కిలాడీ భామలు Part 2

“ఈ ఉత్తరానికి- నువ్వు ట్యూషన్ చెప్పడం మానేస్తాననడానికీ ఏమిటి సంబంధం? ఒకవేళ- నాకు బోయ్ ఫ్రెండ్ వల్ల కడుపొస్తే ఆ నింద నీమీద కొస్తుందేమోనని భయమా?” ఆ లెటర్ని తిరిగి ఆ పుస్తకంలో పెట్టి నిర్లక్ష్యంగా టేబిల్ మీదికి గిరాటు వేస్తూ వెటకారంగా అడిగింది ప్రశాంతి.
నా మనసులో వున్న విషయాన్ని ఆమె అంత కరక్టుగా ఊహించినందుకు భలే ఆశ్చర్యమేసింది. “నేనలా భయపడ్డంలో అర్ధం లేదంటావా?” సిగరెట్ యాష్ ట్రేలో నలిపేస్తూ చూశాను.
“నో- నేను నీతో చేయించుకొంటానని బుద్ధున్న వాళ్ళెవరూ అనుకోరు! అదంతా నీ భ్రమ! ఇంకా చెప్పాలంటే- సతీష్ తో చేయించుకొంటున్నానని నీ ఏడుపు! అంతేనా?” నా కళ్ళలోకి చూస్తూ సూటిగా అడిగింది.

నిజం వప్పుకోడానికి నాకు అహం అడ్డువచ్చింది. నేను సతీష్ పట్ల అసూయపడుతున్నానంటే- దానర్ధం నాకు ప్రశాంతి మీద ఆ విధమైన అయిడియా వుందని కదా! కానీ, ఆమె మీద అటువంటి ఆశ పెంచుకోవడానికి నాకు తాహతెక్కడుందీ? ‘నేనూహించుకొంటానని బుద్ధున్న వాళ్ళెవ్వరూ అనుకోరు! అని తానంత స్పష్టంగా చెప్పడంలో ఆంతర్యమదే! నాకూ ఆమెకీ- నక్కకీ నాగలోకానికి వున్నంత తేడా వుంది.
ఆమె ఒక లక్షాధికారి కూతురు. నేను కన్నవాళ్ళనీ వున్న వూరునీ వదిలిపెట్టి కడుపుకోసం ఇంత దూరమొచ్చిన మామూలు గుమాస్తాగాడిని. నేను వుండేదీ- వుంటున్నదీ ప్రశాంతి వాళ్ళ బంగ్లా వెనుక ఓ మూలగా వుండే ఔట్ హౌస్ అనబడే పెంకుటింటి పంచలో. అది ఆ బంగళా కట్టేటప్పుడు సెమ్మెంటూ వగైరా నిల్వచేయడానికి కట్టిన స్టోర్ రూమ్. నేను దాంట్లో ప్రవేశించడం చాలా విచిత్రంగా జరిగింది.

ఇదివరకు నేను వుండే గది ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఓ రోజు ఆఫీసుకు సెలవు పెట్టి గది కోసం తిరగటం మొదలుపెట్టాను. అలా అయిదారు వీధులు తిరిగి ఆ వీధిలో ఆ బంగ్లా ముందు నుంచి వెళుతుండగా లోపల్నుంచి వచ్చిన కారు చిన్నగా నన్ను ఢి కొట్టింది. నేను దూరంగా తూలిపడ్డాను. అదృష్టవశాత్తూ దెబ్బలేం తగల్లేదు. కానీ, ఎడమచెయ్యి కొట్టుకుపోయింది. కారు నడుపుతోన్న మాధురీదేవిగారు నన్ను లోపలికి తీసుకెళ్ళి కాసేపు రెస్టు తీసుకొని వెళ్ళమన్నారు.
ఆ సమయంలో ఆవిడ నా వివరాలు వాకబు చేసింది. నేను సంగతంతా చెప్పగానే “మా ఔట్ హౌస్ ఖాళీగా వుంది. అది మాకేం ఉపయోగం లేదు. నీకిష్టమొచ్చినంత కాలం వుండొచ్చు. అని వాళ్ళ పనిమనిషిని పిలిచి అప్పటి కప్పుడది శుభ్రం చేయించింది. అద్దె విషయం అడిగితే ‘నాన్సెన్స్’ అనేసింది. మరింక కిక్కురుమనకుండా నా సామానులు తెచ్చుకొని అందులో మకాం పెట్టేశాను.

