“గుడ్ ఆఫ్టర్ నూన్, లవ్లీ లేడీస్” అంటూ లోపలికొచ్చాడు ఉదయ్. ఆర్నెల్ల క్రితం జాయిన్ అయ్యాడు. మా సేల్స్ టీం లో సూపర్ స్టార్ లాగా వెలుగుతున్నాడు. ఇరవై ఆరేళ్ళు ఉంటాయేమో, చురుగ్గా వుంటాడు, మాటలతో అందరినీ ఆకట్టుకుంటాడు. జాయిన్ అయినప్పటినించీ ప్రతి నెలా తన కోటా మించి సేల్స్ పూర్తి చేస్తున్నాడు. మేము ఇప్పడి దాకా కాలు కూడా మోపలేని ఒక డజను ఎకౌంటులైనా కొత్తవి తెచ్చి పెట్టి వుంటాడు.
“హాయ్ ఉదయ్!” అన్నాం మేమిద్దరం ఒకేసారి. తను నడుచుకుంటూ వెండింగ్ మెషిన్ లోంచి ఒక డయట్ కొక్ తీసుకుని మా టేబుల్ దగ్గరికొచ్చాడు. “మ్.. యమ్మీ..” అన్నాడు నా లంచ్ బాక్స్ లో వంకాయ కూర వైపు చూస్తూ. “ఇవ్వాళ శరత్ వంట. తన రెసిపీ.. స్పెయిసీ ఎగ్ ప్లాంట్ ఫ్రిట్టర్స్” అన్నాన్నేను బాక్స్ తన ముందు కు జరుపుతూ, ట్రై చేస్తావా అన్నట్టు చూస్తూ.. “లవ్ ఎగ్ ప్లాంట్…, ప్రియా, ఏమీ అనుకోక పోతే, కొంచెం నా నోట్లో పెడతారా? కొంచం అర్జెంటు గా ఫాక్స్లులు పంపించాలి, చేతులు మెస్సీ అయితే కష్టం.” అన్నాడు. అంటూ ఫోర్క్ తో కొంచెం కూర తీసి నోట్లో పెట్టాను సుతారం గా. తను కళ్ళు మూసుకుంటూ ఆస్వాదించాడు. “వావ్.. అమేజింగ్.. ” అంటూ మెచ్చుకోలుగా, పెదాలు తడుపుకుంటూ చిన్న శబ్దాలు చేసాడు, బెడ్ రూం లో వినిపించే ముద్దుల చప్పుడ లా అనిపించింది. “థాంక్ యు ప్రియా! గాట్టా రన్” అంటూ మామయయ్యాడు.
“పాపం నీ మీద మోజు పడుతున్నాదల్లే వుంది”. అంది నీలు, పళ్ళ బిగివున నవ్వు ఆపుకుంటూ. “ఛీ పోవే, ఉదయ్ కి తెలుసు నాకు పెళ్లి ఐందని” అన్నా. “చాల్లే, అదేదో నిజం గా వాడికి ఎప్పుడైనా ప్రాబ్లం అయినట్టు..” అంటూ ఎకసెక్కాలాడింది.
నీలూ చెప్పింది నిజమే. ఉదయ్ కి స్టార్ సేల్స్ మాన్ గానే కాకుండా, ఫ్లర్ట్ అని పేరుంది. చూడనికి కూడా అలాగే వుంటాడు, మంచి స్ఫురద్రూపి. కసరత్తు చేసినట్టున్న దండలు, సన్న గా చేక్కినట్టున్న ముఖం, బలమైనద దవడలు, సూది లాంటి ముక్కు, చూస్తె మళ్ళీ చూడాలనిపించే రూపం. దానికి తోడు సరిపడ్డ తెలివి తేటలు, ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునే సంభాషణా చాతుర్యం. ఆఫీసు లో తన సరాగాల గుర్నించి చెవులు కోరుక్కోవటం గూడా విన్నాం. విన్నది నిజమైతే, ఇప్పటికి ఆఫీసు లో ఒక నలుగురు అమ్మాయిలని బుట్టలోకి దింపాడుట, అందులో ఇద్దరు పెళ్ళైన వాళ్ళేట.
“పూజ సంగతి విన్నావా? ” నీలూ గాసిప్ మొదలెట్టింది. “ఆవును, వాళ్ళ అన్నయ్య అమెరికా లో వుంటే వెళ్ళింది అని విన్నాను.” పూజా మా రిసెప్షనిస్టు. చాలా చలాకీ గా వుంటుంది. ఉదయ్ తనతో తో పబ్లిక్ గా సరసాలాడటం అందరికీ తెలిసిందే. ఈ మధ్యే, ఒక నెల రూజుల పాటు శలవు పెట్టింది, ఫారిన్ ట్రిప్ అని.
“అసలు సంగతి, ఉదయ్ తో ప్రగ్నంట్ ఐందిట. ఆ మేటర్ హేండిల్ చెయ్యటానికి లీవ్ కావాల్సి వచ్చింది”. అంది నీలూ. “నిజంగానా?!” అన్నాను ఆశ్చర్య పోతూ.. “అవును, తనకి శలవు రావటం కష్టం ఐంది. దాని తో అసలు విషయం మేనేజర్ మాయ కి చెప్ప ఒప్పించాల్సి వచ్చింది” అంది ఏదో పజిల్ సాల్వ్ చేసిన ధీమా తో. కొంచం ఆగి, “వీడి స్పెర్మ్ కి ఏమి ధోకా లేదని రుజువైనట్టే. నీకేమైనా ఉపయోగ పడతాడేమో చూసుకో మరి, చూసుకో” అంటూ నవ్వు అపుకుంటూ మోచేత్తో పొడిచింది. “చాల్లే ఊరుకో, నువ్వు మరీను” అంటూ దాన్ని కసిరి, నేనూ నవ్వేశాను. (ఇంకా ఉంది) Hate Story 4 Latest Telugu Sex Stories Part 2
Categorized in:
Tagged in:
Hate Story In TeluguAthena is a passionate writer who loves to explore the world of erotic storytelling. Since 2017, he has been collecting stories from around the internet and publishing them in one place for everyone to enjoy.
View All Articles