“ఈ డీల్ సక్సెస్ అవుతుందని మేం ఇద్దరం చాలా ఎక్సైట్ అయి వున్నాం” ఉదయ్ అన్నాడు.

ఉదయ్ ప్రియ ని దగ్గిరికి లాక్కోవటం చూసిన గూట్లే, నవ్వుతూ తన పచ్చటి గార పళ్ళు బయట పెట్టాడు. ఉదయ్ ఇప్పుడు చేసిన పని ఒక ఆడ కొలీగ్ తో ప్రొఫెషనల్ రిలేషన్ లో చేసే పని కాదు. వాళ్ళ ఇద్దరి మధ్య ఇంకా ఏదో వుంది వుండాలి. అదే వాడి నవ్వు కు అర్థం, అని ప్రియ కి అర్థం అయింది. “ఎంత ధైర్యం వీడికి, మా మధ్య ఇంకేదో వుంది అనుకోటానికి? వుందే అనుకో.. వీడెవడు వెకిలి నవ్వులు నవ్వటానికి?”

ఉదయ్ తన ఉద్దేశం లో గూట్లే కి తన పరిధిని మర్మగర్భం గా గూట్లే కి తెలియచేసానని అనుకునుంటే, తను పొరపాటు పడ్డట్టే. అదేదీ పని చెయ్యలేదని చెప్పాలి. ఉదయ్ చెయ్యి ప్రియ భుజం చుట్టూ ఉన్నా, అది గూట్లే చూపుల్ని ఆపలేక పోయింది. ఆర్డర్ తీసుకోటానికి వైటర్ తావటం ఒక్కటే వాడి దృష్టి మరల్చ గలిగింది.

వైటర్ పేరు చెప్పుకుని, మెనూ లు చేతికి ఇచ్చి, ఆరోజు స్పెషల్ వంటలని చదివాడు.

“తాగటానికి ఏం తెమ్మంటారు సర్ ?”

ఇండియా లో పెద్ద ఫాన్సీ హోటల్లలో కూడా వైటర్ లు ఆర్డర్ విషయానికి వచ్చేసరికి, ఆడ వాళ్ళు కూడా ఉన్నారు అన్న సంగతి పట్టించుకోకుండా, మగ వాళ్ళే అన్ని నిర్ణయాలూ తీసుకుంటారు అని అనుకోవటం ప్రియ కి చాలా కోపం తెప్పించింది. తను అప్పుడప్పుడూ యౌరప్ ట్రిప్ లకి వెళ్ళినప్పుడు ఈ రకమైన ప్రవర్తన చూడలేదు. “మేరా భారత్ మహాన్” లో మాత్రం ఆర్డర్ చేసే అధికారం అంతా “సర్” దే. “మేమ్” కి ఆ పవర్ లేదు.

“షాంపేన్!.. అందరికీ షాంపేన్..” గోట్లే లేచినంత పని చేసాడు.

“గ్రేట్ ఐడియా.. మనం ఈ కొత్త రిలేషన్ ని సెలెబ్రేట్ చేసుకోవాలి” అంటూనే, ఉదయ్ ప్రియ భుజం నొక్కాడు. అది గూట్లే కంట పడనే పడింది. వాడు మళ్ళీ ఒక వెకిలి నవ్వు నవ్వాడు. మెనూ చూసి ఒక ఎక్సోటిక్ గా వినిపించే షాంపేన్ ఆర్డర్ చేసాడు. ప్రియ మెనూ లో చూస్తె, అది పదకొండు వేలు వుంది! “వావ్.. ఎంత పెద్ద డీల్ ఐనా, ఎకౌంటు చెయ్యటం కష్టమే” అనుకుంది.

ప్రియ మనసు చదివినట్టు, గూట్లే, “ఇవ్వాల్టి బిల్లు జినో కార్ప్ దే” అన్నాడు.

“నో వే.. మీరు మా క్లైంట్. బిల్లు బాధ్యత మాదే” అన్నాడు ఉదయ్.