ఓ పదిరోజుల తర్వాత మాధురీదేవిగారు డాటరు ప్రశాంతి నా దగ్గరకొచ్చి ‘నీ క్వాలిఫికేషనేమిటి?’ అనడిగింది. చెప్పాను. ‘నేను డిగ్రీ చదువుతున్నాను. ఇంగ్లీషు పొయట్రీ చెప్పగలవా?’ అనడిగింది హుందాగా. ప్రయత్నిస్తానని పుస్తకం తెమ్మన్నాను. నేను చెప్పిన పద్ధతి నచ్చిందనుకొంటాను. ఆరోజు నుంచి ఈ రోజు వరకూ రోజూ వచ్చి ఏదొక సబ్జెక్టు చెప్పించుకుంటోంది.

తమ ఇంట్లో ఉత్తపుణ్యానికి వుంటున్నాననో- తను లక్షాధికారి పుత్రికనన్న అహంభావమో చెప్పలేనుగానీ, అప్పుడప్పుడూ కొంచెం రేషగా తీసిపారేసినట్లు మాట్లాడుతుంటుంది. పడ్డవారు చెడ్డవారు కాదన్న దృష్టితో నేను మాత్రం అదేం పట్టించుకోవడం లేదు.
కానీ- ఈ లవ్ లెటర్ విషయం మాత్రం జీర్ణించుకోలేక పోతున్నాను.

“బెల్లం కొట్టిన రాయిలా అలా వుండిపోయావేం? నేనడిగిన దానికి సమాధానం చెప్పు- నాకు బోయ్ ఫ్రెండ్ వుండకూడదా?” ఉక్రోషంగా రెట్టించి అడిగింది ప్రశాంతి.

ఆమె ధరించిన బనీనులో బరువుగా కదులుతున్న ఆ ముందుల్ని ఓరగా చూస్తూ “ఉండొచ్చు” అన్నాను.
“మరైతే దానికి నీకెందుకు కోపం రావాలీ”
“పేదవాడి కోపం పెదవికి చేటు. నాకు నీమీద కోపం లేదు. మరీ యింత చిన్నవయసులోనే యిలాంటి వ్యవహారాలు ప్రారంభించడం మంచిది కాదని నా ఉద్దేశ్యం. ఇది కూడా నీకు ‘బోడి సలహా’ అనిపించవచ్చు. అయినా నా మనసులో మాట చెప్పేను- తర్వాత నీ యిష్టం. ఈ పూటకి నేనేం చెప్పలేను. మీరడిగిన ఎస్సేలు రేపు చెబుతాను!” అని మరో సిగరెట్ వెలిగించాను.

తను మాట్లాడలేదు. సీట్ లోంచి లేవలేదు. నావంకే అలా పరీక్షగా చూస్తుండిపోయింది.
నాకేం చెయ్యాలో పాలుపోలేదు. తను రావడం వల్ల మూసేసిన పత్రికని చేతిలోకి తీసుకొని పక్కమీదికి వొరిగాను. ఆ మూడ్ లో ఏం చదవాలనిపిస్తుందీ? పుస్తకం ప్రక్కన పారేసి సాలోచనగా శూన్యంలోకి చూస్తూ వుండిపోయాను. (ఇంకా ఉంది)

Keep visiting moredesi.com daily for updates, Follow our Twitter page, Join us on Telegram and Subscribe to our Email Updates.

We love comments and appreciate the time that our readers spend to share ideas and give feedback.