Okarikokaram Part 1

ఆఫీస్ నుండి నేను ఇంటికి వెళ్లేసరికి ఏడున్నర దాటింది. ఎప్పుడూ మూసి ఉండే మెయిన్ డోర్ తీసి ఉంది. సోఫాలో శ్రియ పక్కన వాళ్ళ సెక్యూరిటీ అఫిసర్ డగ్లస్ కూర్చుని ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఏదో విషయం గురించి సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నారు. డగ్లస్ పూర్తి యూనిఫాంలో ఉన్నాడు. అతని క్యాప్ మాత్రం సోఫా హ్యాండిల్ మీద పెట్టి ఉంది.
వాళ్ళ ఎదురుగా టీపాయ్ మీద పెద్ద చార్ట్ , పెన్సిల్స్ ఉన్నాయి. శ్రియ ఒడిలో ల్యాప్ టాప్ ఉంది. డగ్లస్ కొద్దిగా శ్రియ వైపుకు ఒంగి ల్యాప్ టాప్ ను సీరియస్ గా చూస్తూ శ్రియతో ఏదో చెబుతూ ఉంటే ఇద్దరి భుజాలు తగులుతూ ఉన్నాయి. నేను షూ విప్పి, స్టాండ్ లో పెట్టి లోపలికి వెళ్ళా.

ల్యాప్ టాప్ లో సిసి టీవీ ఫుటేజ్ ఏదో రన్ అవుతుంది. నేను లోపలికి వెళ్ళగానే శ్రియ నన్ను చూసి ఫుటేజ్ ని పాజ్ చేసి లేచి వచ్చి కౌగలించుకుని, బుగ్గమీద ముద్దుపెట్టి, నా చేతిలోనివి తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది. ఇంట్లో ఉన్నప్పుడు శ్రియ ఎప్పుడూ చీరలే కట్టుకుంటుంది. రాత్రివేళ నైటీ లు వేసుకుంటుంది. నేను మాత్రం ఇంట్లో లుంగీలే కట్టుకుంటా.
వంటింట్లో నుంచి తిరిగి వచ్చి అతనిని చూపిస్తూ “ఈయన తెలుసుగా…నువ్వు ఉన్నప్పుడు కూడా ఒకసారి మన ఇంటికి వచ్చారు.” అని నన్ను అడిగింది.

“ఆ…తెలుసు. మిస్టర్ డగ్లస్ కదూ?”
“ఎస్. మా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. మార్టిన్ డగ్లస్.”
అతను ఒక నీగ్రో. మర్యాదపూర్వకంగా లేచి నిలబడి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అతని చెయ్యి మొద్దుబారి చాలా రఫ్ గా, బలంగా ఉంది. నల్లటి కాటుక రంగు చర్మం, లావుపాటి బండ పెదాలు, బాగా రింగులు తిరిగిన పొట్టి జుట్టు, ఆరడుగుల పైగా ఎత్తు, ఎత్తుకు మించిన లావు, భారీ కాయంతో చాలా బలిష్టంగా ఉన్నాడు.
“నువ్వు స్నానం చేసిరా. ఈ లోపు మా వర్క్ అయిపోతుంది.” శ్రియ చెప్పింది.
“ఏమిటి విషయం?” ల్యాప్ టాప్ వంక, టీపాయ్ మీది చార్ట్ వంక చూస్తూ అడిగా.
“మాల్ లో చిన్న దొంగతనం జరిగింది. లోపలి వాళ్ళ పనే అని మా అనుమానం. దొంగతనం జరిగిందని మా ఇద్దరికే తెలుసు. అందుకే బయటకు లీక్ కానివ్వకుండా సిసి టీవీ ఫుటేజ్ కాపీ తీసుకువచ్చి చూస్తున్నాం. ముందు తన ఇంటికి వెళ్దామా అని అడిగాడు…నువ్వు వస్తావని ఇక్కడకు వచ్చాం.” అని బ్రీఫ్ గా చెప్పి, చొరవగా వెళ్లి మరలా అతని పక్కన కూర్చుంది.

నాకు తెలుసు…మాల్ లో సెక్యూరిటీ సూపర్ విజన్ కూడా శ్రియదే. రిపోర్ట్ చేయవలసింది తనే. “సరే…మీ పని కానివ్వండి” అని నేను బెడ్ రూమ్ లోకి వెళ్ళా. బెడ్ కు రెండో వైపుకు వెళ్ళి లుంగీ తీసుకుని బెడ్ మీద కూర్చుని ప్యాంట్ విప్పుతూ ఉంటే బెడ్ షీట్ మీద కనిపించింది…ఉంగరాలు తిరిగిన నల్లటి వెంట్రుక. దానిని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూసి షర్టు జేబులో వేసా. స్నానం చేసి వచ్చి ఇంకో సోఫాలో కూర్చున్నా. ఇద్దరూ కొద్దిగా ముందుకు ఒంగి ఒకరికొకరు బాగా ఆనుకుని ఫుటేజ్ చూస్తూ డీప్ డిస్కషన్ లో ఉన్నారు. భుజాలే కాదు…తొడలు కూడా ఆనుకునే ఉన్నాయి.

శ్రియ నన్ను చూసి “మిగిలింది రేపు చూద్దాం.” అని అతనికి చెప్తూ ల్యాప్ టాప్ షట్ డౌన్ చేసింది. మ్యాప్ రౌండ్ చుట్టి పక్కన పెట్టి సిగరెట్ వెలిగించాడు అతను. కొద్దిసేపు కబుర్ల తర్వాత శ్రియ లేచి వెళ్లి ఏవో స్నాక్స్ తీసుకువచ్చి పెట్టింది. ముగ్గురం స్నాక్స్ తింటూ కబుర్లు చెప్పుకున్నాం. అతను మంచి జోకీ ఫెలో. దాదాపు అరగంట సరదాగా గడచిపోయింది. డగ్లస్ వెళ్ళడానికి లేచి “నేను ఇంక బయలుదేరతాను సర్.” అని నన్ను కౌగలించుకుని చెప్పాడు.

“అప్పుడప్పుడు వస్తూ ఉండండి. ఎంతైనా లోకల్ వాళ్ళు… మాకు కాస్త తోడుగా ఉంటారు.” అని చెప్పా.
“”ష్యూర్…ష్యూర్.” అని శ్రియ వైపు తిరిగి “వస్తా శ్రియా.” అని చెప్పాడు.
శ్రియ్ వెంటనే అతని దగ్గరకు వెళ్లి అతన్ని కౌగలించుకుని, బుగ్గమీద ముద్దుపెట్టి “రేపు తేల్చేద్దాం.” అని వీడ్కోలు చెప్పి మెయిన్ డోర్ వేసి వచ్చింది.
“గురుడు బాగా స్ట్రాంగ్ గా ఉన్నాడు.” శ్రియను దగ్గరకు తీసుకుని చెప్పా.
శ్రియ నా కళ్ళలోకి చూసి “సెక్యూరిటీ వాళ్ళు అలాగే ఉంటారు మరి. ఏం నీకు ఈర్ష్యగా ఉందా?” అని అడిగింది.
“ఉండదా మరి?” నవ్వుతూ చెప్పా.
“నీకు ఎవర్ని చూసినా ఈర్ష్యే వరుణ్. ఉంటే…అది నీలోనే ఉండనివ్వు. వాళ్ళ దగ్గర బయటబడకు.” అని చెప్పి తను కూడా నవ్వింది.
“ఇంటికి ఎన్ని గంటలకు వచ్చారు?” సోఫాలో కూర్చుంటూ అడిగా.
“మామూలే! అయిదు, అయిదున్నర మధ్యలో.”
టైం చూసా. ఎనిమిది నలభై.
“మూడు గంటల నుంచి ఇదే పనిలో ఉన్నారా?” ల్యాప్ టాప్ ను చూపిస్తూ అడిగా.
శ్రియ చివ్వున తలెత్తి నా కళ్ళలోకి కోపంగా చూసింది.
నేను వెంటనే జేబులోనుంచి వెంట్రుక తీసి దానిని స్ట్రైట్ గా లాగుతూ “అంతకోపం ఎందుకు?” అని అడిగా.
తను నా చేతిలోని వెంట్రుక లాక్కుని అడిగింది “ఇది ఎక్కడ దొరికింది?”
“బెడ్ షీట్ మీద”

“చాల్లే సంబడం…డిటెక్టివ్ పనులు మొదలు పెట్టావన్నమాట.” అని మూతి మూడు వంకర్లు తిప్పి “కాస్త డ్రింక్ చేస్తావా? భోజనమేనా?” అని విసురుగా అడిగింది.
“ఒక పెగ్గు తాగి.” అని చెప్పి టీవీ ఆన్ చేశా.
రెండు గ్లాసుల్లో ఒక్కో పెగ్గు పోసి నాకు ఒకటి ఇచ్చి తను ఒకటి తీసుకుంది.
“ఇంటికి వచ్చిన తర్వాత మీరు డ్రింక్ చెయ్యలేదా?” సిప్ చేస్తూ అడిగా.
“ఎప్పుడో వచ్చినప్పుడు చేశాం!” తను కూడా తాగుతూ చెప్పింది.
ఇండియాకు సంబంధించిన న్యూస్ వస్తుంటే కాసేపు ఇద్దరం సీరియస్ గా టీవీ చూసాం. ఆ న్యూస్ అయిపోయాక గ్లాస్ టీ పాయ్ మీద పెట్టి నాకు దగ్గరగా జరిగి నా కుడిచేతిని తన చేతిలోకి తీసుకుని “వరుణ్!” అని మంద్రస్వరంతో తియ్యగా పిలిచింది.
“ఏమిటి శ్రియా? ఏదైనా ప్రాబ్లమా?” మూడేళ్ళ నుంచి తనను చూస్తూనే ఉన్నాను గాబట్టి తను ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో నాకు బాగా తెలుసు.
తను ఏమీ చెప్పకుండా కాసేపు మౌనంగా ఉండి నా చేతిని నలిపేస్తుంది.
“పర్లేదు చెప్పు. డగ్లస్ తో ఏదైనా ప్రాబ్లమా?” గడ్డం పట్టుకుని పైకెత్తి అడిగా.
“ఛ…అతనితో ఏం ప్రాబ్లం ఉంటుంది? అతను చాలా మంచివాడు.”
“మరింకేమిటి?”
తను కాసేపు నా కళ్ళలోకి చూసి తన చేతిలోని వెంట్రుకను సాగదీసి వదుల్తూ మెల్లగా చెప్పింది “మా కాలేజ్ ఫ్రండ్ ఒకడు తన స్వంత కంపెనీ పని మీద ఇండియా నుంచి ఇక్కడికి వస్తున్నాడు. అతని పని అయి తిరిగి వెళ్ళేవరకు మన ఇంట్లో ఉంటాడు.”
“ఎవరా ఫ్రండ్?” నా చేతిలోని రిమోట్ ను పక్కన పెట్టి తనను ఇంకా దగ్గరకు తీసుకుంటూ అడిగా.
“శ్రీరాం.”
అతని పేరు వినగానే నేను ఉలిక్కిపడ్డా. ఆల్రెడీ అతని గురించి శ్రియ చాలాసార్లు చెప్పింది. అతనికి శ్రియ చాలా క్లోజ్ ఫ్రండ్. తనంటే శ్రీరాం కి చాలా ఇష్టమని, అతను ఎన్నోసార్లు ప్రపోజ్ చేసినా ఒక్కసారి కూడా తను ఒప్పుకోలేదని గతంలో చాలాసార్లు చెప్పింది.
నేను ఆలోచనలో పడ్డా. నా ఫేస్ లో ఫీలింగ్స్ చూసి “మా కాలేజ్ రోజుల గురించి ఆలోచిస్తున్నావా?” అడిగింది.
నేను ఏమీ మాట్లాడలేదు.
“అదంతా పాత కథ వరుణ్. అసలు అతను నాతో మాట్లాడి చాలా కాలమైంది తెలుసా?”
“కాలేజి రోజుల్లో నీకు ఈ శ్రీరాంతో కూడా ఎఫైర్ ఉండేదా?” తన కళ్ళలోకి చూస్తూ అడిగా.
శ్రియ నవ్వి “అదేమీ లేదు. ఉంటే నీతో ఎప్పుడో చెప్పేదాన్ని గదా!” అని చిలిపిగా కన్నుగీటింది.
“అంతవరకు అది ఓకే. అతను ఎన్ని రోజులు ఉండవచ్చు?” అడిగా.
“షుమారు 20 రోజులని చెప్పాడు. ఓ రెండురోజులు అటూ ఇటూ కావచ్చేమో!” నా వంక వంకరగా చూస్తూ చెప్పింది.
“అంతేగా. ఉండమను. మన రెండో బెడ్ రూమ్ ఖాళీయేగా… దానిలో ఉంటాడు” అని క్లియర్ గా చెప్పా.

“థాంక్ యు వరుణ్. నిన్ను అడగకుండానే తొందరపడి అతనికి ఓకే చెప్పా. నా మాట పోగొట్టలేదు.” అని నన్ను అల్లుకుపోయి “శ్రీరాం బెంగుళూరులో సాఫ్ట్ వేర్ కంపెనీ ఒకటి పెట్టాడు. కంపెనీ పేరు ఎస్.ఆర్.టెక్. బాగా సక్సెస్ అయ్యాడు. ఆ కంపెనీ ఎక్కువగా సర్వీస్ చేసేది యుఎస్ వాళ్ళకే. అందుకే ఇక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దామనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ పనిమీదే ఇక్కడికి వస్తున్నాడు.” అని వివరంగా చెప్పింది.
నేను ఆలోచనలో పడ్డా. శ్రీరాం అంత డబ్బున్నవాడని అప్పటిదాకా నాకు తెలియదు. బెంగుళూరులో కంపెనీ సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నాడు…ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చెయ్యబోతున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి గొప్పగొప్ప కంపెనీలు ఇలా ఎదిగినవే. శ్రీరాం ఇక్కడ ఫెయిల్ అయితే మాకు వచ్చిన నష్టం ఏమీ ఉండదు. సక్సెస్ అయితే మాత్రం శ్రియ అతని ఫ్రండ్ కాబట్టి మాకు తప్పకుండా ఏదో ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది.
“ఓకే శ్రియా. అతను ఇక్కడ కూడా సక్సెస్ కావాలని కోరుకుందాం. అవసరమైతే మనకు చేతనైన సహాయం చేద్దాం.”
“ఎస్ వరుణ్. అతను ఇక్కడ కూడా సక్సెస్ కావాలి. సక్సెస్ అయితే మనకు చాలా ఉపయోగం.”
తన కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పా “జాగ్రత్త. ఏ స్టెప్ తీసుకున్నా మన సమస్యలను దృష్టిలో పెట్టుకుని తీసుకో.”
“ఎలా మర్చిపోతాను. ఇంత సంపాదిస్తున్నా కూడా ఎంత నికృష్టంగా బ్రతుకుతున్నామో తెలుసుగా.”

“అవును. నా వల్ల నువ్వు కూడా చాలా ఇబ్బంది పడుతున్నావు.”
“ఊరుకో వరుణ్! ఏమిటా మాటలు? మనిద్దరం భార్యాభర్తలం.”
“మనకు ఉపయోగం ఉంటుందనుకుంటేనే ఒకడుగు ముందుకు వెయ్యి.” స్పష్టంగా చెప్పా.
శ్రియ మా బంధువుల అమ్మాయే. మా అమ్మమ్మ వాళ్ళ అక్కయ్య కొడుకు కూతురు. అంటే మా అమ్మ వాళ్ళ పెద్దమ్మ కొడుకు కూతురు. వాళ్ళకూ, అమ్మకూ మాటలు లేకపోవడం వల్ల పిలుపులు కూడా లేకుండా పోయాయి. ఒకరోజు ఒక పెళ్ళిలో చూసా శ్రీయని. ఆ అందం చూసి కొద్దిసేపు మైండ్ పనిచెయ్యలేదు. దానికి తోడు నా వంక ఒక చిలిపి చూపు చూసి, ఒక సెక్సీ నవ్వు విసిరింది. అంతే నేను పడిపోయా. ఎలా అయినా శ్రియను పెళ్ళిచేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నా. అమ్మతో చెప్పా. అమ్మాయి బంగారపు బొమ్మ లాగా ఉంటుంది కాని వాళ్ళు ఒప్పుకోరురా…ఒక్క మాటలో తేల్చి చెప్పింది. ఎవరి ద్వారా అయితే పని అవుతుందా అని మార్గాలు వెతకసాగా. అప్పుడు తెలిసింది…మా స్వంత మామయ్యకూ, శ్రియ వాళ్ళ అమ్మకూ అఫైర్ ఉందని. అంతే…మామయ్యను పట్టుకున్నా. మామయ్య రంగంలోకి దిగిన తర్వాత తెలిసింది శ్రియను కోడల్ని చేసుకోవడానికి చాలామంది క్యూలో ఉన్నారని. నాకు ఇంకా పట్టుదల పెరిగింది. నాకు జాబ్ యుఎస్ఎ లో కావడం చాలా ఉపయోగపడింది. ఎందుకంటే శ్రియ కోరిక కూడా అదే. అయినా కూడా ముగ్గురు కాంపెటేటర్స్ మిగిలారు. మామయ్య సీరియస్ గా తీసుకునేసరికి శ్రియ వాళ్ళ అమ్మకు తప్పలేదు. ఎలాగైతేనేం చివరకు మామయ్య ద్వారానే సాధించా.

శ్రియ అందాల రాశి. అప్సరసలా ఉంటుంది. బాడీలో ఉండవలసిన ప్రదేశాలలో సరిపడా కొవ్వు పట్టి, మగవాడు మూర్ఛపోయే వంపుసొంపులతో పిచ్చ సెక్సీగా ఉంటుంది. బంగారపు రంగు శరీరం. ఆమెలోని అణువణువూ శృంగారమే. ప్రతి కదలికలోనూ సెక్స్ ఫీలింగే. దానికి తగ్గట్టు ఆమెలో సరసం పాళ్ళు చాలా ఎక్కువ. మగవాళ్ళతో చాలా సరసంగా మాట్లాడుతుంది…రాసుకు పూసుకు తిరుగుతుంది. కాని ఎప్పుడూ, గీత దాటదు. ఎప్పుడూ పదుల సంఖ్యలో మగవాళ్ళు ఆమె చుట్టూ కుక్కల్లా తిరుగుతూ ఉంటారు. మగవాళ్ళను తన వెంట తిప్పుకోవడం శ్రియకు సరదా.

శ్రీరాం వచ్చే రోజు రానే వచ్చింది. ఆ రోజు శ్రియ చక్కగా డ్రెస్ చేసుకుంది. నిండుగా చీర కట్టుకుని ఎక్కడా ఎక్స్పోజ్ లేని బ్లౌజ్ వేసుకుంది. శ్రీరాం రాగానే ఇద్దరం అతనికి చక్కటి స్వాగతం పలికాం. అతను నాకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాడు. నల్లటి నలుపు రంగు. ఆరడుగుల పైగా ఎత్తు. బలంగా కండలు తిరిగిన బాడీ. నవ్వుతూ ఉండే కళ గల ముఖం. గడ్డం పెంచుకుని చాలా బావున్నాడు. అతను వేసుకున్న టైట్ టి-షర్టు అతని కండలను మరింత ఎక్స్పోజ్ చేసి చూపిస్తుంది. అతని లగేజ్ తీసుకుని శ్రియ రెండో బెడ్ రూమ్ లో పెట్టింది. అతను వాష్ రూమ్ కి వెళ్ళివచ్చిన తర్వాత సోఫా లో కూర్చుని ముగ్గురం కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. కొద్దిసేపటి తర్వాత శ్రీయ మాకు టీ తీసుకురావడానికి కిచెన్ లోకి వెళ్ళింది.

 

We love comments and appreciate the time that our readers spend to share ideas and give feedback.