page: 9

విక్రమ్ స్నేహితులాంతా కలిసి బస్సు స్టాండ్ లో నిలబడ్డారు.

చందు : ఏంటే పొద్దున్న నుంచి ఒకటే గుస గుసలు ఇక ఇకలు పక పకలు, ఏం జరుగుతుంది?

పూజ : ఇవ్వాళ విక్రమ్ గాడు మానసని మన ఊరు తీసుకొస్తున్నాడట, సలీమాని వంట చెయ్యమన్నాడట అందుకే భరత్ తొ తొందరగా వెళ్ళిపోయింది.

చందు : అయితే అందులో ఏముంది?

పూజ : చెప్పేది విను… సలీమా కావ్యమ్మ ఇద్దరు విక్రమ్ మానసకి ముద్దు పెడతాడ పెట్టాడా అని బెట్ వేసుకున్నారు..

నేను సలీమా భరత్ గాడు ఒక వైపు ముద్దు పెడతాడని…. రమ్య, కావ్యమ్మ ఒక వైపు ముద్దు పెట్టడని… నువ్వు ఎవరి వైపు?

చందు : ఇప్పటి వరకు విక్రమ్ గాడి విషయంలో కావ్యమ్మ చెప్పింది ఎప్పుడైనా తప్పు అయ్యిందా నేను కావ్యమ్మ వైపే…

పూజ : చూద్దాం… వాడు ఇంతక ముందు విక్రమ్ కాదురోయ్ మారిపోయాడు…

రమ్య : చూద్దాం అందరూ రెడీ అయ్యి గట్టు దెగ్గరికి వచ్చేయండి… అక్కడ తెల్చుకుందాం.

(∞)=(∞)=(∞)=(∞)=(∞)=(∞)

నేను మానస మా ఊరు దాటి పొలాల వైపు వెళ్ళాము అందరూ ఇంత కాస్టలీ కారు మా ఊరు రావడంతొ అందరూ కారునే చూస్తున్నారు.

నేరుగా పొలాల వైపు తీసుకెళ్లాను మా పొలం దెగ్గర కారు ఆపి మానస చెయ్యి పట్టుకుని పొలం మధ్యలోకి తీసుకెళ్లాను, ఆల్రెడీ సలీమా గుంటలో పట్టలు వేసి శుభ్రంగా ఉంచి బిర్యానీ, ఖీర్, చల్లటి మంచినీళ్లు అన్నీ సెట్ చేసింది… చుట్టూ చూసాను ఎవ్వరు లేరు ఇద్దరం కింద కూర్చున్నాం.

అప్పటికే సాయంత్రం అయ్యింది కాలువలో నీళ్లు వదిలినట్టున్నారు మట్టి వాసన బాగా తెలుస్తుంది మానస ఇంకా చుట్టూ ఉన్న పచ్చదనంలో మైమరచిపోయింది…బిర్యానీ గిన్నె మూత తీసాను చల్లటి సాయంత్రపు గాలి బిర్యానీని ముద్దు పెట్టుకుని మా ముక్కులకి తగిలేసరికి ఆ మత్తుకి ఇద్దరి తలలు వంగి ఒకేసారి ఇద్దరం వాసన చూసి ఆ తరువాత ఒకరికొకరం చూసుకుని నవ్వుకున్నాం.

గిన్నెలో బిర్యాని మీద ఉన్న జీడిపప్పు తీసి మానసకి తినిపించాను, పేపర్ ప్లేట్స్ తీసుకుని ఒక ప్లేట్ లో వడ్డీంచి ఇంకో ప్లేట్ అందుకోగానే మానస ఆ ప్లేట్ ని గాల్లోకి విసిరేసింది. ఏదో వినిపించి చుట్టూ చూసాను.. కానీ ఎవ్వరు కనిపించలేదు..

కావ్యమ్మ తొ సహా అందరూ దాక్కుని విక్రమ్ మానసలని చూస్తున్న వారిని రమ్య “సైలెంట్ గా ఉండండి వాడు కనిపెట్టేస్తాడు” అని సన్నని గొంతుతో అంది.

బిర్యాని కలుపుతూ ముక్క అన్నంలో కలిపి ముద్ద మానస నోటికి అందించాను, లాప్పేడంత నోరు తెరిచింది.

విక్రమ్ : ముద్ద మాత్రమే పెడుతున్నాను ప్లేట్ కాదు అంత పెద్దగా తెరవనవసరం లేదు నీ నోరు.

మానస : నిన్నూ… పో నాకేం వద్దు నాది నేను తింటాను.

విక్రమ్ : సరే సరే రా… అని తనకి తినిపించాను..

వెంటనే మానస ఒక ముద్ద నాకు తినిపించింది, తన కళ్ళలోకి చూస్తూ తింటున్నాను.

మానస : ఎంత టేస్టీగా ఉందొ..

విక్రమ్ : మరీ చేసిందేవరనుకుంటున్నావ్ సలీమా..

ఇది వినగానే గుంపులో ఉన్న సలీమా చూసారా అని కాలర్ ఎగరేసింది తన చున్నీ పట్టుకుని..కావ్య సలీమా తల నిమిరింది.

భరత్ : నా సంధ్య కూడా నాకు అలా తినిపిస్తే ఎంత బాగుంటుందో… పొట్టి దానికి మెక్కడం తప్ప ఏమి తెలీదు… అందరూ నవ్వారు చిన్నగా…

బిర్యానీ తినేసిన తరువాత కొంచెం సేపు మానస నా ఒళ్ళో కూర్చుంది కొద్ది సేపు ముచ్చట్లాడుకుని ఖీర్ తాగాము, నేను అలానే మానస వంక గుడ్లు అప్పగించుకుని చూస్తుండడం చూసి..నా ఎదురుగా కూర్చున్న మానస ఏంటి అన్నట్టు నవ్వుతూ తల ఎత్తింది.

మానస పెదాలకి అంటుకున్న ఖీర్ నన్ను ఊరిస్తుంది తన నడుము పట్టుకుని దెగ్గరికి లాగి పెదాల మీద ఉన్న ఖీర్ నాకేసి తన రెండు పెదాలు అందుకున్నాను….


Series Navigation
<< నన్ను కామాంధుడిని చేసిన కన్నె పిల్ల 2
నన్ను కామాంధుడిని చేసిన కన్నె పిల్ల 4 >>