page: 3

మానస : ఏం ఆలోచిస్తున్నావ్?

విక్రమ్ : ఏం లేదు.

మానస : బస్సుని పోనీ, మనం కొంచెం చిన్నగా వెళదాం.

విక్రమ్ : రూప మేడం కోప్పడుతుందేమో

మానస : ఏం కాదులే, కొంచెం స్లో చెయ్

విక్రమ్ : (బండి వేగం తగ్గించాను) చెప్పు,

మానస : ఆ ఆదిత్య అచ్చు నీలాగే ఉన్నాడు. ఎలాగా ?

విక్రమ్ : ఏమో నాకేం తెలుసు.

మానస : అంటే నాకొక డౌట్ కొట్టేస్తుంది అడగనా

విక్రమ్ : అడుగు

మానస : మల్లి కోప్పడకూడదు మరి

విక్రమ్ : సరే, అడుగు

మానస : అంటే మీ ఇద్దరు అన్నదమ్ములు అయ్యి చిన్నప్పుడే గొడవల్లో తప్పిపోయి ఒకరు మీ అమ్మకి ఇంకొకరు ఇంకో ఇంట్లో దొరికారేమో అనీ…

విక్రమ్ : హహ.. అలాంటిదేమి లేదు నేను మా అమ్మకి ఒక్కన్నే కొడుకుని ట్విస్టులు తర్నులు ఏం లేవు.

మానస : మరి ఎలా మీ ఇద్దరు ఒకేలా ఉన్నారు.

విక్రమ్ : నాకు మాత్రం ఏం తెలుసు.

మానస : ఇంకోటి మన గురించి అందరికి తెలిసిపోయింది ఇప్పుడు ఎలాగా, ఎంత కాపాడినా మా నాన్నకి తెలియకుండా ఆగదు.

విక్రమ్ : తెలియనీ, నాకు ఏదో ఒకటి తేల్చుకోవాలని ఉంది.. నాకూ ఆ ఆదిత్య లాగ ఇక్కడ అమ్మాయిలని స్మగ్లింగ్ చేసేవాళ్ళని ఏరిపారెయ్యాలని ఉంది.

మానస : ఇప్పుడు సహాయం చేసావుగా చాల్లే, రిస్కులు వద్దు అయినా ఆ ఆదిత్య బాడీ చూసావా ఎలా ఉన్నాడో

బండి నడుపుతూనే వెనక్కి తిరిగి మానసని చూసాను.

మానస : సారీ సారీ.. నువ్వే బాగున్నావ్.


Series Navigation
<< నన్ను కామాంధుడిని చేసిన కన్నె పిల్ల 3