పెళ్లి జరిగి 4 సంవత్సరాలు 2 పిల్లలు అయిన భార్య బర్త ల మద్య గొడవలు ఇస్తాం లేని సంసారం. మిగతా వారిలా గొడవ పడటం మళ్ళీ కలిసిపోవడం మా సంసారం లో లేవు. నెలకో 3 నెలలకో కనీసం 15 రోజుల కొ ఒకసారి గొడవ కాదు. రోజు గడవ లైఫ్ పై విసుగు.

భర్త ఒక్కడే కొడుకు అవ్వటం తో గారాబం. ఏం పని చేయాడు అమ్మ నాన్న పై అడ్డారపడి ఉండటం. ప్రతి చిన్నదనికి రూపాయికి చేయి చాచడం చాలా ఇబ్బంది. ఎలాంటి అప్పుడే ఒ మనిషి నా బాద వింటూ కనీసం నన్ను వోదార్చాలని కోరిక. వేరే సంసారం చూసి ఈర్ష్య మొదలు అయ్యింది.

అదే సమయం లో మా ఆడ పడచు భర్త ఈ ఇంటికి పెద్ద అల్లుడు. అందరితో కలివిడి మనస్తత్వం. అందరినీ నవ్వుతూ పలకరించి. మంచి పేరు తో భార్య భర్తలు అన్నోణ్యంగా ఉండటం నాలో లేని కుల్లు.

ఓసారి అతను మా ఇంటి వైపు ఏదో పనిపై వచ్చినప్పుడు నా కస్టలు చెప్పుకుందామని ప్రయత్నిస్తే ప్రతి ఇంట్లో కామన్ అని అవే సర్దుకుంటాయి లే అని నచ్చచెప్పడం. మళ్ళీ కొంత కాలానికి నేను మళ్ళీ మా ఇంట్లో జరిగే గొడవ గురించిన ప్రస్తావన తీసుకు రావడం. తాను నేను ఈ ఇంటికి పెద్ద అల్లుడిని నాకు ఎన్ని చెప్పిన నేను ని వైపు మాట్లాడలేను. నిన్ను తప్పు పట్టలేను. లేదా ని తప్పుకు నీకు క్లాస్ తీసుకోలేను.

నీకు ఒక మంచి స్నేహితుడు కావాలి అతను అయితే ని తప్పు ఉంటే నీకు క్లాస్ తీసుకుంటాడు. నిన్ను ఊదారుస్తాడు. నీకు దైర్యం చెపుతాడు అని అంటాడు. కాసుపు మౌనం తరువాత నాకు కరెక్ట్ కదా అనిపించింది. నేను నిస్సహాయంగా అతని మాటలకు తల ఆడించడం తో. సరే చెప్పు మీ మద్య ఏం గోడవో అన్నాడు. నేను ఏం మాట్లాడలేదు.

పరవాలేదు చెప్పు అన్నాడు. నాకు కన్నీళ్ళు ఆగలేదు. తాను నన్ను దెగ్గరకు తీసుకొని ఎడవకు ఏం జరిగిందో చెప్పు అన్నాడు. మా గొడవ గురించి చెప్పాను ఇంట్లో టార్చర్ గురించి చెప్పి అలగే ఏడుస్తూ ఉన్నాను. తాను నా నుండి జరిగి ఏడవకు అని నా కన్నీళ్ళు తుడిసే ప్రయత్నం చేసి ఆగిపోతాడు.

అందుకే నేకు ఒక స్నేహితుడు కావాలి అని అతను అయితే ని కన్నీళ్ళు తుడిచి నిన్ను వోదారుస్తాడు అన్నాడు. కాసేపు ఆగి ఒకే ఇప్పుడు నేను ని ఆడపదాచు భర్త కాదు ని స్నేహితుడు అనుకో కాసేపు అన్నాడు. నేను ఏం అనలేదు. వెంటనే చాచి చెంప పైన చెల్లు మనీ ఒ చెంప దెబ్బ. తరువాత నన్ను దెగ్గరకు తీస్కొని నీకు నొటి దూల ఎక్కువ అది తగ్గించుకొంటే గొడవలు రావు.

ఎప్పడూ మొహం వాడిపోయినట్లు పెడితే ఇంట్లో గొడవలు కాక ప్రశాంతత ఎలా ఉంటుంది అని నా తల నేమీరేసరికి అప్రయత్నగానే నా చేతుల తో అతని వీపు పై గిచ్చ ను. అదే తగ్గించుకుంటే మంచిది అని నా తలపై సుతారంగా కొట్టి. ఇప్పుడు చెప్పు ఏం గోడవలో. ఎందుకో. కాసేపు మాట్లాడక తాను నన్ను వదిలి దూరంగా జరుగుతుంటే ఏదో ఇబ్బంది నేను వాదలలేదు.

తాను వద్దు ఇంతకన్నా ఎక్కువ వోదరిస్తే మనకు ప్రాబ్లం అని నన్ను విడిపించు కునే ప్రయత్నం. నాకు ఎందుకో వడాలలని లేదు 4 సంవత్సరాలలో కాలగని అనుబుతి. తాను ఒ అమ్మాయి వదులు యుద్దాలు జరుగుతాయి అన్నాడు నాకు అర్దం కాక అతని వైపు ఆశ్చర్యంగా చూశాను.

చిన్నగా నవ్వుతూ నా బుజం పై చేయి వేసి నేను ఇప్పుడు ని ఫ్రెండ్ క్యారెక్టే నుండి బయటకు వస్తాను అంటూ నా నుండి దూరంగా జరిగే ప్రయత్నం లో.

అనుకోకుండా నా చేయి అతని లుంగీ కి మర్మాంగాము దగ్గర తాకుతుంది. నాకు ఒళ్ళు ఒక్కసారిగా జల్లు మంది. అతను ఎందుకు దూరం జరిగాడో యుద్దాలు అని ఎందుకు అన్నాడో అర్దం అయ్యింది. సరే నేను బయలుదేరుతాను అన్నాడు.

నేను టి తాగి వెళ్ళండి అని టి పెడుతూ నా చేయి అతని అంగమున తాకడం అది నిగిడి ఉండటం ఒక్కసారిగా నాలో భయం. సంతోషం నవ్వు కలిగాయి. నేను టి తీసుకెళ్ళే లోపు తాను బట్టలు మార్చుకొని బయలు దేరాటానికి సిద్దామయ్యాడు. నేను టి ఇచ్చి అక్కడి నుండి దూరంగా నిలబడి ఉన్నాను.

తాను టి తాగి సరే వెళ్తాను అంటాడు. అతను మెట్లు తిగుతుంటే గుమ్మం వరకు వెళ్ళి నవ్వుతూ థాంక్స్ చెపాను. ఎందుకు అంటాడు నాకు ఇప్పుడు రిలీఫ్ గా ఉంది అన్నాను. మళ్ళీ ఫ్రెండ్ క్యారెక్టర్ చేయను అంటాడు నవ్వుతూ.

ఏం పర్లేదు అప్పుడప్పుడు చేయవచ్చు అన్నాను. యుద్దం జరిగేది అంటూ నవ్వుతాడు. అర్దం అయ్యింది ఏం పర్లేదు అన్నాను నేను.. ఇంకా ఉంది

రవి