Srungara Tantram Telugu Sex Kathalu Part 24

వెలుగుతున్న మొహంతో అతను అదే విషయాన్ని ఆమెకి చెప్పాడు. ఆమె అదే చిరునవ్వుతో “లోకం దృష్టిలో చెడిపోయిన ఉష, రవి దృష్టిలో స్వచ్చమైంది. కాబట్టి అతను ఆమెని స్వీకరించాడు. మరి లోకం దృష్టిలో చెడిపోయిన నువ్వు, నీ ఉషకి నచ్చవని ఎందుకనుకుంటున్నావూ?” అంది. రవి ఆశ్చర్యంగా “నేనలా అనుకున్నానా?” అన్నాడు. ఆమె అది విననట్టు “కథలో ఉష రవి ప్రతిపాదనని అంగీకరిస్తుంది అని చెప్పావ్. మరి నువ్వు నీ ఉషతో నీ ప్రేమ విషయం చెప్పడానికి ఎందుకు సందేహిస్తున్నావ్?” అంది. “నేను సందేహిస్తున్నానా!?” అన్నాడతను అదే ఆశ్చర్యంతో. “కాదా?” అంది ఆమె. అతను అయోమయంగా చూస్తున్నాడు ఆమె వైపు.

ఆమె నవ్వుతూ “నేను చెప్పింది నిజంకాకపోతే, ఉషకి నువ్వు నచ్చవన్న విషయం నేరుగా చెప్పినా ఎందుకు గుర్తించలేదూ?” అని అడిగింది. “ఆమె నాకు ఎప్పుడు చెప్పింది?” అన్నాడు. “ఆమె వాగు దగ్గరకి వెళ్ళడానికి ముందు.” అంది. అతను ఒక్కక్షణం ఆలోచించి “ఆమె నాకేమీ చెప్పలేదే!” అన్నాడు. “అన్ని విషయాలూ మాటల ద్వారా చెప్పరు. ముఖ్యంగా మనసుకు సంబందించినవి. ఒక్కసారి ఆలోచించు. ఆమె తన చేతల ద్వారా చెప్పిందేమో.” అంది ఆమె. వెంటనే ఆమె వాగుకి వెళ్ళేముందు జరిగింది గుర్తుతెచ్చుకున్నాడు.

ఉదయిస్తున్న సూర్యుడిని ఉక్రోషంగా చూసాడు రవి. “రవికి శత్రువు రవే అన్నమాట.” అని నవ్వుతూ పైకి లేచింది ఉష. “ఎక్కడికీ?” అన్నాడు రవి. “వాగు దగ్గరకి.” అంటూ బేగ్ లోంచి బ్రష్షూ, పేస్టూ, సోపూ, టవలూ తీసింది. “ఓకే పద.” అంటూ పైకి లేచాడు రవి. “నువ్వు కూర్చో బాబూ, నేను వచ్చాక నువ్వు వెళుదువు గాని.” అని చిలిపిగా నవ్వుతూ వెళ్ళిపోయింది.

అది గమనించిన ఆమె చిరునవ్వుతో అడిగింది “నా కథలో ఉష సిగ్గు గురించి చెబుతూ, ఇష్టమైన వాళ్ళ దగ్గరే ఆ సిగ్గు వస్తుంది అని చెప్పావ్. మరి నీ ఉష చిలిపిదనం గురించి ఆలోచించ లేకపోయావా? ఒక అమ్మాయి చిలిపిగా నవ్వుతూ, తను స్నానానికి వెళుతున్నానూ అని చెబితే దాని అర్ధం ఏమిటీ? అదీ ఎవరూలేని అడవిలో.

నిన్ను తన కూడా రమ్మనే కదా. ఒక అమ్మాయి కనబడితే చాలు, ఎంత ఖర్చయినా ఆమెని నీ దగ్గరకి రప్పించుకొనే నువ్వు, నీకు ఇష్టమైన అమ్మాయి అలా రమ్మని ఆహ్వానిస్తే కనీసం గుర్తించలేదు. దానికి కారణం ఆమె ఏం అనుకుంటుందో అనే కదా. నువ్వు తనకి నచ్చావని నీకు అనిపిస్తే అసలు ఆ జంకు నీకు ఉండేదా? అసలు ఆమెపై నీకుండే ప్రేమని నీ ఊరిలోనే చెప్పి ఉంటే ఆమె నిన్ను ఇంతవరకూ తెచ్చి ఉండేదా? తను లేదని నువ్వు ఇంత తపన పడితేనే తప్ప నీ ప్రేమలో గాఢత ఆమెకి అర్ధంకాలేదు.” అని అతని వెనకవైపు చూస్తూ “అంతే కదా ఉషా!” అంది.

అంతవరకూ అతని తలపై పడుతున్న నీడ పక్కకి తొలగిపోతుండగా, రవి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసాడు. ఉష నవ్వుతూ కనిపించింది. రవి కళ్ళలో పట్టలేని ఆనందం కన్నీళ్ళై ప్రవహిస్తుంది. మనసులో ఉద్వేగం కరిగి నీరైపోతుండగా, ఆమె అతని చేతులని తన చేతుల్లోకి తీసుకొని “ఎంత ఎదురుచూసానో తెలుసా నువ్వు చెప్పేస్తావని. నీకు నేనంటే ఇష్టమని తెలుసు. కానీ నిన్ను ఏదో ఆపుతుంది. అది మొత్తం కడిగేయాలంటే, అసలు నేను దొరకకపోతే ఎలా ఉంటుందన్న భావన నీకు రావాలి.

అందుకే ఇలా. కానీ నువ్వు మరీ ఇంత కదిలిపోతావని అనుకోలేదు.” అలా అంటుంటే, అతను పడిన బాధ గుర్తొచ్చి, ఆమె కళ్ళనిండా నీళ్లు అలముకున్నాయి. గద్గద స్వరంతో “నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు.” అని అమె అంటూ ఉండగా, అతను ఆమె పెదవులను తన పెదవులతో మూసేసాడు. అంతవరకూ అక్కడే ఉన్న సూత్రధారిణి నవ్వుతూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన విషయం గమనించే స్థితిలో లేరు వాళ్ళు. (ఇంకా ఉంది) srungaram-tantram-arabian-nights-new-2016-latest-telugu-sex stories-part-24