Beta Testing
కథ లో పేర్లు మార్చి కథను చదవాలి అనుకుంటున్నారా??
కథ లో ఉన్న పేరు కింద Find: లో ఎంటర్ చేసి Replace: లో మీరు మార్చాలి అని అనుకుంటున్న పేరు ఎంటర్ చేయండి
story lo ammayi peru priya unte meru divya ga change chyachu leda story lo pinni ni amma , amma ni pinni ga chnage chesi story chadavachu
హెల్లో పాఠకులారా. నా పేరు రమణి వయసు 40 సంవత్సరాలు. గత 20 సంవత్సరాలు గా నా జీవితం చాలా మలుపులు తిరిగింది. దానిని ఒక సినిమా గా తీస్తే చాల హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను. కాని ధైర్యం చాల లేదు. ఇన్ని రోజులుగా జీవిత క థ రాయలి నుకున్నాను కాని కుదరలేదు. అను
ఇప్పటికి 3 సంవత్సారాలుగా ఈ గ్రూప్ లొ క థ లు చదువుతున్నాను. నా కథని ఇందు లో వేస్తే బాగుంటుంది అనిపించింది. మొదలు పెట్టాకా తెలిసింది కథ రాయడం ఎంత కష్టమో అని అంతకంటే కష్టం తెలుగు లో టైప్ చెయ్యడం.
నా జీవితం ఒక కథ. కాబట్టి నేను జీవించినంత కాలం or నేను sex కి పనికి వచ్చినంత కాలం ఈ కథ పూర్తి కాదు. మరి అంతా రాయగలనా అని సందేహం గా ఉంది. చుట్టూ ఎంత మంది ఉన్నా నేను వంటరి దానిని. నాతో బాటు మీరు ప్రయాణిస్తాము అంటే నాకు ఉత్సాహం వస్తుంది.
నా కథని పూర్తిగా అర్థం చేసుకుని నా feelings ని మీరు feel అవాలి అంటే మీకు నా background కొంచెం తెలియాలి. నా పేరు రమణి నాకు మా వారికి (రాం) పెళ్ళి అయి 20 సంవత్సారాలు అయింది. మాది ప్రేమ వివాహం. తను నన్ను bus లో చూసి ప్రేమించారు. Direct గా మా ఇంటి కి వచ్చి మా నాన్నగారిని కలిసి నన్ను అడిగి చేసుకున్నారు.
దీనికి కారణం నేను చాలా అందంగా ఉండడమే. బంగారపు వంటి ఛాయ తీర్చి దిద్దిన ముఖం, చక్కటి పెద్ద కళ్ళు.. నవ్వితే సొట్టలు పడే బుగ్గలు. Bombay లాంటి మహా నగరం లో పుట్టి పెరిగిన దానిని కాబట్టి natural గా makeup చేసు కోవడం, latest and modern dresses వేసుకోవడం నా అందానికి మెరుగులు దిద్దింది. చాలా మంది ఇప్పటి కీ నన్ను వెనక్కి తిరిగి చూస్తారు.
మా పెళ్ళి అయిన తరువాత మా జంట కళ్ళు కుట్టేటట్టు ఉండేది. రాం నేను ఒకే కంపెనీ లో పని చేసే వాళ్ళం. తను general manager గా నేను first level officer గా పని
చేసే వాళ్ళం. రాం పీక లోతు ప్రేమ చూపించేవారు.దానితో possesiveness పెరిగిపోయింది.
నేను ఎవరి తో అయినా మాట్లాడుతుంటే భరించలేక పోయేవారు. ఇంటికి వచ్చాక పెద్ద గొడవ అయ్యేది. రాను రాను నా అందం తో బాటు, తన ప్రేమ, possesiveness పెరిగాయి. కానీ తన అనుమానం నన్ను తెగ బాధించేది. ఏమీ లే కుండానే ఇంట్లో గొడవ అయ్యేది.
ఒక రోజు office tea boy ఏదో చెబితే నేను నవ్వడం తను చూసారు. ఆ రోజు ఇంట్లో భోజనాలు లేవు. అందుకే “ఇల్లు ఇరకటం ఆ మరకటం” అయితే మగవాడు సంతోషంగా ఉంటాడు. ఇల్లు చిన్నది అవుతే guests ఎవరూ రారు.ఖర్చు ఉండదు.
wife కోతి లా ఉంటే ఎవరూ పరాయి వాళ్ళుచూడరు కాబట్టి మన స్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాగూ పక్క మీద ఏ మాధురీ నో, ఐశ్వర్య రాయ్ నో ఊహించు కోవచ్చు.ఒక్కోసారి నా ముఖాన్ని అంద వీ కారం గా ఎలా చేసుకోవచ్చా అని కూడా ఆలోచించేదానిని.
ఏదె నా accident అయి నా ముఖం అంద వికారంగా అయితే బాగుంటుంది అని కూడా ఆలోచించేదానిని. కాని మరో వంక నేను అందంగా ఉన్నంత కాలం రాం కూడా నన్ను ప్రేమగా చూస్తారు. నేను ఏదైనా చేసుకుని కురూపిని అయితే నా గతి ఏమిటి? అంతటితో నా ఆలోచనలు
ఆగి పోయేవి.
నా కథ చదివిన వాళ్ళలో ఏ ఒక్కా మగ వాడు అయినా తన భార్యని అనుమానించడం మాని తనకీ ఒక మనస్సు ఉంటుంది అని, వ్యక్తిత్వం ఉంటుంది అని తెలుసుకుని ఆమెని తన మానాన తన జీవితాన్ని enjoy చేయనిచ్చి ఇద్దరూ ప్రేమ అనే ఊట బావి లో నుండి సంతోషం అనే bi- product సి enjoy చేయగలిగితే ఈ కథ రాయడానికి నేను పడ బోయే కష్టానికి ఫలితం దక్కుతుంది.
భ గ వంతుడు నాకు కలిగించిన ఈ అనుభవానికి ఇదే సార్ధకత అన్న సంతృప్తి నాకు కలుగుతుంది. ఇంత సుత్తి ఏమిటి అనుకుంటున్నారా? నా జీవిత కథ లో సరసం, శృంగారం, బూతు కలగలిపి ఉన్నాయి. ఇది ఒక నవరసాల సమ్మేళనం.
మీరు అందరూ ఒక mass cinema ని ఎంత బాగా enjoy చేస్తారో అంత బాగా ఈ కథని కూడా ఆదరిస్తారని నా నమ్మకం. ఇది నా ఆత్మకథ కాబట్టి దీనికి ఇన్ని parts ఉండాలి అనే rule ఏమీ లేదు. ఈ కథ నేను పుష్పవతిని అయిన దగ్గిర మొదలు అయి ప్రస్తుతం వరకు వచ్చిన తరువాత రోజువారీ కార్యక్రమాలు daily serial గా రాయాలి అని అనుకుంటున్నాను.
Comments