ఆమె ఎవరో అర్ధంకావడం లేదతనికి. ఎప్పుడూ చూసిన గుర్తు లేదు. అయోమయంగా చూడసాగాడు ఆమెకేసి. అతని చూపులు పసిగట్టి “ఏంటి బావగారూ! గుర్తుపట్టలేదా?” అంటూ, తన సెల్ తీసి శిరీషకి కాల్ చేసింది. ఆమె కాల్ ఎటెండ్ కాగానే “అక్కా! బావ ఏంటో నన్ను అయోమయంగా చూస్తున్నాడు. అవునా! ఓకే.” అంటూ, సెల్ ని రాజు చేతికి ఇచ్చింది. అతను సెల్ అందుకొని “హలో..” అన్నాడు. అటువైపు నుండి శిరీష చెబుతుంది “అది మా పిన్ని కూతురండి. దూరపు వరసే గానీ, బాగా క్లోజ్. ఏదోపని మీద వచ్చింది.

ఓ మూడు నాలుగు రోజులు ఉంటుంది. మీకేమీ ఇబ్బంది లేదుకదా.” అన్నది. “నో ప్రోబ్లెమ్.” అని కాల్ కట్ చేసి, సెల్ ఆమెకిస్తూ “సారీ, గుర్తుపట్టలేదు. ఇంతకీ నీ పేరు ఏమిటీ?” అన్నాడు. ఆమె అతనిని చిలిపిగా చూస్తూ “నా పేరు మీ చేతే చెప్పిస్తా. ఆరు ఋతువుల్లో ఒకటి నా పేరు. ముచ్చటగా మూడే అక్షరాలు. చెప్పండీ.” అంది. అతను విచిత్రంగా చూసాడు. “ఒకవేళ కనుక్కునే తెలివి లేదంటే చెప్పండీ, నా పేరు చెప్పేస్తా.” అంది కొంటెగా. అతని అహం కాస్త దెబ్బతింది. “అవసరం లేదు, నేను కనిపెట్టగలను.” అని, అతను ఆలోచిస్తుంటే, “మీరు ఆలోచిస్తూ ఉండండి. నేను స్నానం చేసి వస్తా.” అంటూ పడక గది లోకి దూరింది.

అతను ఆలోచిస్తూ ఉన్నాడు. వసంత, గ్రీష్మ, వర్ష, శరద్, హేమంత, శిశిరాలు. వీటిలో గ్రీష్మ, వర్ష, శరద్ ఋతువులను తీసేయొచ్చు. మూడక్షరాల పేరూ అంది కాబట్టీ. శిశిర అన్న పేరు ఎప్పుడూ వినలేదు. పోతే మిగిలినవి వసంత, హేమంత. ఈ రెండింటిలో ఒకటి. ఏదయ్యుంటుందీ? అని అనుకుంటూ ఉండగా, లోపలి నుండి ఆమె కేకేసింది, “తెలుసుకున్నారా బావగారూ?” అని. అతను ఏదో చెప్పబోతుంటే, “ఓన్లీ వన్ చాన్స్.” అన్నది ఆమె. “వన్ చాన్స్ అంటే కష్టమే. ఏమైనా హింట్ ఇవ్వొచ్చుగా.” అన్నాడతను. ఆమె కాస్త ఆలోచించి, “మ్…నన్ను తల్చుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. తెలుసుకోండి. విష్ యూ గుడ్ లక్.” అని బాత్ రూమ్ లోకి ఒక అడుగు పెట్టి, “నేను బయటకి వచ్చేలోగా నా పేరు చెప్పాలి.” అని లోపలకి దూరి తలుపేసుకుంది.

అతను తన ఆలోచనలను కొనసాగించాడు. తలచుకుంటే వణుకు రావడం అంటే, చలికాలం అయి ఉండాలి. చలికాలం లో వచ్చే ఋతువు ఏమిటీ? హేమంతమా, శిశిరమా? ఎంతకీ ఒక నిర్ణయానికి రాలేక పోతున్నాడు. కొద్దిసేపు ఆలోచించి, ఇక లాభం లేదని తెలుసుకొని, “ఫోన్ ఏ ఫ్రెండ్.” అనుకొంటూ, తెలుగు తెలిసిన తన మిత్రుడికి కాల్ చేసాడు. రాజు డౌట్ విన్న అతను “ఇంత పొద్దున్నే ఇదేం డౌట్ రా?” అన్నాడు నవ్వుతూ. అవతల మరదలి స్నానం అయిపోతుందేమోనన్న కంగారు. అందుకే “ఒరేయ్, వివరాలు తరువాత చెబుతా, లేట్ చేయకుండా చెప్పు.” అన్నాడు. “బాగా తొందరలో ఉన్నట్టున్నావ్. చెబుతా, మరి నాకేంటీ?” అన్నాడు.

అవతల బాత్ రూమ్ లో నీటి శబ్ధం అగిపోయింది. ఆ తొందరలో “ఒరేయ్, ఫుల్ బాటిల్ ఇస్తా, చెప్పరా బాబూ.” అన్నాడు. “అయితే ఓకే. చలి ఎక్కువగా ఉండే ఋతువు హేమంతం.” అంటూ ఏదో చెప్పబోతుంటే, కాల్ కట్ చేస్తూ పడకగదిలోకి పరుగెత్తాడు. అప్పుడే ఆమె తలుపు బోల్ట్ తీస్తున్న శబ్ధం వస్తుంది. బాత్ రూమ్ దగ్గరకి చేరుకొని “హేమంత..” అన్నాడు. ఆమె తలుపు తీసి ఎగ్జైటింగ్ గా “వావ్..” అంది. అతను అలానే కళ్ళు విప్పార్చుకొని, ఆమెనే చూస్తున్నాడు. “కంగ్రాట్స్ బావగారూ..” అని అంటున్నా, వినబడనట్టు తననే చూస్తూ నిలబడిపోయిన అతన్ని చూసి, అనుమానంతో తనని చూసుకుంది. అతను తన పేరు కనుక్కున్నాడన్న తొందరలో, బయటకి వచ్చిన ఆమె వంటిపై నూలు పోగు కూడా లేదు. సిగ్గుపడి బాత్ రూమ్ లోకి పోయి తలుపేసుకుంది. అతను అలాగే బయటకి వచ్చి, పడకగది తలుపు వేసేసాడు.

మధ్యాహ్నం భోజన సమయం వరకూ ఆమె లోపలే ఉండిపోయింది. అంత అల్లరి చేసి, ఆమె అలా సైలెంట్ అయిపోయినందుకు అతనికి కాస్త గిల్టీగా అనిపించినా, ఎలా పలకరించాలో తెలీక, అలా హాల్ లోనే కూర్చుండి పోయాడు. ఇక బాగా ఆకలి వేస్తూ ఉండడంతో, నెమ్మదిగా లేచి బెడ్ రూమ్ దగ్గరకి వెళ్ళి “హేమంతా..” అని పిలిచాడు. పిలుపు విన్న వెంటనే తలుపు తీసిందామె. “ఆ…అదీ, లంచ్ టైమ్ అయిందీ..” అంటూ అతను ఏదో చెప్పబోతుంటే, “హమ్మయ్య, ఇప్పుడు సిగ్గు వదిలిందా బావగారూ మీకూ?” అంది ఆమె. ఆమె అలా అనగానే, అతనికి నవ్వు వచ్చింది. ఆమె కూడా నవ్వేసింది. “పద పోయి ఏమైనా తినేసి వద్దాం.” అన్నాడతను. “నేనుండగా ఆ శ్రమ ఎందుకు బావగారూ. జస్ట్ కంపెనీ ఇవ్వండీ, అరగంటలో వండేస్తాను.” అంటూ, కొంగు బిగించి వంటగదిలోకి అడుగు పెట్టింది. (ఇంకా ఉంది) srungaram-tantram-arabian-nights-latest-telugu-sex stories-part-7

 

0 0 votes
Article Rating

Categorized in:

Tagged in: