“ఆమెకూ సుబ్బయ్యకూ ఉన్న సంబంధం గురించి మామయ్యకి తెలిసిపోయింది. ఆమెని చచ్చేలాకొట్టి ఇంట్లోనుంచి బయటకి గెంటేసాడు మా మామయ్య. ఇరుగూ పొరుగూ అందరూ మా ఇంటి చుట్టూ మూగారేకానీ ఒక్కరు కూడా ఆ దారుణాన్ని ఆపలేకపోయారు. వయసు చాలక పోయినా నేనే ఎదురుతిరిగాను మామయ్యకి.

“బంగారంలాంటి భార్యని ఇంట్లో ఉంచుకుని అడ్డమయిన లంజల చుట్టూ నువ్వు తిరిగితే తప్పులేదుగానీ నీ భార్య మరొకడితో తిరిగితే తప్పొచ్చిందా? అనడిగాను”

” అయ్య… బా…బోయ్!!..” అంది శ్రావణి.

” అప్పటికి నేను బి.ఏ. పాసయి ఉద్యోగప్రయత్నాల్లో ఉన్నానులే! అందుకే మామయ్యను ఎదిరించే ధైర్యం వచ్చిందనుకుంటాను”.

” అంటే మీ మామయ్య ఏం చేసారు? ”

” ఏంచేస్తాడు? ఆమెతోబాటే నన్ను కూడా చావగొట్టి ఇంట్లోనుంచి బయటకి పొమ్మన్నాడు. అత్తయ్య నన్ను మందలిస్తూ మామయ్యని బ్రతిమిలాడింది. అతను ఇద్దరినీ బయటకి గెంటేసి తలుపులేసుకున్నాడు. అత్తయ్యని నేను ఓదారుస్తూ ..మా నాన్న గారింటికి వెళ్దామని ప్రయాణం కట్టించాను. ఆమె ఏంచేసిందో తెలుసా శ్రావణీ?” సుబ్రమణ్యం దాదాపు ఏడుస్తూ అన్నాడు.

“అబ్బ వద్దు లెండి , పడుకుందాం, మిగతాది రేపు చెబుదురుగాని లెండి” అంది శ్రావణి అతని ఏడుపు చూడలేక.

“చెప్పడానికి ఇంకేమీ లేదు శ్రావణీ! ఆమెని తీసుకుని మా నాన్న గారి ఊరికి వస్తూండగా దారిలో లాంచీలోనుంచి దూకి నడి గోదాట్లో పడి చచ్చిపోయింది మా అత్తయ్య”. అంటూ ఏడ్చేసాడు సుబ్రమణ్యం.

“ఇక రెండో సంఘటన గురించి కూడా చెప్తాను విను” అన్నాడు సుబ్రమణ్యం.

“వద్దులేబ్బా! ప్లీజ్ పడుకోండి.” అంది శ్రావణి.

“ఎలాగూ ఇద్దరికీ మూడ్ పోయింది. రోజూ నేను నీకు చెప్పి బోర్ కొట్టించి , రోజూ మూడ్ చెడగొట్టేకంటే అది కూడా చెప్పేస్తే మంచిది, చెప్పేస్తాను” అన్నాడు. మౌనంగా తలూపింది శ్రావణి….వినడం ఇష్టం లేకపోయినా ..భర్త నొచ్చుకుంటాడేమో అని.

సుబ్రమణ్యం పెళ్లికాకముందు పరంధామయ్య అనే ఆయన ఇంట్లో ఒక గది అద్దెకి తీసుకుని ఉంటుండేవాడు. ఒక రోజు రాత్రి ఎనిమిది గంటలప్పుడు భోజనం చేసి తన గదికి చేరుకునేసరికి ఇంట్లో హోరాహోరీగా సాగుతోంది యుధ్దం. పరంధామయ్యగారు భార్యని పట్టుకుని చచ్చేలా కొడుతూ అరుస్తున్నాడు.

“లంజా! చీకటి పడ్డ తర్వాత ఒంటరిగా వాకిట్లో నిలబడొద్దని ఎన్ని సార్లు చెప్పాను నీకు? సంసారం చేసుకునే ఆడవాళ్లు అలా నిలబడరు. బజారు ముండలు నిలబడతారు ..నీ అమ్మా…..”

“మీరొస్తున్నారేమో చూద్దామని అప్పుడే అలా వచ్చానండీ వాకిట్లోకి. ఇప్పటివరకు పిల్లలకి అన్నాలు పెడుతూ ఇంట్లోనే ఉన్నాను ..కొట్టొద్దండీ …అంటూ ప్రాధేయపడుతూ ఏడుస్తుంది.

“చంపేస్తాను ..నీ అమ్మా ..జాగ్రత్త!!!” అంటూ స్నానానికి వెళ్లాడు పరంధామయ్య.

ఇదంతా వింటూ ఉన్న సుబ్రమణ్యానికి కడుపు చెరువయిపోయింది .తన అత్తయ్య గుర్తుకొచ్చింది. పరంధామయ్యని నాలుగు దులుపుదామనుకున్నాడు .నేనెవరిని…నాకెందుకులే

అని కోపాన్ని మనసులో అణచుకున్నాడు. అలా రెండు మూడు సార్లు జరిగాయి ఆ ఇంట్లో ఇంచుమించు అదేరకమయిన సంఘటనలు.

ఒకసారి సుబ్రమణ్యం కాఫీ తాగడానికి హోటెల్ కి వెళ్తే అక్కడ ఒంటరిగా ఇడ్లీ సాంబార్ తింటూ కనిపించాడు పరంధామయ్య. సుబ్రమణ్యాన్ని చూసి నవ్వుతూ పలకరించాడు.

“రావయ్యా ..రా..కూర్చో..ఏంటీ విశేషాలు?”

“విశేషాలకేమొచ్చిందిగానీ …..మీరేమయినా ఫీల్ అయినాసరే, నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను” అన్నాడు సుబ్రమణ్యం కొంచం భయపడుతూనే.

“ఏమిటది?”

“రాత్రి మీరు ప్రవర్తించిన తీరు భలే అన్యాయంగా ఉంది సార్!!” అన్నాడు.

ఆ గత రాత్రి కూడా వాళ్లింట్లో సేమ్ సీన్ జరిగింది. ఎప్పటిలాగే పెళ్లాన్ని పరంధామయ్య తిడుతూ..కొట్టడం….

“నా ప్రవర్తన అన్యాయంగా ఉందా? ఏం? ఏం జరిగిందట?” అనడిగాడు పరంధామయ్య విసుగ్గా,..కోపంగా..

“ఎంత భార్య అయినా ఆమె కూడ ఒక మనిషే సార్ ..ఆమెకి కూడా మానాభిమానాలూ……”

“కట్టిపెట్టవయ్యా నీ బోడి కబుర్లు! సినిమా డైలాగులు నాదగ్గర చడువుతావేంటీ ?” అన్నాడు పరంధామయ్య మధ్యలోనే.” మరీ అంత తేలిగ్గా తీసిపారెయ్యకండి సార్ నన్ను…పెళ్లి కాకపోయినా నేనేమీ అస్ఖలిత బ్రహ్మచారిని కాను.నాకూ కొద్దో గొప్పో ఆడవారితో పరిచయం ఉంది. ఏ మనిషి ఎటువంటిదో తెలుసుకునే సూక్ష్మబుద్ది ఉంది. ముగ్గురు పిల్లలు పుట్టింతర్వాత కూడా మీరు మీ భార్యని అర్థం చేసుకోకుండా బంగారంలాంటామెను ప్రతి చిన్న విషయానికి అనుమానిస్తూ గొడ్డుని కొడుతున్నట్లు కొట్టడం ఏం బాగా లేదు సార్!!. ఈ రోజుల్లో కూడా…”

పరంధామయ్య అదోలా నవ్వుతూ ప్లేట్లో చెయ్యి కడుక్కుని లేచి నిలబడ్డాడు.

” నీ లెక్షర్ అయిందా ? ఇంకా ఉందా? ” అనడిగాడు. సుబ్రమణ్యం తెల్లబోయాడు.

“నువ్వు చెప్పదలచుకున్నదేదో నువ్వు చెప్పావు.ఇప్పుడు నేను చెప్తున్నాను విను. జాగ్రత్తగా విను!!! ఈరోజుల్లోనే కాదు ఏ రోజుల్లోనయినా సరే….సుబ్రమణ్యం..ఆడదాన్ని అలాగే ఉంచాలి అడకత్తెరలో పోక చెక్కలా…పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగి వదిలిపెడుతుంది.తేలుకి పెత్తనం ఇస్తే వొళ్లంతా తెగకుట్టి వదిలిపెడుతుంది…కానీ ఆడదానికి పెత్తనం ఇచ్చావంటే మాత్రం నిన్ను నిలువెల్లా హరించుకు తినేస్తుంది,ఆడదానికి అతి చనువు ఇవ్వకూడదు. జాగ్రత్త ! వస్తా!!” అంటూ చక చకా నడచి వెళ్లిపోయాడు పరంధామయ్య.

“ఛ ఛ ఎప్పుడో బీ.సీ. కాలం నాడు పుట్టాల్సిన వెధవ ఇప్పుడు పుట్టాడు వీడితో మాట్లాడడం నాదే బుధ్దితక్కువ” అనుకుంటూ పళ్లు పటపటలాడించాడు. అభ్యుదయ భావాలు కలిగిన సుబ్రమణ్యం.

కొన్ని రోజుల తర్వాత భర్త అనుమానంతో పెట్టే బాధలు భరించలేక ఒకరోజు వురేసుకుని చనిపోయింది పరంధామయ్య భార్య.

“ఈ రెండు సంఘటనలు గుర్తొచ్చినప్పుడల్లా భలే బాధగా ఉంటుంది శ్రావణీ!!” అన్నాడు సుబ్రమణ్యం. అంతా చెప్పి… (ఇంకా ఉంది) husband-wife-aunty-swaping-telugu-sex-stories-part-5

 

0 0 votes
Article Rating

Categorized in: