అసలు యిప్పటికే నా మీద మా అమ్మకి సదభిప్రాయం లేదు. ఆమెగారి పట్టువల్లనే యిదివరకు ఉండే యిల్లు ఖాళీచేసి ఇక్కడికి రావడం జరిగింది! అక్కడా ప్రక్కింట్లో ఉండే అవధాన్లు గారి విధవ చెల్లెలితో నాకు సంబంధం ఉందని మా అమ్మకి తెల్సిపోవడమే దానికి కారణం.

తాయారు గొప్ప డేరింగ్ డెవిల్. మొగుడు పోయాక అంతో-ఇంతో కేష్ పట్టుకుని పుట్టింటికి చేరుకున్న తాయారు, ఆ డబ్బు వడ్డీలకు తిప్పుతూ బ్రహ్మాండంగా డబ్బు పుట్టిస్తోంది. ఇంటి బాధ్యత కొంత మోస్తూ అప్పుడప్పుడు తన అవసరాలకి ఆదుకుంటున్న చెల్లెల్ని అదుపులో పెట్టడానికి అవధాన్లుకి దమ్ముచాలడం లేదు. తాయారు నాతో తిరుగుతోందని తెల్సినా ఏమీ ఎరగనట్టే ఉంటాడా మానవుడు. మా అమ్మ మాత్రం నన్ను సాధించి-వేధించి అక్కడనుండి ఈడ్చుకొచ్చి ఇక్కడ పడేసింది. అయితే, వ్యవహారం యింకా కొనసాగుతోందని తనకీ తెల్సు. అందుచేతనే, నా పెళ్ళి గురించి అందరిచేతా సిఫార్సులు చేయించి నాకు ఊపిరి సలపనివ్వడం లేదు.

మొగుడు పోయాక, తాయారుని వాడుకున్న మొదటి మొగాడిని నేనే అని అన్లేను. ఆ విషయంలో నా సందేహాలు నాకున్నాయి. కానీ తన దగ్గరెప్పుడూ ఆ విషయాలు మాట్లాడ్లేదు, ఆమె కూడా తన అనుభవాలు చెప్పలేదు.

అప్సరస కాకపోవచ్చుగాని, తాయారు అందానికి కొదువలేదు కాగా, ఓంటినిండా కండతో ఎక్కడెలా తడిమినా నిండుగా నున్నగా తగులుంటాయామె సౌష్టవాలు. ఎంత పిసికినా కాదనదు. ఎంత నలిపినా వద్దనదు. ఎన్నిసార్లు చేసినా చాలనదు. సుఖం తినడం – తింపించడం రెండూ తెల్సు తనకి. సిగ్గూ, మొహమాటం ఆమెకి బొత్తిగా తెలియని విషయాలు. మా మొట్టమొదటి సమాగమంలో తనంత తానుగా నా పేంటు, డ్రాయరూ విప్పుతుంటే నేనే సిగ్గుపడ్డాను!

మొదటి రెండుసార్లూ ఓ లాడ్జింగ్ గదిలో కలిశాం. ‘రెండు-మూడు గంటల పనికీ వెధవలకి బోలెడు డబ్బు దొబ్బెట్టడమెందుకూ? మా సందు తలుపులు తెరచి ఉంచుతాను. మాటుమణిగాక వచ్చేస్తుండు” అంది తను. ఆడది అంత ధైర్యంగా ఆహ్వానిస్తున్నపుడు మగాడినై ఉండి నేనెలా కాదనగలనూ? మా సంగతా వీధంతా తెల్సిపోయి ఆ కబురు కాస్తా మా అమ్మ చెవికి చేరడానికి ఏడాది పైగా పట్టింది.

ఇప్పుడు కాంచనగారి మీదకూడా కన్నేసేనని తెలిస్తే యింకేమయినా ఉందా? అందుకే, ఆవిడ మీదా దృష్టి పెట్టుకోదలచుకోలేదు.

భోజనం చేసాక షర్టు వేసుకుని సిగరెట్టు వెలిగించి బయటికొచ్చి చూశాను. మేడమీద లైట్లు వెలుగుతున్నాయి. అంటే – వాళ్ళు ఇంకా నిద్రపోలేదన్నమాట! వాచీ చూసుకున్నాను. తొమ్మిదిన్నరయింది, ముందు వరండా తలుపు దగ్గరికి జారేసి మెట్లెక్కి “ఏమండీ?” అని పిలిచాను. (ఇంకా ఉంది) mature aunty

Categorized in:

Tagged in: