటున్నావా రాధీ నువ్వు కూడా???
తప్పో ఒప్పో అన్నది పక్కన పెట్టు,ప్రకృతి ధర్మమైన శృంగారాన్ని ఒక మంచి మార్గంలో పంచాలి అంతే తప్ప ఆశలు పెట్టి వెక్కిరించడం తగదు అంటూ పెద్ద మాటే చెప్పింది రాధీ..(అయినా నేను కూడా సన్నద్ధం గానే ఉన్నాగా ఇక ఎందుకు మాటలు అంటూ సంభాళించుకున్నాను)
సరే రాధీ,ఒక ఆడ మనిషికి మాట ఇచ్చి తప్పడం నాకు అంత మంచిది కాదు అంటూ మంజరి కాల్ కలిపాను..
ఆత్రంగా ఒక్క రింగుకే కాల్ లిఫ్ట్ చేసి,ఏ సంజయ్ ఏమి ఆలోచించావు అంది..
ఏమీలేదు మంజరీ,తప్పో ఒప్పో అని ఆలోచించి నీకిచ్చిన మాట ప్రకారం నేను సన్నద్ధమే అని చెప్పడానికి కాల్ చేసాను..
నీ నిజాయితీ నచ్చింది సంజయ్,కానీ నాకూ ఒక నియమం ఉంది…ఏదో బలవంతంగా నాతో సన్నద్ధం అయితే మాత్రం నీ నిర్ణయాన్ని మార్చుకో..ఎందుకంటే నేను అడుగుతోంది సామాన్యమైన కోరిక కాదు.. మనసా వాచా నా కన్యత్వంని నీకు అర్పించుకుందాం అన్న కోరిక తీరాలంటే నీకూ నా పైన సంపూర్ణమైన కోరిక ఉంటేనే సంతోషంగా నెరవేరుతుంది…నేనేమీ ఏదో సుఖం కోసం ఇలా చేస్తున్నానని మాత్రం అనుకోకు,ఎందుకో నిన్ను చూసిన తొలిక్షణమే నాలో ఈ కోరిక పుట్టింది…ఏదైనా నాకు నచ్చితే ఎలాగైనా సాధించుకునే మనస్తత్వం నాది అందుకే ధైర్యం చేసి నిస్సిగ్గుగా అడిగాను…ఇక నిర్ణయం అనేది నీ మనసు ఎలా చెప్తే అలా నడుచుకోమని నా సలహా అంటూ నిజాయితీగా మాట్లాడింది..
తొలుత మంజరి మాటలకి ఆశ్చర్యం వేసినా,తన మాటల్లో తన పరిణితి కి ఫిదా అయిపోయాను…మరేమాత్రం ఆలస్యం చేయకుండా,మంజరీ నీ మాటలు ఎంతో అర్థాన్ని తెలిసేలా చేసాయి నాకు,నాకు నీతో సంగమం పరిపూర్ణంగా ఇష్టం ,మరొక అర్ధ గంటలో మా తోటలో కలుసుకుందాం అంటూ కాల్ కట్ చేసాను.(తోట ఊరికి పక్కలోనే).
సంజయ్,నీ పద్దతి చాలా బాగుంది రా,అలాగే మంజరిది కూడానూ..మొదట ఈ పిల్లలేంటి ఇలా ఉన్నారు అని కాస్తా అసహ్యించున్న మాట మాత్రం వాస్తవం,కానీ మంజరి మాటలు ఎంతో పరిణితితో నిజాయితీగా ఉన్నాయి…నువ్వేమాత్రమూ ఆలస్యం చేయకు,ఇదొక మరపురాని సంగమంగా నీ జీవితంలో మలుచుకో,ఇదే నా తరపున నీకు సలహా అంటూ రాధీ యమా సంతోషమైన మాట చెప్పింది..
చాలా థాంక్స్ రాధీ,నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో అని తెగ టెన్షన్ పడ్డాను ఇప్పుడు చాలా హ్యపీ… సువర్ణా నీ నిర్ణయాన్ని మార్చుకో ఇక,వెళ్ళొస్తాను అంటూ ఇద్దరికీ బై చెప్పి బయలుదేరాను మంజరి కోసం..(నేను వెళ్తున్నప్పుడు సువర్ణ మొహంలో కలిగిన సంతోష భావనలు మాత్రం నన్ను ఆశ్చర్యానికి గురి చేసాయి.ఆ చిరునవ్వు కి అర్థం ఏమిటో అన్న సందేహం మెదిలింది మనసులో)..
ఒక్క పది నిమిషాల్లో మా తోటలోకి ఎంటర్ అయ్యాను,సమయం 11 కావొస్తోంది..మెల్లగా గాలి తన బలాన్ని పెంచుకుంది…క్రమేపీ బలం కాస్తా బీభత్సం అయింది.. విపరీతమైన వేగంతో గాలి వీయడం మొదలయ్యింది ఒక్క 5 నిమిషాలు..ఏమవుతోందో అన్న ఆశ్చర్యం నాలో మొదలైంది,సడెన్గా ఈ గాలి ఏంటి అని…ఆ గాలి ఆగిన మరుక్షణమే నాకు మంజరి కనిపించింది నా వైపు వస్తూ..
పట్టు చీరలో నవ వధువు లా నా వైపు వస్తున్న మంజరిని చూసి ఆశ్చర్యమేసింది…ఇదేంటీ ఇలా చీరలో శోభనం అన్నట్లుగా వస్తోంది అదీ నిండా నగలు నింపుకొని అని విస్మయపడ్డాను..
నన్ను సమీపించి,హాయ్ సంజయ్ అంటూ నవ్వుతూ చొరవగా మంచం పైన కూర్చుంది…ఎందుకో చీరకట్టులో తను తొలిసారి మధనం కి వెళ్ళినప్పుడు కనిపించిన “సువర్ణ” ని జ్ఞప్తికి తెచ్చేలా కనిపించింది…
అచ్చు సువర్ణ లా ముక్కుపుడక,చెవులకి గుండ్రటి కమ్మలు,బొట్టు నాకు ఆశ్చర్యం కలిగించేలా…ఎందుకో మంజరీ ని అలాగే చూస్తుండిపోయాను తన్మయత్వం తో..
హలో మాస్టారూ,ఏంటి ఏమైంది తమరికి??అలా చూపులతో నే తినేస్తారా??ఇంకేమీ లేదా అంటూ కిలకిలా మంజరి నవ్వు నన్ను ఈలోకంలోకి తెప్పించింది..
Comments