page: 11

చుట్టు పక్కల ఎంక్వయిరీ చెయ్యగా లంబసింగి నుంచి 25km దూరంలో ఉందని తెలిసింది అక్కడికి వెళ్లాలంటే బైక్ కావాలి అడిగి చూసాను కానీ ఎవ్వరు హెల్ప్ చెయ్యలేదు… ఎనిమిది గంటలకి అందరితో పాటు భోజనం చేసి నేను మానస మా టెంట్ ముందు కూర్చున్నాం.

మానస : చల్లగా ఉంది రా..

విక్రమ్ : ఇలా రా అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కరుచుకున్నాను… ఇప్పుడు ఓకే నా..?

మానస : ఓకే అని వెనక్కి తిరిగి బుగ్గ మీద ముద్దు ఇచ్చింది.

పదకొండు ఇంటి వరకు ఏం చెయ్యాలా ఎలా అని చూస్తున్న నాకు మానస ….

మానస : విక్రమ్ అతన్ని చూడు… అప్పటి నుంచి తాగుతూనే ఉన్నాడు లవ్ ఫెయిల్యూర్ ఏమో…

విక్రమ్ : కావచ్చు ఈ వయసులో ఇంకేం ఉంటుంది అలా తాగడానికి రీసన్.

మానస : అతని బైక్ చూడు.. ఏం బైక్ అది.

విక్రమ్ : నింజా 1000cc బైక్ అది నా దాని కంటే కాస్టలీ భలే ఉంటుంది దాని సౌండ్.

అప్పుడే అతను తాగుతున్న బీర్ పక్కన పెట్టి ఏటో వెళ్ళాడు…

విక్రమ్ : మానస బైక్ కీస్ దానికే ఉన్నాయి, ఎలాగో తాగి ఉన్నాడు నేను వెళ్లి వస్తా ఈలోగా మానేజ్ చెయ్ ఏమైనా గొడవ అయితే మన వాళ్ళని పిలు చూసుకుంటారు.

మానస : అడుగుదాం ఎందుకైనా మంచిది.

విక్రమ్ : వచ్చిన దెగ్గర నుంచి అందరిని అడిగాను ఎవ్వరు హెల్ప్ చెయ్యలేదు గంటలో వచ్చేస్తాగా ఈ లోగ ఏమైనా అయితే నాకు ఫోన్ చెయ్, భరత్ చందు ఉన్నారు చూసుకుంటారు. అని అటు వైపు వెళ్లాను.

మానస : విక్రమ్ వెళ్లిన ఐదు నిమిషాలకి అతను వచ్చి బీర్ ఎందుకున్నాడు , ముందే ఆపి తనకి చెపుదామని తనని చూసాను ఒక్క సారి భయం వేసింది తనని చూడగానే అచ్చం విక్రమ్ లానే ఉన్నాడు…

విక్రమ్ ఫుల్ స్లీవ్ టీ షర్ట్స్ వేస్తే తను హాఫ్ హాండ్స్ టీ షర్ట్ దాని మీద షర్ట్ బటన్స్ పెట్టుకోకుండా వదిలేసాడు, కొంచెం కండలు తిరిగి ఉన్నాడు.. ఎందుకైనా మంచిది అని “విక్రమ్ నువ్వింకా వెళ్లలేదా?” అన్నా…

నన్ను చూసాడు..

మానస : ఏంటి నువ్వు మందు తాగుతావా?

అతను : అవును ఇదే నా ఆఖరి మందు బాటిల్, ఇవ్వాల్టితొ మందు మానేస్తున్నాను.

ఇంతలో విక్రమ్ బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు.

మానస : అతను విక్రమ్ అయితే నువ్వెవరు?

అతను నన్ను చూసి “నా పేరు ఆదిత్య ఇంతకీ ఆ విక్రమ్ ఎవరు? అస్సలు నువ్వెవరు?” అని బైక్ వేసుకెళ్లిన విక్రమ్ వైపు చూస్తున్నాడు.


Series Navigation
<< నన్ను కామాంధుడిని చేసిన కన్నె పిల్ల 2
నన్ను కామాంధుడిని చేసిన కన్నె పిల్ల 4 >>