కాసేపు వాళ్ళిద్దరూ సరదాగా వాదించుకుని చివరికి గూట్లే బిల్లు చేసే లాగా ఇద్దరూ వప్పుకున్నారు. షాంపేన్ తో బాతో గూట్లే ఇంకో రెండు ఏపెటైజేర్స్ కూడా ఆర్డర్ చేసాడు.

“గూట్లేజీ, మీ పెద్ద వాళ్ళ గురించి కొద్ది గా చెప్పకూడదూ?”

“షూర్.. మొదటి గా మా గ్లోబల్ ఆపరేషన్స్ వి. పి. మిస్టర్ విల్సన్ తో మొదలెడదాం.”

గూట్లే మాట్లాడటం మొదలెట్ట గానే, ఉదయ్ చేయి నెమ్మది గా ప్రియ భుజం మీద నించి తీసేసాడు. ఆ చేతిని నెమ్మది గా టేబల్ కింద నించి ప్రియ ఎడమ తొడ మీదకు తెచ్చి గట్టి గా తొడను నొక్కి వదిలాడు. ఊహించని ఈ స్పర్స కి ప్రియ ఉలిక్కి పడింది. టేబల్ అడ్డం వుండటం తొ గూట్లే కి ఏమి కనిపించి వుండదు.

గూట్లే తన ధోరణి లో మాట్లాడుతున్నంత సేపూ ఉదయ్ వేళ్ళు ప్రియ డ్రెస్ అంచులు దాటి, డ్రెస్ కిందకి పాకటం మొదలెట్టాయి. ఏ మార్పూ ముఖం లో కనబడకుండా వుండటం ప్రియ కి కష్టం గా వుంది.మరి కొద్ది సెకెన్ల లోనే ఉదయ్ వేళ్ళు ప్రియ తాంగ్ ని చేరుకున్నాయి. చూపుడు వేలి తొ తాంగ్ పైనించే బుడిపె మీదకు చేర్చి ఒక సారి గట్టి గా వత్తి చెయ్యి తీసేసాడు.

ఉదయ్ టేబల్ ఏం చేస్తున్నాడో తెలీని గూట్లే అప్పుడప్పుడు గా ప్రియ ముఖం వైపు, గుండెల వైపు మార్చి మర్చి చూస్తూ మాట్లాడుతూనే వున్నాడు.

ఇంతలో షాంపేన్ లు వచ్చాయి. “చీర్స్” చెప్పి అందరూ సిప్ చెయ్యటం మొదలెట్టారు. “రేట్ కి సరి పడినట్టు గానే, షాంపేన్ చాలా బావుంది” అనుకుంది ప్రియ.

“తకీలా షాట్స్, షాంపేన్ తొ బావుంటాయి” అన్నాడు ఉదయ్ గూట్లే ని చూస్తూ.

ప్రియ గోట్ చీస్ బ్రుసేట్టా ను రుచి చూసి మరో సిప్పు తీసుకుంది. గూట్లే అప్పటికే తన ఫ్లూట్ ఖాళీ చేసి రీఫిల్ తెమ్మని ఆర్డర్ చేసి వాళ్ళ బాసుల గురించి ఇంకా ఏదో వాగుతున్నాడు. చల్ల గా ఏదో తోడ కి తగిలేసరికి ప్రియ ఎగిరి గంతేసినంత పని చేసింది. ఎవరూ చూడకుండా ఉదయ్ షాంపేన్ బకెట్ లోనించి ఒక ఐస్ క్యూబ్ తీసుకుని ప్రియ తోడ మీద రాయటం మొదలెట్టాడు. మరీ ఎక్కువ మెలికలు తిరగకుండా, తోడ మీద చక్కలిగింతలు పుడుతుంటే, ప్రియ నవ్వు బలవంతాన ఆపుకుంది. ఇంక ఆపుతాడేమో అనుకుంటున్న టైం లో ఐస్ ని తాంగ్ మీద నించి పువ్వు మీదు గా తెచ్చి అదిమాడు. (ఇంకా ఉంది) Hate-Story-3-movie-telugu-sex-stories-part-21

 

0 0 votes
Article Rating

Categorized in: