page: 4
విక్రమ్ : ఏం కాదు, నేనున్నాగా..
కావ్య : మళ్ళీ గాజుల మోత (ఒక్కగానోక్క కొడుకువి నువ్వు బాధ పడితే చూడలేము).
విక్రమ్ : తన నుదిటి మీద ముద్దు ఇచ్చి “ముందు ఈ గాజులు తీసేయ్” అని తన చేతికున్న గాజులు తీసి పక్కన పెట్టాను.. “ఏం కాదు కొన్ని కష్టాలు వస్తాయి అవి మీకు కొత్తేం కాదుగా?”
కావ్య : ఏమో.. ఇవ్వాళ నాన్నతొ దీని గురించి మాట్లాడతాను ముగ్గురం కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చాకే ఏదైనా.
విక్రమ్ : మీరేం నిర్ణయం తీసుకుంటారో నాకు తెలీదు మానస నాకు కావాలి అంతే, ఒక వేళ నాన్న ఒప్పుకోకపోతే ఒప్పించు.
అని బైటికి వచ్చి నాన్నకి చెప్పి బైక్ తీసుకుని మానస వాళ్ల ఇంటి వీధి చివరికి వచ్చాను, మానస ఆల్రెడీ మొహానికి స్కార్ఫ్ కట్టుకుని నిల్చుని ఉంది.
మానస బండి ఎక్కి “పదా ముందు ఇక్కడనుంచి పోనీ”….
విక్రమ్ : బండి నడుపుతూ…”ఇంట్లో ఏమని చెప్పావ్?”
మానస : అమ్మ పడుకుంది, రమక్కకి చెప్పా మేనేజ్ చెయ్యమని.
విక్రమ్ : ఈ రమ ఎవరు మీ అక్కా? కానీ అలా లేదే..
మానస : అవును కానీ కాదు తను మా ఇంట్లో వంట పని చేస్తుంది..
విక్రమ్ : హో మీ ఇంట్లో పని వాళ్ళని కూడా సొంత మనుషుల్లా చూస్తారానమాట.
మానస : వీపు మీద కొట్టి “అయినా నేను నీతో మాట్లాడాను పో”
విక్రమ్ : ఎందుకు, నేనేం చేసాను?
మానస : మాట్లాడక మాట్లాడక మాట్లాడావ్, ఇన్ని రోజులుగా నువ్వు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు మొదటగా ఏం మాట్లాడతావా అని ఎన్ని కలలు కన్నానో కానీ వచ్చి నా నెంబర్ అడిగావు నీకు అస్సలు రొమాంటిక్ యాంగిల్ లేనే లేదు.
విక్రమ్ : అప్పుడున్న పని అలాంటిది లే…ఇప్పుడు వెళ్ళేది ఆ పని మీదే.. ఇంతకీ మీ నాన్న అడగలేదా?
మానస : లేదు అయన ఏటో వెళ్ళాడు ఎల్లుండి ఏదో ముఖ్యమైన పని ఉందని పని వాళ్లు మాట్లాడుకోగా విన్నాను..
ఇంతలో గ్రీన్ లోటస్ హోటల్ వచ్చింది…
మానస : ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావ్ ఆపు ఆపు మా నాన్న ఇక్కడే ఉన్నాడు చుసాడంటే అంతే..
బండి పక్కన ఆపి మానస చెయ్యి పట్టుకుని చెట్టు వెనకాల నిలబడి తొంగి చూస్తున్నాం వాళ్ల నాన్న అక్కడున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు.
మానసని నా ఎదురు గా చెట్టుకి అనించి తన స్కార్ఫ్ తీసాను మానస ఇంకా ఏం అర్ధంకానట్టు ఫేస్ పెట్టింది తన బుగ్గ మీద ముద్దు పెట్టాను..
మానస : విక్రమ్ ఏంటి ఇది?
విక్రమ్ : “నువ్వేగా రొమాంటిక్ యాంగిల్ కావాలన్నావ్” అని టీ షర్ట్ లోకి చెయ్యి దూర్చి నడుముని పట్టుకున్నాను.
మానస : అబ్బా ఇప్పుడా..
Comments