Beta Testing

కథ లో పేర్లు మార్చి కథను చదవాలి అనుకుంటున్నారా??

కథ లో ఉన్న పేరు కింద Find: లో ఎంటర్ చేసి Replace: లో మీరు మార్చాలి అని అనుకుంటున్న పేరు ఎంటర్ చేయండి

story lo ammayi peru priya unte meru divya ga change chyachu leda story lo pinni ni amma , amma ni pinni ga chnage chesi story chadavachu

రైస్ బేగ్ 50 kg లు అనుకుంటే, నిన్న మేనేజర్ చెప్పినట్టు 400 బస్తాలు ఎక్కిస్తే, మొత్తం ఇరవై టన్నులతో లారీ సేఫ్ గా వెళ్ళుండేది. ముప్పై టన్నులంటే మరో రెండు వందల బస్తాలు దొంగతనంగా ఎక్కించారన్న మాట. అవి ఎలానూ లెక్కల్లో చూపించరు. ఈ లెక్కన ఇంతకాలం ఎంత మేసేసి ఉంటారు? ఈ లెక్క రేపే తేల్చాలి, అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు రవి. కాసేపు నిద్రపోయి లేచేసరికి ఉదయం పది అయ్యింది. స్నానం చేసి, తయారయ్యి, “నాన్నెక్కడా?” అని అడిగాడు ఒక పనివాడిని. మిల్ కి వెళ్ళారని చెప్పాడతను. అప్పుడే అక్కడకి వచ్చిన ఉషని చూసి “మిల్ కి వెళదామా?” అని అడిగాడు. అతనంతట అతను అడగగానే ఆశ్చర్యపోయినా, వెంటనే అతని కూడా బయలుదేరింది.

మిల్ కి వచ్చిన కొడుకుని చూసి నోరు వెళ్ళబెట్టాడు సీతారాం. రవి నేరుగా మేనేజర్ దగ్గరకి వెళ్ళి, “నిన్న లారీలో ఎన్ని బస్తాలు పంపారూ?” అన్నాడు. అతను తడబడుతూ “నా..నాలుగొందలు సార్.” అనగానే, అతన్ని లాగికొట్టి, “ఇప్పుడు చెప్పు.” అన్నాడు కూల్ గా. సీతారాం ఆశ్చర్యపోయి “ఏమయిందిరా?” అన్నాడు.

రవి మేనేజర్ నే చూస్తూ “మొత్తం మన మేనేజరే చెబుతాడు నాన్నా.” అని తండ్రితో చెప్పి, మేనేజర్ తో “నువ్వు జాయిన్ అయిన దగ్గరనుండి, ఇప్పటి వరకూ మొత్తం క్లియర్ చెయ్. నా సంగతి తెలుసుగా.” అని తీక్షణంగా చెప్పి బయలుదేరిపోయాడు. ఉష కంగారుగా అతన్ని ఫాలో అవుతూ “ఏమయింది రవీ?” అని అడిగింది. అతను తనకు అర్ధమైన బస్తాల గోల్ మాల్ గురించి చెప్పాడు. అది విన్న ఉష చిలిపిగా నవ్వుతుంది. “ఎందుకు నవ్వుతున్నావ్?” అన్నాడు రవి. “మ్…బాబు గారు సడన్ గా బాధ్యతను చూపించేసరికి నవ్వొచ్చింది.” అంది. అతను నవ్వేసి “నా కళ్ళ ముందే ఫ్రాడ్ జరిగింది. దాంతో నా అహం దెబ్బతింది. అందుకే ఇలా..” అని ఏదో సర్ధి చెప్పబోతున్నాడు గానీ, విషయం అది కాదు అని అతని మనసుకే తెలిసి పోతుంది. మరేమిటా అన్నది అతనికే జవాబు తెలియని ప్రశ్న. “ఏదయితేనేం, మీ నాన్న హేపీ.” అంది ఉష. “నిన్న నువ్వు ఇక్కడకి తీసుకురాకుండా ఉంటే, ఇది జరిగేది కాదు.

సో ఇందులో నీకు కూడా భాగం ఉంది.” అన్నాడు. ఉష ఆ మాటలకి నవ్వుతూ, “అవునా! అయితే మరి నాకేం బహుమానం ఇస్తావూ?” అంది. “ఆడపిల్లలు అడగకూడదు. తీసుకోవాలి.” అన్నాడు అతడు కూడా నవ్వుతూ. అమె అతన్నే సూటిగా చూస్తూ “తీసుకోవడం వరకూ ఎందుకూ? అడుగుతా..కానీ, అడిగిన తరువాత మాట తప్పకూడదు.” అంది. “ఓకే, తప్పను.” అన్నాడు అతను అలానే నవ్వుతూ. “ప్రామిస్!?” అని చేయి చాచింది ఆమె. ఆమె చేతిలో చేయి వేసాడతను. మల్లె చెండుపై చేయి వేసిన అనుభూతి. ఇంతకు ముందెన్నడూ ఆ తాజాదనం అనుభూతి చెందలేదు అతను. అతన్ని ఓరకంట చూస్తూ “ పక్కనే ఉన్న అడవిలో సరదాగా రెండు రోజులు వైల్డ్ జర్నీ చేద్దాం.” అన్నది. “ఓకే, ఏర్పాట్లు చేయమంటాను.” అన్నాడతను. ఆమె నవ్వి “ముందే ఏర్పాట్లు చేసుకుంటే దానిని పిక్నిక్ అంటారు, వైల్డ్ జర్నీ కాదు. నువ్వూ, నేనూ…ఇద్దరమే…” అని, కళ్ళెగరేస్తూ “తీసుకెళతావా?” అంది. అతను చిలిపిగా నవ్వుతూ “రసికులు మాట తప్పరు. ముఖ్యంగా అమ్మాయిలకు ఇచ్చిన మాట.” అన్నాడతను.

ఆమెని ఇంటిదగ్గర వదిలేసి, బైక్ ని పార్క్ చేసి, జీప్ వేసుకొని తిరిగి వెళ్ళిపోయాడు. పక్కనే ఉన్న టౌన్ కి పోయి, తాళ్ళూ, కేంపింగ్ టెంట్ లూ, బిస్కట్స్, డ్రింక్స్ వగైరా, వగైరా కొని లోపల పడేసాడు. రెండు స్టెఫ్నీలు పెట్టాడు. ఇంకా చిన్నా, చితకా…సాయంత్రం వరకూ షాపింగ్ చేసి, ఫుల్ గా డీసెల్ కొట్టించి, మళ్ళీ ఇంటికి చేరుకున్నాడు. ఫ్రెష్ గా స్నానం చేసి, డాబా పైకి చేరుకొనే సరికి సమయం ఏడు అయింది. డాబా పైన చల్లగాలి పీలుస్తున్న ఉష అతన్ని చూసి నవ్వుతూ, “ ఏంటీ, ఈరోజు గానాభజానా లేదా?” అంది. “రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలిగా మనం. అంటే ఎర్లీగా పడుకోవాలి. అందుకే ఈరోజు గానాభజానాకి సెలవిచ్చేసాం.” అన్నాడతను. అతని మాటలకు ఆమె కళ్ళు మెరిసాయి. ఆ మెరుపుకి చంద్రుడు మబ్బుల చాటునుండి బయటకి వచ్చి చూసాడు. ఆ వెన్నెలలో ఆమె కళ్ళే కాదు, ఆమే మెరిసిపోతుంది. ఆమె అందం అతని చూపులకి కాకుండా, మనసుకి అందుతుంది.

తనని అలాగే చూస్తూ ఉండిపోయిన అతన్ని చూసి సిగ్గుపడింది ఆమె. ఆ సిగ్గులో మరింత మనోహరంగా కనిపిస్తుంది ఆమె. ఆమెని చూస్తుంటే, ఆడపిల్ల సిగ్గులోనే అసలైన శృంగారం ఉందని అతనికి అర్ధమవుతూ ఉంది. అతను ఎంతసేపటికీ అలానే చూస్తుంటే, “అబ్బా, అలా చూడకు.” అంది. “ఏం? దిష్టి తగులుతుందా?” అన్నాడతను. “కాదు. నా దృష్టి అంతా నీ మీదకే పోతుంది.” అన్నది. “అంటే?” అన్నాడతను చిలిపిగా. ఆమె సిగ్గుపడి తన గదిలోకి పారిపోయింది. అతనికి ఆమెని చూస్తే ముచ్చటేసింది. ఎవరైనా ఒక అమ్మాయిని చూస్తే ఇంతకు ముందు దాహం వేసేది, లేదా మోహం కలిగేది. ఈ ముచ్చటేయడం అనేది అతనికే కొత్తగా అనిపించింది. ఏదో ఉంది ఈ అమ్మాయిలో. “ఏముందీ?” అని అతను ఆలోచిస్తూ ఉండగా, అతని సెల్ మోగింది. అవతలి వైపు రమణ. “మిత్రమా! ఈ రోజైనా త్వరగా వస్తావా?” అని అడుగుతున్నాడతను. “మ్…ఈ రోజుకి ఇక సెలవు.” అన్నాడు రవి. “అదేంటి మిత్రమా! మంచి విదేశీ సరుకు వచ్చింది. మందు కాదు మగువ. థాయిలేండ్ నుండి. చూస్తేనే చాలు. చేసినంత పని అయిపోతుంది. దానితో పాటూ మంచి మందు. కొత్త బ్రాండ్. వాసన చూస్తేనే కిక్ వచ్చేస్తుంది. నువ్వు రావలసిందే.” అన్నాడతను. ఆల్ రెడీ రవి మంచి కిక్ లోనే ఉన్నాడు. ఆ కిక్ ఇంతకు ముందూ ఎప్పుడూ అనుభవించనిది. దానిని పోగొట్టుకోవడం అతనికి ఇష్టం లేదు. “మీరు ఎంజాయ్ చెయ్యండి.” అనేసి కాల్ కట్ చేసి, తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు.

మర్నాడు ఉదయం ఐదు గంటలకే తయారయి పోయి, ఉష గది తలుపులు తట్టి పిలిచాడు. “నువ్వు జీప్ దగ్గర ఉండు. వచ్చేస్తున్నా.” అని అరిచింది గది లోంచి. అతను కిందకి వెళ్ళి జీప్ దగ్గర నిలబడ్డాడు. పది నిమిషాలలో వచ్చిందామె. ఆమెని చూసిన వెంటనే షాక్ అయ్యాడు. కారణం ఆమె జీన్స్ వేసుకొచ్చింది. అది కాదు అతని షాక్ కి కారణం. ఇన్ని రోజులూ నేత చీరల చాటున ఎలా దాచిందో తెలీదు గానీ, ఇప్పుడు జీన్స్ లో ఆమె అసలైన అందాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఆమె ముఖారవిందం చూసి, భుజాలు గర్వంతో విశాలమయ్యాయి. వాటికి ధీటుగా పొంకంగా అమరిపోయింది కుచద్వయం. అందాన్నంతా దేవుడు అక్కడే పెట్టాసాడన్న కినుకతో నడుము చిన్నబోయింది. అంత సన్నని నడుము ఆ సొగుసుల భారాన్ని మోయలేదని, పాపం దానికి సహాయం అందించడానికి జఘనం విశాల మయ్యింది. ఆమెని చూస్తుంటే ముచ్చట, దాహం, మోహం….ఇంకా చాల చాలా…వేసాయి అతనికి. తట్టుకోలేక, బాటిల్ ఓపెన్ చేసి గటగటా నీళ్లు తాగేసాడు. “అదేంటీ, అప్పుడే దాహమా? ఫారెస్ట్ లో ఇంకా దాహమేసే అవకాశం ఉంది, కాస్త నీళ్లు దాచుకో.” అంది ఉష. ఆమె ఏ ఉద్దేశ్యంతో అందో తెలీదు గానీ, “దాహమేం ఖర్మ…ఎక్కిళ్ళే తెప్పించేట్టుంది.” అనుకుంటూ జీప్ ఎక్కాడు రవి. ఆమె కూడా ఎక్కి పక్కన కూర్చుంది. జీవితంలో మొదటి సారి, ఒక అమ్మాయి పక్కనుంటే టెన్షన్ ఫీల్ అవుతున్నాడతను. ఆ టెన్షన్ తోనే జీప్ ని స్టార్ట్ చేసాడు. ఒక్క కుదుపుతో ముందుకు దూకింది.

అడవిలో సుమారు ఒక గంట ప్రయాణించేసరికి, ఇక దారి అంతమయిపోయింది. ఇద్దరూ జీప్ నుండి కిందకి దిగారు. “ఇక ఇంకా లోపలకి వెళ్ళాలంటే, నడవాల్సిందే.” అన్నాడు రవి. “నడుద్దాం. అందుకేగా వచ్చింది.” అంది ఉష. “మరి మధ్యలో కాళ్ళు నొప్పి వస్తున్నాయ్, నడవలేనూ అనకూడదు.” అన్నాడతను. ఆమె అతన్ని ఓరగా చూస్తూ,”మ్…ఒకవేళ నడవలేకపొతే, ఎత్తుకు మోయడానికి నువ్వు ఉన్నావు కదా.” అంది. ఆమె అలా చూస్తూ, అలా అంటుంటే, మనసులో ఏదోమూల చిన్న అలజడి. చిన్నదే కదా అని అతను నిర్లక్ష్యం చేసాడు. కాని పెద్ద పెద్ద తుఫానులు మొదలయ్యేది చిన్న అలజడులతోనే అన్న విషయం పాపం అతనికి తెలియదు.

ఆమె అక్కడ ఉన్న చిన్న గుట్టమీదకి ఎక్కుతూ, అతనికి తన చేయి అందించింది. అతను పట్టుకున్నాడు. చిన్నప్పుడు పదో తరగతిలో చదువుకున్న పాఠం గుర్తుకొచ్చింది అతనికి, వలయం పూర్తయితే విద్యుత్ ప్రవహిస్తుందని. ఆమె చేతిని పట్టుకోగానే వలయం పూర్తయినట్టుంది, అతనిలో సన్నటి విద్యుత్ ప్రవహించడం మొదలయ్యింది. మరి ఆమెకెలా ఉందో? అన్నట్టు ఆమెని కను చివరల నుండి చూసాడు. కేజువల్ గా ఉందామె.

ఒక అమ్మాయి, తనకు అంత దగ్గర అయిన అబ్బాయి దగ్గర కేజువల్ గా కనిపిస్తుందంటే, దాని అంతరార్ధం ఏమిటంటారు!? (ఇంకా ఉంది) srungaram-tantram-arabian-nights-latest-telugu-sex stories-part-10

 

Categorized in:

Tagged in: