Beta Testing

కథ లో పేర్లు మార్చి కథను చదవాలి అనుకుంటున్నారా??

కథ లో ఉన్న పేరు కింద Find: లో ఎంటర్ చేసి Replace: లో మీరు మార్చాలి అని అనుకుంటున్న పేరు ఎంటర్ చేయండి

story lo ammayi peru priya unte meru divya ga change chyachu leda story lo pinni ni amma , amma ni pinni ga chnage chesi story chadavachu

ఉపోద్ఘాతం:

సీతారాం కి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు రవి. ఇరవై ఐదు సంవత్సరాలు. డిగ్రీ పూర్తి చేసి బలాదూర్ గా తిరుగుతున్నాడు. కోట్ల ఆస్తికి ఒకడే వారసుడయినా, అలా భాద్యత లేకుండా తిరిగితే, తన తదనంతరం అస్తిని తగలేస్తాడని బెంగ పట్టుకుంది సీతారాంకి. బాధ్యత రావాలంటే పెళ్ళి చేయాలని కొంతమంది పెద్దలు ఇచ్చిన సలహా అతనికి నచ్చింది. అయితే రవి పెళ్ళికి ససేమిరా అంటున్నాడు. అతనికి ఇష్టం లేకుండా పెళ్ళి చేస్తే, వచ్చే అమ్మాయి బ్రతుకు నాశనం అయిపోతుందని అతనికి తెలుసు.

కాని కొడుకుకి తప్పనిసరిగా పెళ్ళి చేయాలి. ఎలాగా అని తలపట్టుకొని కూర్చున్న సమయంలో, అతని ప్రాణ మిత్రుడు ప్రసాద్ అతనింటికి వచ్చాడు. అతనికి తన సమస్య చెప్పాడు సీతారాం. “సరే, నేను పోయి అసలు సమస్య ఏమిటో కనుక్కుంటా, ఉండు.” అని ప్రసాద్ వెళ్ళి రవిని కలిసాడు. అతన్ని కబుర్లలో పెట్టి, అసలు విషయం కనుక్కున్నాడు. అతను పెళ్ళి వద్దూ అనడానికి ముఖ్యంగా రెండు కారణాలు చెప్పాడు. 1) ఊరినిండా పాలు దొరుకుతుంటే గేదెను కొనడం అనవసరం. 2) పెళ్ళి చేసుకుంటే ప్రస్తుతం ఉన్న స్వాతంత్ర్యం పోతుంది.

ఈ కారణాలు విన్న అతనికి ఆశ్చర్యం వేయలేదు. ఎందుకంటే జూదం, వ్యభిచారం, మధ్యం…ఈ మూడు అలవాట్లున్న ఏ వ్యక్తి అయినా ఇలానే ఆలోచిస్తాడు. అతని రోగానికి సరైన మందు తన దగ్గరే ఉందని అతనికి తెలుసు. ఆ మందు పేరు “ఉష”. అతని కూతురు. అసలు ఆమెకి రవిని ఇచ్చి పెళ్లిచేయమని, సీతారాంని అడగడానికే వచ్చాడు ప్రసాద్. అతను కాదనడని కూడా తెలుసు. రవితో మాట్లాడిన తరువాత, విషయం మొత్తం సీతారాంకి చెప్పి, అతను అందోళన పడుతుంటే, అతనికి ధైర్యం చెప్పి “నా కూతురిని ఇక్కడకి పంపిస్తాను. ఏదోవిధంగా రవి తనతో ఒక గంటయినా మాట్లాడేటట్టు చెయ్యి.

మిగిలిన విషయం తను చూసుకుంటుంది.” అన్నాడు. సీతారాం అంగీకరించలేదు. ఇన్ని దుర్ వ్యసనాలు ఉన్న తన కొడుకుకి అతని కూతుర్ని ఇస్తే, ఆమె సుఖపడదనీ, పైగా అంత రిస్క్ చేయాల్సిన అవసరం ఏముందని అడిగాడు. అయితే, యవ్వనంలో ఉన్నప్పుడు ప్రసాద్ కూడా రవి లాగే చెడువ్యసనాలకి బానిస అయితే, సీతారామే అతనిని దారిలో పెట్టిన విషయాన్ని గుర్తు చేసి, “ఆ కృతజ్ఞత నాకు ఉందిరా. పైగా చెడ్డ వ్యసనాలనుండి బయట పడిన వ్యక్తి, మామూలు వ్యక్తి కంటే ఎక్కువ ప్రేమతో తన భార్యని చూసుకుంటాడు. ఇది నా సొంత అనుభవమే. నువ్వేం కంగారు పడకు. నా కూతురు అతన్ని డీల్ చేయగలదు.” అన్నాడు. సీతారాం కృతజ్ఞతగా ప్రసాద్ ని చూసి, అతను చెప్పిన దానికి అంగీకరించాడు. ఆ మర్నాడు సాయంత్రానికి ఉష సీతారాం ఇంటికి చేరింది.

ఆమెని రవికి పరిచయం చేసాడు సీతారాం. ఆమెని చూడగానే గుర్తుపట్టాడు రవి. “ఉష కదా నీ పేరు. చిన్నప్పుడు కలసి ఆడుకునేవాళ్ళం కదా.” అన్నాడు నవ్వి. ఆమె కూడా నవ్వింది. “ఏమిటిలా వచ్చావూ?” అన్నాడు పలకరింపుగా. “నాన్న, ఊరిలో రైస్ మిల్ పెడుతున్నాడు. సీతారాం మావయ్య మిల్ ని చూసి, వివరాలు కనుక్కురా అని చెప్పాడు. ఎలారా దేవుడా అనుకుంటూ వచ్చాను. నిన్ను చూడగానే ధైర్యం వచ్చింది. కాస్త హెల్ప్ చేస్తావా?” అని అడిగింది ప్లీజింగ్ గా. ఒక ఆడపిల్ల అలా అడిగితే ఇంకేమంటాడూ? మొహమాటానికి సరే అనక తప్పలేదు. సినిమా మొదలయ్యింది.

రాత్రి ఏడున్నర అవుతుండగా, ఉష తలారా స్నానంచేసి, కురులారబోసుకుంటూ, బాల్కనీలో నిలబడింది. రవి టిప్ టాప్ గా తయారయ్యి, సెంట్ కొట్టుకొని బయటకి వెళుతుంటే, అతన్ని పలకరించింది ఉష. “బయటకి వెళుతున్నట్టున్నావ్. ఇంట్లో గెస్ట్ ని వదిలేసి వెళ్ళకూడదు. నన్నూ తీసుకువెళ్ళొచ్చు కదా.” అంది నవ్వుతూ. అతనూ నవ్వేసి “అది నిన్ను తీసుకెళ్ళే ప్లేస్ కాదులే.” అన్నాడు. “ఓ…గానాబజానానా?” అంది కన్ను గీటుతూ చిలిపిగా. “దాదాపు అలాంటిదే.” అన్నాడతను నవ్వేస్తూ. “ఏం చేస్తారక్కడా?” అని అడిగిందామె. “పది మంది మగాళ్ళు కలిస్తే ఏంచేస్తారూ? కాస్త మందూ…కాస్త పేకాట…ఇంకాస్త….” అంటూ అర్ధోక్తిలో ఆపేసి నవ్వేసాడు. “మందు మత్తునిస్తుంది కాబట్టి ఓకే. మరి పేకాటా?” అని అడిగింది. “మ్…ఈ ప్రపంచాన్ని మరచిపోయేట్టు చేస్తుంది.

ప్రతీ క్షణం బుర్రకి పదును పెడుతుంది.” అన్నాడతను తమాషాగా. “అలాగా! నాతో ఒక అరగంట మాట్లాడితే, అంతకంటే మత్తునిచ్చే విషయాలూ, అంతకంటే బుర్రకి పదును పెట్టే సంగతులూ చెబుతాను, వింటావా?” అంది. అతను తటపటాయిస్తుంటే, “ఒక అరగంట నీ గెస్ట్ కోసం ఆగలేవా!?” అంది గోముగా. అతను ఇక ఏమీ అనలేక “సరే, ఒన్లీ అరగంటే..” అంటూ ఆ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. “ఇప్పుడు నీకో కథ చెబుతా. ఇందులో కేవలం మూడు పాత్రలే ఉంటాయి. పతి, పత్నీ ఔర్ ఓ…” అని నవ్వేసి, “కథ మొత్తం విన్నాకా, ముగ్గిరిలో ఎవరు గ్రేటో చెప్పాలి. అలా చెప్పాలంటే చాలా తెలివి, విశ్లేషణా కావాలి. మరి సిద్దమేనా?” అంది. “సిద్దపడే కదా కూర్చున్నా…కానీయ్.” అన్నాడతను. (ఇంకా ఉంది) srungaram-tantram-arabian-nights-latest-telugu-sex stories-part-1

 

Categorized in:

Tagged in: