page: 7
నేను ఆయన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ముఖం మీద కొట్టినట్లు మాట్లాడుతూ వాళ్ళిద్దరినీ ముక్కలు ముక్కలుగా నరికి చంపిన తర్వాత ఊర్లోకి వెళ్లి ఏం చెబుతారో
నా భార్య నన్ను మోసం చేసిందనా లేక
నీ కొడుకు పెళ్లైన మరొకరి భార్యని లొంగదీసుకున్నాడన
వారిని నరికి చంపడం ద్వారా మన గౌరవం కాపాడుకోలేం ప్రతి ఒక్కరూ మన గురించి అసభ్యంగా మాట్లాడుకుంటారు
వాళ్లని మనం చంపడం వల్ల ఒకటి మీరు జైలుకు వెళతారు లేదా నేను జైలు కి వెళ్తాను నేను జైలుకు వెళితే నా పిల్లలు అనాథలు అవుతారు వీధిలో అడుక్కు తినాల్సి వస్తుంది
ఒకవేళ మీరు జైలుకు వెళితే మీ కుటుంబం మగ దిక్కు లేని అవుతుంది
మన కుటుంబాల గురించి ఊరు మొత్తం చాలా చండాలంగా మాట్లాడుకుంటారు
ఆయన తన రెండు చేతులతో నమస్కరిస్తూ నా గుండెల పై వాలి కన్నీళ్లతో ఏడుస్తూ నువ్వు ఇవన్నీ చూసి ఎలా భరించగలతున్నావ్ భరించి ఎలా నిలబడగలుగుతున్నావ్
నా కొడుకు బండి చూసి ఈ వైపు వెతుక్కుంటూ వచ్చాను చిన్న వయసులో తాగి జీవితం నాశనం చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాడేమౌ అనుకున్నాను
కానీ ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చడనుకోలేదు ఇది చూసి నేను ఎందుకు తట్టుకోవాలి ఓ దేవుడా నన్ను ఈ భూమి మీద నుంచి తీసుకెళ్లి స్వామి అని ఏడుస్తూ నా రెండు చేతులు పట్టుకొని తన ముఖానికి కొట్టుకుంటే విలవిల్లాడుతున్నారు
ఆయన అకస్మాత్తుగా నా కాళ్ళ మీద పడి అయ్యో దేవుడా ఇలా జరిగిందే ఏం చేయాలి
బాబు నేను నీకు మాటా ఇస్తున్నా ఇంకా నుండి వాడు నీ భార్య ముఖం కూడా చూడడు అలా జరిగితే నా తల మీ ఇంటి గుమ్మం ముందు ఉంటుంది అది మీరు చూస్తారు
ఏడ్చి ఏడ్చి నా ముఖం ఆవేదనతో కుదించుకుపోయింది
నేను ఆయన్ని నిస్సారమైన స్వరంతో వేడుకుంటూ
నాకు తండ్రి లేడు నిన్ను నా తండ్రి గా భావించి ఒక మాట అడుగుతున్నా
నా భార్య చేసిన
ఈ వికారపు పని మనకు తెలుసు అని ఆమెకు ఈ జన్మకు తెలియకూడదు
ఒకవేళ ఆమెకు తెలిస్తే
మరుక్షణం ఉరి వేసుకుంటుంది
ఆమె ఇంతకుముందెప్పుడూ ఇలా చేయ లేదు
ఈ మధ్య వయసు బలహీనపడి ఇలా చేసింది
ఈ బాధను భరించి జీవించగలిగే మానసిక బలం నాకు ఉంది కానీ తనకు ఆ శక్తి లేదు
ఆయన కన్నీటి కళ్ళతో నన్ను చూశాడు ఆయన ఇంకా ఎక్కువగా కన్నీళ్లు కారుస్తూ ఎందుకు నువ్వు నా కొడుకా పుట్టలేదు
ఆ దౌర్భాగ్యంనీ కన్నందుకు నేను సిగ్గు ఈ క్షణమే చచ్చిపోయాను
అంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు
ఆకాశం నుండి చిన్నగా చినుకులు రాలడం మొదలయ్యాయి
బరువెక్కిన గుండెతో నేను నా కారు వైపు నడిచా
నేను ఇంటికి వెళ్ళలేదు తిరిగి దుకాణానికి వెళ్ళాను
మీరు ఇంటికి తిరిగి రాక ముందే నేను ఇంట్లో ఉన్నట్లయితే ఆమె ఇంటి నుండి బయటకు వెళ్లడానికి కారణం చెప్పాల్సి ఉంటుంది
అందుకు ఆమె ఆందోళన చెందా వచ్చు
అందుకే ఆ రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి తిరిగి వెళ్లాను ఆ రాత్రి కూడా నాకు నిద్ర శత్రువు అయ్యింది
ఇంకా మీదట జీవితంలో నాకు రాబోయే కష్టాలు వాటిమీద నేను చేయాల్సిన పోరాటాల గురించి ఆలోచించా నా జీవితం నాకు ఎప్పుడూ బలమైన ప్రత్యర్థిగా నిలబడింది
నా జీవితంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అది ఎప్పుడూ అంత సులభంగా పోలేదు ప్రతిసారి నేను విజయం సాధించడానికి చాలా కష్టంతో కూడిన పోరాటం చేయాల్సి వచ్చేది
మీరా నాకు ద్రోహం చేసినప్పటికీ పిల్లలకు మంచి తల్లి
మీరా తన అక్రమ సంబందపు చాటు శృంగారం తరువాత నా పక్కన ప్రశాంతంగా నిద్రపోతోంది
ఆమె ఈ వ్యభిచారపు ప్రవర్తనకు నేను ఆమెను ఒక్కదాన్నే నిందించలేను
నా జీవితం లో విజయాల కొసం విజయాలు సాధించడం కోసం పూర్తిగా మునిగిపోయా
ఇంకా నాకు అద్భుతమైన అందమైన భార్యను నిర్లక్ష్యం చేశా ఆమె ఈ దుర్భలత్వా పరిస్థితి కి నేను ఒక కారణం
అందువల్ల దీనికి సమాన బాధ్యత నాది కూడా ఉంది
నేను ప్రభును కలవాలి కలిసి ఈ వ్యవహారాన్ని ముగింపు పలకాలి అనుకుని నిర్ణయించుకున్నా నాకు అనుకూలంగా ఉన్న ఒకే ఒక విషయం ప్రభు మీరా ఇద్దరూ నన్ను చాలా గౌరవంగా చూస్తున్నారు
అలాగే మీరా ఇకమీదట ఒంటరితనంతో బాధపడకూడదని నిర్ణయించుకున్న
నెమ్మదిగా ఆ రాత్రి గడిచి నా ఆలోచనలతో తెల్లవారుజాము అయింది కోడి కూతతో మారో రోజు మొదలు కాబోతుంది
నేను దుకాణంలో బిజీగా ఉండగా ఒక పిల్లవాడు
పరిగెత్తుకుంటూ వచ్చాడు అయ్యా ప్రభు అన్నయ
శిథిలమైన భవనం దగ్గర ప్రభు అన్నయ్య మిమ్మల్ని కలవాలని కోరారు అని చెప్పి వెళ్లిపోయాడు
ఇది నేను కాస్త ఆలోచించి నేను నా దుకాణాన్ని పనివాళ్ల అప్పగించి ఇంకా కారులో తొందరగా భవనం వైపు నడిపించాను
భవనం యదవిధిగా ఒంటరిగా నిర్మానుష్యంగా ఉంది నేను లోపలికి వెళ్ళాను
నేను కొన్ని స్తంభాలు దాటిన తర్వాత ప్రభు నేల మీద కూర్చుని ఒక స్తంభానికి వాలుతూ కూర్చుని ఉన్నాడు
అతను ఎలా ఉన్నాడంటే చూసిన నేను ఆశ్చర్యపోయా ఒక్కరోజులో ఎంతో ఆ మనిషి దారుణంగా మారిపోయాడు
జుట్టు చెదిరిపోయి దుమ్ము ధూళితో పూర్తిగా అపరిశుభ్రంగా మారి ముఖం మీద దెబ్బలతో
మట్టి కొట్టుకు పోయి చెమటతో తడిసిన చొక్కా
అక్కడక్కడా చినిగిపోయి నేను చూసిన వ్యక్తి ఇతడేనా అనిపించే లాగా ఉన్నారు
Comments