“ఏమిటి..ఎందుకింత ఆవేశం మీకు?” అంది శ్రావణి అతడి మెడ చుట్టూ చేతులు వేసి అతడి మొహం మీదకు యెగబాకుతూ…

“ఇది ఆవేశం కాదు శ్రావణీ! సంవత్సరాల తరబడి నా హృదయంలో గూడుకట్టుకుని పోయిఉన్న ఆవేదన.” అన్నాడు సుబ్రమణ్యం.

శ్రావణి నవ్వుతూ “ఇంత ఆవేశం ఆవేదనా గలవారు చక్కగా కథలు రాయకూడదూ? రచయితగా మీకూ, మీ భార్యగా నాకూ మంచి పేరుప్రతిష్టలొస్తాయికదా?” అంది.

“కథలెందుకు రాయడం? …రచయితలు చెప్పదలచుకున్న నీతులు వాళ్ల రాతల్లో కనబడతాయిగాని,వ్యక్తిత్వాల్లో..చేతల్లో మాత్రం సెర్చ్ లైట్ వేసి వెతికినా కనిపించవు శ్రావణీ. నా అనుభవం లోనే నేను కొంత మంది రచయితలని చూసాను. చెప్పేదొకటీ ,చేసేదొకటీ టైప్ మనుషులు వాళ్లు..అలాంటి వాల్లంటే నాకు అసహ్యం. తప్పయినా సరే ఒప్పయినా సరే ….మంచయినా సరే చెడయినా సరే….పాపమయినా సరే పుణ్యమయినా సరే త్రికరణశుద్దిగా చెయ్యాలి . తను చెయ్యలేనివి ఇతరులని చెయ్యమనడమెందుకు” అన్నాడు సుబ్రమణ్యం.

శ్రావణి చిలిపిగా అతడి ముక్కు పట్టుకుని వూపుతూ “బాగానే పట్టింది పిచ్చి అబ్బాయిగారికి!వైజాగ్ తీసుకెళ్లాల్సిందే” అంది.

సుబ్రమణ్యం దృష్టిమాత్రం ఆమె మీదలేదు. ఏదో యాంత్రికంగా ఆమె శరీరమ్మీద తన చేతులని నడిపిస్తున్నాడు.

“నిత్యం ఇలాంటివి ఎన్నో చూస్తూనే ఉన్నా… మరీ రెండు సంఘటనలు నా జీవితంలో మరచిపోలేకుండా ఉన్నాను శ్రావణీ! మా అమ్మ పోయిన తర్వాతనుంచీ నన్ను పెంచి ఇంతవాడిని చేసింది మా అత్తయ్య…నా మేనమామ విశ్వనాథం భార్య. వాళ్లకి పిల్లలు లేరు. అందుకే మా అమ్మ పోయిన తర్వాత నన్ను మా నాన్న
గారి దగ్గరనుంచి తీసుకుపోయారు వాళ్లు. మా మామయ్య యెవత్తెనో ఉంచుకుని నెలలో ఇరవైరోజులు ఆమె దగ్గరే ఉంటుండేవాడు. మా అత్తయ్య పడే బాధనంతా చూస్తూ నేనెంత ఏడిచేవాడినో!!!! ఆమెని వోదార్చే వయస్సు నాకప్పుడు లేదు. అయినా కూడా ఆమె పసిపిల్లలా ఏడుస్తూ తన కష్టసుఖాలని నాతో చెప్పుకుని ….చూసావా సుబ్బూ! మళ్లీ ఈ వేళ మధ్యాహ్నం ధాన్యం అమ్మి అది తీసుకెళ్లి ఆ ముండకిచ్చారు మీ మామయ్య…అదేమిటండీ అని నేను అడిగితే…..” ……ఆ ఏడుపూ, ఆ రూపం ఇంకా నా కళ్ల ముందు మెదుల్తూనే ఉంది శ్రావణీ!ఒకరోజు ఏం జరిగిందో తెలుసా?”

“ఏం జరిగింది?”అడిగింది శ్రావణి.

“నేను అప్పుడే కాలేజి నుంచి వచ్చాను. ఆ రోజు కొంచం ముందుగా వదిలారు కాలేజి ….ఇంట్లోకి వెళ్లేసరికి మా అత్తయ్య మా పాలేరు సుబ్బయ్యతో సరసాలాడుతూ కనిపించింది. మా అత్తయ్య రొమ్ముల్ని జాకెట్ మీదనుంచే పిసుకుతూ నవ్వుతున్నాడు వాడు. మా అత్తయ్య ఏదో అంటుంది, తనుకూడా నవ్వుతూ. నన్ను చూడగానే ఇద్దరూ బిక్కచచ్చిపోయి వేరయిపోయారు. ఆ తర్వాత చాలా సేపటివరకు అత్తయ్య నా ఎదుట పడలేదు. రోజూ తనే దగ్గర కూర్చుని నాకు అన్నం వడ్డించేది..ఆ రోజు మాత్రం నాకు అన్నం పెట్టేసి వెళ్లిపోయి మరొక గదిలో కూర్చుంది. ఆ రాత్రి నేను చదువుకుంటుండగా ఆమె ఏడుస్తూ నాదగ్గరకొచ్చి అమాంతం నా కాళ్లు పట్టేసుకుంది శ్రావణీ!! భోరున ఏడుస్తూ నాయనా సుబ్బూ! నేనూ మనిషినేనయ్యా ….ఎంత దాచుకుందామన్నా దాగని కోరికలు నన్ను అనుక్షణం దహించివేస్తున్నాయి. కోరిక తీర్చడానికి అర్హతగల వాళ్లేమో నన్ను నిర్లక్ష్యపరచి మరొకామెతో కులుకుతున్నారు.
తప్పు చెయ్యాలనే ఆలోచన నా మనసులో చాలా కాలం నుంచి ఉన్నాకూడా నేనెప్పుడూ బయటపడలేదు.కానీ…మన సుబ్బయ్యే నన్ను రెచ్చగొట్టి తప్పుదారి తొక్కేలా చేసాడు. నేను చేసేది తప్పు అని నాకు తెలిసి కూడా నన్ను నేను దిద్దుకోలేకపోతున్నాను. నన్ను అర్థం చేసుకుని నన్ను కాపాడు సుబ్బూ..సాయంత్రం నువ్వు చూసినదాని గురించి
మీ మామయ్యతో చెప్పవాంటే నా కాపురం కూలిపోతుంది ..అంది వెక్కివెక్కి ఏడుస్తూ”

“అంటే మీరేం చేసారు? మీక్కూడా ఒక ఛాన్స్ ఇస్తే..” అని శ్రావణి నవ్వబోతుండగా సుబ్రమణ్యం మధ్యలోనే..

“ఛ,ఛ! ఏం మాటలవి శ్రావణీ? తల్లి తర్వాత తల్లిలా పెంచే ఆమెతో…”

“సారీ అండీ”అంది శ్రావణి.

“ఓ.కె! పర్వాలేదులే..ఆమె ఏడుస్తుంటే నాకూ ఏడుపొచ్చింది. నేనూ ఏడుస్తూ ఆమెని ఏడవొద్దని చెప్పాను. ఆ సంగతి ఎవరితోనూ చెప్పనని చెప్పాను.అయినా మామయ్య తన ఇష్టంవచ్చిన వాళ్లతో తిరుగుతున్నప్పుడు నువ్వు తిరిగితే మాత్రం తప్పేంటి అత్తయ్యా? ఎందుకలా భయపడతావ్? అనడిగాను. మా అత్తయ్య విషాదంగా నవ్వి-. నువ్వింకా చిన్నపిల్లాడివి సుబ్బు. ఇవన్నీ నీకు తెలీదు అంటూ ఏడుస్తూ నా రూంలోనుంచి వెళ్లిపోయిందామె.”

“పా-పం” అంది శ్రావణి జాలిగా.

“చివరికి ఆమె సంగతేమయ్యిందో తెలుసా శ్రావణీ?”

“ఏమయ్యింది?” (ఇంకా ఉంది) husband-wife-aunty-swaping-telugu-sex-stories-part-4

 

0 0 votes
Article Rating

Categorized in: