Beta Testing

కథ లో పేర్లు మార్చి కథను చదవాలి అనుకుంటున్నారా??

కథ లో ఉన్న పేరు కింద Find: లో ఎంటర్ చేసి Replace: లో మీరు మార్చాలి అని అనుకుంటున్న పేరు ఎంటర్ చేయండి

story lo ammayi peru priya unte meru divya ga change chyachu leda story lo pinni ni amma , amma ni pinni ga chnage chesi story chadavachu

బంగ్లాకెళ్ళే దారిలో ఒక లారీ రోడ్ పక్కన దిగబడిపోయి ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు, వేరే దారిలో పొమ్మని సలహా ఇస్తున్నారు. ఆ లారీని ఉదయం తన రైస్ మిల్ లో చూసిన లారీగా గుర్తుపట్టాడు రవి. “ఏమయిందీ?” అని అడిగితే, ఎవరో చెబుతున్నారు “20 టన్నుల లారీలో 30 టన్నులు వేస్తే ఇలాగే ఉంటుంది.” అని. రవి ఎప్పటిలాగానే ఆ విషయాన్ని పట్టించుకోకుండా వేరే దారిలో బంగ్లా చేరుకున్నాడు. గుమ్మం లోనే ఎదురయ్యాడు రమణ. “ఏంటి మిత్రమా, ఎన్నడూ లేనిది నువ్వే ఇలా లేట్ అయితే ఎలా?” అంటూ లోపలకి తీసుకుపోయాడు.

పేక దస్తాలూ, మందు బాటిల్లూ వరసగా పెట్టుకొని కూర్చున్నారు మిగిలిన బృందం. అతను రాగానే, మందూ, పేకా పంచబడ్డాయి. మంచి రసపట్టులో ఉండగా, కిట్టిగాడు వచ్చి ఎప్పటిలాగానే రమణ చెవిలో ఏదో ఊదాడు. అతను రవి దగ్గరకి వచ్చి, రహస్యంగా “మొన్న పేపర్ లో ఒక నటిని చూసి ముచ్చట పడ్డావుగా. తను వచ్చింది. పైన వెయిటింగ్. కానీయ్ మిత్రమా.” అన్నాడు. ఆ నటిని తలచుకోగానే అతని మనసు జివ్వున పీకింది. నెమ్మదిగా లేచి మేడ పైన గదిలోకి వెళ్ళాడు.

అక్కడ ఒక పరువాల కొమ్మ కూర్చుని ఉంది. మసాజులతో తీర్చి దిద్దబడిన నాజూకైన శరీరం ఆమె వయసుని తెలియనీయడం లేదు. కానీ భరించలేనంత ఆకర్షనీయంగా ఉంది. ఉత్సుకతను ఆపుకోలేక అన్నాడు ఆమెతో, “ఆడదాని వయసు అడగకూడదని తెలుసు. కానీ తెలుసు కోవాలనిపిస్తుంది. నీ వయసెంతా?” అన్నాడు. ఆమె నవ్వి “కాస్త అటూ ఇటూగా చెప్పినా పరవాలేదా?” అంది. అతను నవ్వాడు. “ఇరవైకీ, ముప్పైకీ మధ్యలో..” అని ఆమె చెప్పగానే, అతనికి నవ్వు వచ్చింది.

ముప్పై ఏళ్ళ అమ్మాయి, ఇరవై ఏళ్ళ అమ్మాయిలా కనిపిస్తుందంటే, దాని వెనుక ఆమె ఎంత కష్టపడి ఉండాలీ? జిమ్ లూ, యోగాలూ, వర్క్ ఔట్ లూ…బయటనుండి చూస్తే ఏమీ అనిపించదు, కానీ చేస్తేనే తెలుస్తుంది. ఈ మాత్రం కష్టం మధ్య తరగతి గృహిణులు ఎందుకు పడరో. పెళ్ళైన నాలుగైదేళ్ళకే అన్నీ వదులైపోయి, తమ జీవితం ఇంతే అని సరిపెట్టుకొనే వాళ్ళు ఈ అమ్మాయిని చూసి చాలా నేర్చుకోవాలి.

అతను ఆలోచనలో పడిపోవడం చూసి, ఆ అమ్మాయి అతని భుజం పై చేయి వేసి, “నా కోసం మీరు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారని చెప్పారు. మరి మీరేంటీ, నన్ను ఎదురుగా పెట్టుకొని ఆలోచనల్లో మునిగిపోయారూ?” అంది. అతనికి తెలుసు, ఈ ఆలోచించే రోగం ఉష వచ్చినప్పుడే మొదలయ్యిందని. ఆమెని తన ఆలోచనల నుండి దూరంగా నెట్టేస్తూ, ఎదురుగా ఉన్న పడతిని పట్టుకొని “నీ పేరేంటీ?” అన్నాడు. ఆమె విచిత్రంగా చూసి “ నా పేరేంటో తెలియకుండానే, నన్ను కోరుకున్నావా?” అంది. “కోరుకోడానికి పేరుతో పనేం ఉందీ? స్టక్చర్ బాగుందీ, ఒకసారి చూడాలీ అనుకున్నాను.” అన్నాడతను నవ్వి. ఆమె కూడా నవ్వి, “మామూలుగా ఎవరైనా ఇలా మాట్లాడితే నా అహం దెబ్బతినేది. కానీ నీ విషయంలో ఎందుకో అలా అనిపించడం లేదు.” అన్నది. అతను వెంటనే “అరె, నీకు కూడా అలా అనిపిస్తుందా!?” అన్నాడు ఆశ్చర్యంగా. “ఏం? మీకు ఎవరి విషయం లోనైనా అలా అనిపించిందా?” అంది ఆమె. ఎందుకో ఆమెని చూస్తుంటే, పక్క పంచుకోవడం కంటే ముందుగా, మనసు పంచుకోవాలనిపిస్తుంది అతనికి.

అదే మాట ఆమెతో చెప్పాడు. ఆమె ఒక్కక్షణం షాక్ అయ్యి, వెంటనే నవ్వేసి, “ఇంతకీ నాలో ఒక వేశ్యని కాకుండా, ఒక స్నేహితురాలిని చూసేట్టు చేసిన ఆ అమ్మాయి పేరేంటి?” అంది. ఈ సారి ఆశ్చర్యపోవడం అతని వంతు అయ్యింది. “అమ్మాయే అని నీకెలా తెలుసు?” అన్నాడు. ఆమె నవ్వి, కాస్త బాధగా “ఒకప్పుడు నేను కూడా అమ్మాయినే కాబట్టి.” అంది. అతను కొద్దిక్షణాలు మౌనంగా ఉండిపోయాడు. అతని మౌనాన్ని వింటూ ఆమె కూడా మౌనంగా ఉండిపోయింది. కొద్దిసేపటి తరువాత “సారీ..” అన్నాడు. అతని మాటలో కాస్త సానుభూతి. అతనెందుకు ‘సారీ’ అన్నాడో ఆమెకి అర్ధమయింది.

“సో, మనం ఇంక ఆ పని చేయలేము. అంతేకదా.” అన్నది వాతావరణాన్ని తేలిక చేస్తూ. “అవును.” అని అతను నవ్వాడు. “ఓకే, మరి ఏం చేద్దామో చెప్పండి.” అంది. అతను ఆలోచించకుండానే “సరదాగా మాట్లాడుకుందామా?” అన్నాడు. అన్న తరువాత అతనికే ఆశ్చర్యం వేసింది. మామూలుగానే మాట్లాడే అలవాటు లేదు అతనికి. మరి ఇప్పుడేంటీ? అతని స్థితి ఆమెకి మాత్రం బాగానే అర్ధమైంది. అందుకే చిన్నగా నవ్వుతూ, అతన్ని మాటల్లోకి దించింది. వాళ్ళ మాటల్లోనే దాదాపు తెల్లారిపోయింది.

ఆమె అతనికి తన సెల్ నంబర్ ఇస్తూ, “ఉంచండి. తొందరలోనే మీరు నాకు కాల్ చేసి ఒక న్యూస్ చెబుతారు.” అంది. “ఏమిటా న్యూస్?” అన్నాడు ఆశ్చర్యంగా. “చెప్పేటప్పుడు మీకే అర్ధమవుతుందిలెండి. గుడ్ లక్.” అంది. అతను సరే అన్నట్టు తల పంకించి, “ఇంతకీ నీ వయసు ఇరవయ్యా, ముప్పయ్యా?” అన్నాడు నవ్వుతూ. అమె కూడా నవ్వేస్తూ “అసలు ముప్పై, లెక్కల్లో మాత్రం ఇరవై. సీక్రెట్, ఎవరికీ చెప్పకండి.” అంది. అతను నవ్వుతూ మేడ దిగుతూ ఉండగా ఏదో స్ఫురించి టక్కున ఆగిపోయాడు. నుదిటి మీద కొట్టుకుంటూ “ఇరవై, ముప్పై..” అని రెండు సార్లు అనుకున్నాడు. వెంటనే అతని మొహం కోపంతో ఎర్రబడింది. (ఇంకా ఉంది) srungaram-tantram-arabian-nights-latest-telugu-sex stories-part-9

 

Categorized in:

Tagged in: