“ఇందాక కాంచనగారొచ్చి నీ కోసం చాలాసేపు కూర్చుని వెళ్ళారు..” కంచంలో అన్నం పెడుతూ అంది అమ్మ.
“ఎందుకటా?” విస్మయంగా అడిగాను.

“వాళ్ళ రెండోవాడు ఐదోక్లాసునుండి ఆరోక్లాసుకొచ్చాడట. మీ ఫ్రెండుతో చెప్పి సిఫార్సు చేయించి వాడికా హైస్కూల్లో సీటు యిప్పించమని అడగడానికి వచ్చారు. ఎనిమిదన్నరయినా నువ్వు రాకపోయేసరికి మొదలాట సినిమాకెళ్ళుంటావని ‘మావాడొచ్చాక పంపిస్తాన్లెండి ‘ అన్నాను. ఆవిడ నీకోసం చూస్తుంటుందేమో, భోజనం చేసాక ఒకసారి వెళ్ళు..” అని విషయం చెప్పింది అమ్మ.

కానీ, నాకా ఆఖరిమాటే నచ్చలేదు. ఆవిడ అవసరం గనుక రేపెలాగూ వస్తుంది. ఇంతలోనే మళ్ళీ నేను వెళ్లడం దేనికి? అయితే, అమ్మ నన్ను పంపుతానని మాటిచ్చింది గనుక వెళ్ళకపోతే బాగోదు. అందుకే నేనింకేం మాట్లాడ్లేదు.

మేమా యింట్లో దిగిన మూడునెలల్లోనూ మా అమ్మకీ, మా ఇంటిగలావిడకీ చాలా స్నేహమేర్పడింది. కాంచనగారంటే ఆవిడే! చాలా కలుపుగోలుగా సరదాగా మాట్లాడుతుంది. “మీ అమ్మగారు మీ పెళ్ళి గురించి బెంగపెట్టుకున్నారు. ఏదోక సంబంధం ఖాయపర్చుకుని చేసేసుకోకూడదండీ!” అందొకసారి నవ్వుతూ. అది మా అమ్మ పురమాయింపని నాకు తెల్సు. తనమాట వినడం లేదని ఈమధ్య అందరితోనూ అలా చెప్పించడం పరిపాటైపోయింది.

మళ్ళీ మళ్ళీ ఆవిడా ప్రస్తావన తీసుకురాకుండా నా మనసులో ఉన్నమాట చెప్పేసాను. నాన్నగారు పోవడంవల్ల యింటి వ్యవహారాలు చూసుకోవలసిన బాధ్యత నామీదుంది. నాలాగే తమ్ముడిని గ్రాడ్యుయేట్ చెయ్యాలని మా నాన్నగారి సంకల్పం. ఇంకో రెండేళ్ళలో వాడి చదువైపోతుంది. ఈలోగా నేను పెళ్ళిచేసుకోవడం వల్ల వాడి చదువాగిపోతుందని కాదుగానీ – నాన్నగారు పోవడం వల్ల వచ్చిన గ్రాట్యుయిటీ, యిన్సూరెన్సు సొమ్ముపెట్టి ముందుగా ఓ కొంప ఏర్పాటు చేయాలని నా ఉద్దేశ్యం. అదే చెప్పానావిడకి.

“ఉద్దేశ్యం మంచిదే కానీ దానికి పెళ్ళి వాయిదా వేసుకోవాల్సిన అగత్యమేమీ కంపించటంలేదు నాకు! అదీకాక, మీకు పాతికేళ్ళు వచ్చేశాయటగా?” అని కొర్రీ వేసింది.

“కుటుంబ సంక్షేమ దృష్ట్యా మగాడికి పాతికేళ్ళొచ్చేవరకూ పెళ్ళి చేసుకోకూడదని ప్రభుత్వం తీర్మానించింది కదండీ” అన్నాను.

“అయితే, మీరన్నీ రూలుప్రకారం చేస్తుంటారా” నా కళ్ళలోకి గుచ్చిచూస్తూ అడిగిందావిడ.

“మీరంత గట్టిగా అడిగితే నేనేం చెప్పలేను” అని నవ్వేశాను.

ఆవిడ మాటల్లో ఎంత చురుకో, చూపుల్లో కూడా అంత పదునుంటుంది. మాట్లాడుతున్నపుడు జంకు లేకుండా నిర్భయంగా చూస్తుంటుంది మొహంలోకి. ఆ చూపులో చూపు కలపటానికి నేనే ఎలాగో ఫీలవుతుంటాను. మనిషి భేషుగ్గా ఉంటుంది. చక్కటి రంగు. చిక్కటి వంపులు. పెదాలు పెద్దవిగా ఉండేవాళ్ళు అంత అందంగా అవుపించరు. కానీ – కాంచనగారిలో ఆ పెదాలు పెద్దవిగా ఉండడమే ఓ విశేషాకర్షణ! ముగ్గురు బిడ్డల తల్లయినా పిటపిటలాడుతుంటుంది. ముప్పై రెండేళ్ళుండొచ్చు ఆవిడ వయసు.

‘వల వేద్దామా” అని అప్పుడపుడూ చిన్న ఆలోచన వస్తుంది. కానీ మా అమ్మకి జడిసి ఆ పని చెయ్యలేకపోతున్నాను. (ఇంకా ఉంది) mature aunty

5 1 vote
Article Rating

Categorized in:

Tagged in: