Rail Lo Tapu Part 2

ఆ వెంట్రుకలు చూస్తుంటే నాలో ఏదో తెలియని గుబులు మొదలైంది. అతనిని పదేపదే చూడాలని అనిపిస్తుంది. సభ్యత కాదని నేను నిశ్శబ్దంగా కిందకి దిగి బయటికి వెళ్ళాను.
నేను టాయిలెట్ నుండి తిరిగి వచ్చేప్పుడు , అతను కంపార్ట్మెంట్ తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. నన్ను చూసి తలుపు తెరిఛి లోపలికి రావడానికి నాకు చోటిచ్చాడు. అతన్ని చూడాలని మనసు ఎంతగానో కోరుతున్నా కూడా ధైర్యం చేయలేకపోయా. అతను తలుపు తెరిచి నిలబడి వెళ్ళడానికి నాకు ఇచ్చిన త్రోవ చాలా ఇరుకుగా ఉంది. కొంచెం పక్కకు జరగమని చెప్పాలనుకున్నాను, కాని నేను పలకరిస్తే అతను మరో రకంగా అర్ధం చేసుకుంటాడేమోనని అతని వంక ఒక చూపు చూసి, ఒక సారి దీర్ఘంగా నిట్టూర్చి, ఆ కొద్ది ఖాళీలోనుంచే లోపలకు వెళ్ళా. ఒక్కసారిగా అతని వెచ్చని ఊపిరి నా నుదిటిపై తగిలింది.

ఆల్కాహాల్ వాసన లైట్ గా నా ముక్కుపుటాలను తాకింది. నా రొమ్ములు అతని విశాలమైన చెస్ట్ కి లైట్ గా రుద్దుకున్నాయి. నాకు ఏదో షాక్ తగిలిన ఫీలింగ్. మగ స్పర్శ తెలియని దానిని కాదు. పెళ్లి అయి సంవత్సరంన్నర దాటిపోయింది. పెళ్లి అయిన స్త్రీగా నా మీద నాకే కోపం వచ్చింది. కాని అతని స్పర్శ చాలా హాయిగా ఉంది. కాని మరేదో, ఎవరిమీదో కోపం.
చదువుకునే రోజుల్లో నాకు ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళతో నేను ఎప్పుడూ ఆ హద్దు దాటలేదు. పెళ్లి నాటికి నేను కన్యనే. ఒకరకంగా చెప్పాలంటే కన్యగా ఉండడం కోసమే వాళ్ళతో ఆ పనికి ఒప్పుకోలేదు. కన్నెపొర చించడం తప్ప వాళ్ళు అన్నీ చేశారు. నా బాయ్ ఫ్రెండ్స్ విషయం ఎప్పుడూ నా భర్తకు చెప్పలేదు. వివాహానికి ముందు సెక్స్ అనేది భారతదేశంలో ఎల్లప్పుడూ ఒక సమస్య కాబట్టి నా భర్త ఎలా స్పందిస్తాడో నాకు తెల్సు. అందుకే చెప్పలేదు.

నేను వెళ్ళి నా బెర్త్ పైకి ఎక్కి అతని బెర్త్ వైపుకు వీపు తిప్పి కూర్చున్నా. అతను వచ్చి నా బెర్త్ ను ఆనుకుని నిలబడ్డాడు. అతని దగ్గర నుంచి లైట్ గా ఆల్కహాల్ వాసన వస్తూనే ఉంది. అతని చూపు నా పిరుదుల మీద ఉందని నేను తేలికగానే గ్రహించాను. ముసలాయన మమ్మల్ని ఇద్దరినీ పరీక్షగా చూస్తున్నాడు. అతను కొద్దిసేపు అక్కడే నిలబడి నేను డిన్నర్ చేయడం స్టార్ట్ చేయగానే తను వెళ్ళి ఖాళీగా ఉన్న 15 వ నెంబర్ లోయర్ బెర్త్ మీద కూర్చుని తన డిన్నర్ ఓపెన్ చేశాడు.

నేను తింటూ ఉండగా, నా భర్త దగ్గర నుండి నాకు కాల్ వచ్చింది. నేను మాట్లాడుతూనే నన్ను చూస్తున్నాడా లేదా అతని వంక చూసా. అతను నన్ను చూడడం లేదు. డిన్నర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. నేను ఒక్కసారిగా నిరాశ పడిపోయి బాధగా నిట్టూర్చా. “ఏమైంది డార్లింగ్?” నా భర్త ఆదుర్దాగా అడిగాడు. నేను చేసిన తప్పేమిటో నాకు వెంటనే అర్ధమైంది. “ఇంకా 9 గంటలు జర్నీ చేయాలి.” నా తప్పు సరిదిద్దుకుంటూ నిట్టూరుస్తూ అన్నా. నా భర్త నవ్వి “హాయిగా పడుకో…టైం అదే గడచిపోతుంది.” చెప్పాడు.
నేను ఎన్నిసార్లు చూసినా అతను నా వైపు ఒక్కసారి కూడా చూడకపోవడం నన్ను చాలా బాధిస్తుంది. ఏదైనా సైకలాజికల్ ట్రిక్ ప్లే చేస్తున్నాడా? అతను ఏ ట్రిక్ ప్లే చేస్తే ఏం…అది పని చేసింది. అతను చూడకపోవడంతో నాకు తిక్క తిక్కగా ఉంది.