నీళ్ళు తాగేసరికి ఇంకా చెమటలు ఎక్కువయ్యాయి. ఆ ముసలాయన లేచి నా దగ్గరకు వచ్చాడు. నాకు కంగారేసింది. ఆయన నాకు బాగా దగ్గరగా వచ్చి “నువ్వు మాధవరావు కోడలివి కదూ?” అని అడిగాడు. నాకు పై ప్రాణాలు పైనే పోయాయి. ఆ క్షణం అక్కడే ప్రాణం పోతే బావుండు అనిపించింది.
ఆయన నా భయాన్ని గమనించి చొరవగా నా భుజం మీద చెయ్యి వేసి “నేను ఎవరికీ చెప్పనులే. భయపడకు.” అని అనునయంగా చెప్పాడు.
కొంత ధైర్యం వచ్చి కళ్ళెత్తి ఆయన కళ్ళలోకి చూసా. ఆయన నవ్వుతూ “నాపేరు సుదర్శనరావు. నేను మీ మామగారి ఫ్రండ్ ని లే. నీ పెళ్ళికి వచ్చా.” అని చెప్పాడు. నేను మౌనంగా ఉన్నా.
ఆయన చొరవగా నా పక్కనున్న టవల్ తో ముఖం మీది, మెడ మీది చెమటని తుడుస్తూ “బాగా కష్టపడినట్టున్నారే!” అని అదోరకంగా చూస్తూ “అతను ఏడి?” అని అడిగాడు.
“అంకుల్!” అంటూ ఆయన చెయ్యి పట్టుకుని “ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నాకు ఆత్మహత్యే గతి.” అని దీనంగా చెప్పా.
“మనిషన్న తర్వాత ఇవన్నీ కామన్ అమ్మాయ్. చెప్పాగా…నువ్వు ఏమీ భయపడకు. నా ప్రాణం పోయినా ఎవరికీ చెప్పను.” అని నా తల మీద చెయ్యివేసి “నేను నిన్ను ఎప్పుడో గుర్తుపట్టా గాని మీ ఇద్దరి వ్యవహారం గమనించి పలకరించకుండా ఆగా. సృష్టి కార్యం ఆపటం మహా పాపం కదా!” అంటూ ఆ చేతిని ఎడమ తొడ మీదకు తీసుకు వచ్చి నిమురుతూ చెప్పాడు.
నేను తల వంచుకున్నా. ఈ ముసలాడికి చాక్లట్ ఇస్తే ఈయన బ్రతికి ఉన్నంతకాలం ఈ రహస్యం బయట పెట్టడు కదా అనిపించింది. ఒక తప్పు దాచిపెట్టటానికి మరో తప్పు. ఏం చేస్తాం తప్పదు.
అతని రాకను గమనించి “అంకుల్! అతనొస్తున్నాడు.” కొంచెం గాభరాగా చెప్పా.
“వస్తే రానివ్వు. అతనేమైనా నీకు తాళి కట్టిన భర్తా ఏమిటి?” విచిత్రంగా మాట్లాడారు.
“ఛీ…ఛీ. నన్ను బజారుదాన్ని అనుకుంటాడు.” అని ఆయనకు దూరంగా జరిగా.
“పనైపోయిందిగా… ఇక అతను ఏమనుకంటే నీకెందుకు? నువ్వెవరో నాకు తెలుసుగా.”
ఆయన మాటలకు నాకు చిర్రెత్తుకొచ్చింది. అయినా తమాయించుకుని “ప్లీజ్ అంకుల్. అతనొచ్చేస్తున్నాడు.” బ్రతిమాలుకున్నా.
ఆయన ఏమనుకున్నాడో ఏమో నా కళ్ళలోకి సూటిగా చూసి తన బెర్త్ మీదకు వెళ్ళిపోయాడు. ఇంతలో అతను వచ్చి తన బెర్త్ మీదకు ఎక్కాడు.
నేను కర్టెన్ లాగేసి దుప్పటి కప్పుకుని పడుకుండిపోయా. ఎంత తన్నుకున్నా నిద్రపట్టలేదు. ముసలాయన చూసినదానికి నేనేమీ బాధపడడం లేదు. అన్నిటికీ సిద్ధపడే తప్పు చేశా. టైం చూసా. పన్నెండు ఇరవై. విజయవాడ వచ్చే టైం అయింది. ఆ TTE గాడికి నా మీద కన్ను పడింది. టాయిలెట్ లో మా బాగోతాన్ని గమనించే ఉంటాడు. విజయవాడ దాటాక ఆ TTE వస్తానన్నాడు….వాడేం గోల చేస్తాడో! తొందరగా తెల్లవారిపోతే బావుండు అనిపించింది. నాకు తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోయా.
అలారం మ్రోగితే మెలకువ వచ్చి లేచి కూర్చున్నా. ఇంకా చీకటిగానే ఉంది. యాప్ ఓపెన్ చేసి చూసా. ట్రైన్ పది నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది. అతని కోసం ఆ బెర్త్ వైపు చూశా. కనిపించలేదు. లగేజ్ కూడా లేదు.
“వాడు విజయవాడలో దిగిపోయాడు.” ముసలాయన చెప్పాడు. ఆయన గొంతులో ఏదో ఈర్ష్య ధ్వనించింది. అతన్ని “వాడు” అని సంబోదించడంలోనే ఆ ఈర్ష్య క్లియర్ గా అర్ధమౌతుంది.
రాత్రి TTE రాలేదు… ఈ అంకుల్ రాలేదు. ఇద్దరూ వచ్చి గోల చేస్తారేమోనని భయపడుతూనే పడుకున్నా. నమ్మలేని విధంగా ఇద్దరూ రాలేదు. ఏం జరిగి ఉంటుందా అని ఆలోచిస్తూ కిందకు దిగి బాత్రూం కి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చేసరికి అంకుల్ లేచి కూర్చుని ఉన్నాడు.
నాలో నేనే నవ్వుకుని అడిగా “బాగా నిద్రపట్టిందా…అంకుల్?”
“ఆ ఏం నిద్ర…నా బొంద నిద్ర. వాడు దిగి వెళ్ళిన తర్వాత రెండు సార్లు నీ దగ్గరకు వచ్చి లేపా. ఆ తర్వాత లేపబుద్ది కాలేదు.” అంటూ లేచి కూర్చుని తన పక్కన చోటు చూపిస్తూ చెప్పాడు “రా. ఇక్కడ కూర్చో.”
నాకు నవ్వొచ్చింది. తెల్లవారబోతుంది. ఇంకో అరగంటలో ట్రైన్ వైజాగ్ చేరుకుంటుంది. ఈ టైం లో ఏమీ చేయలేడనే ధైర్యంతో నేను వెళ్లి ఆయన పక్కన ఆనుకుంటూ కూర్చున్నా.
“ట్రైన్ వైజాగ్ చేరడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది?” నా భుజం మీద చెయ్యి వేస్తూ అడిగాడు.
“కరక్ట్ గా అయితే నలభై నిమిషాలు….” చెప్పా.
“నలభై నిమిషాలు టైం ఉంది కదా!” అంటూ లేచి కర్టెన్ లాగాడు.
నాకు అర్ధం కాక “అంకుల్! ఏం చేస్తున్నారు. ఎందుకు కర్టెన్ వేశారు?” అడిగా.
ఆయన సమాధానం చెప్పకుండా పిచ్చి పట్టినవాడిలాగా నన్ను చూస్తూ నా పక్కన కూర్చుని నన్ను వాటేసుకున్నాడు. ఆయన చాలా ఆవేశ పడుతున్నాడని అర్ధమౌతూనే ఉంది. కళ్ళు ఎర్ర బడ్డాయి. ముక్కు పుటాలు అదురుతున్నాయి. శరీరం వేడెక్కిపోయి ఊపిరి బలంగా పీలుస్తున్నాడు.
Comments