నేను ప్రభు పాత జ్ఞాపకాలు నేెమరు వేసుకుంటూ
కొద్దిసేపు మాట్లాడుకున్నాము మా పాత స్నేహితుల్లో మేము మాత్రమే ఈ ఊర్లో ఉన్నాము

ఏదైనా పండంకో పబ్బనీకో మిగతా స్నేహితులు వచ్చి వేెలుతుంటారు

ఇంకా మేము బయల్దేరుదాం అని ప్రభు తో చెప్పి పక్కనే ఉన్న మీరాతో ఇక వేళాదాం అన్నా

ఆమె చిరునవ్వు తో ప్రభును చూసి ఇంకా ఉంటాం అండి అంది

అలా కొన్నిరోజుల తరువాత ఒక ఆదివారం రోజు నేను షాపుకి వెళ్ళడానికి రేడీ అవుతున్నా ఎవరో ఇంటి తలుపు తట్టారు నేను మీరా చూడు ఎవరు వచ్చారో అన్నా

వంటా చేస్తున్నా మీరా వచ్చి తలుపుతీసింది కొన్ని క్షణాలు నిశ్శబ్దం తర్వాత ఏమండీ మీ స్నేహితుడు గారు వచ్చారు అంది మీరా

అలా అన్నప్పుడు నేను కాఫీ తాగుతూ ఉన్నా నేను తలుపు వైపు చూసా వచ్చింది ప్రభు మీరా ను దాటుకుని ప్రభు లోపలికి వచ్చాడు

నేను రా ప్రభు ఏంటి ఉదయాన్నే ఇలా వచ్చావు

ఏం లేదు శరత్ నాకు పెద్ద గా పనేం లేదు అలా ఏమి తోచక అందుకే నిన్ను కలవడానికి వచ్చానూ

నేను మీరా తో ప్రభు కు కూడా ఒక కాఫీ తీసుకురా అన్నాను

నేను ప్రభువును ఉద్దేశించి మాట్లాడుతూ తప్పుగా అనుకోకు ప్రభు నీకు పని ఏమి లేకపోతే నువ్వు నా షాప్ లో చేరవచ్చు

ప్రభు కాసేపు మౌనంగా ఆలోచించి లేదు శరత్ నువ్వు నేను ఇప్పుడు మంచి స్నేహితులుగా ఉన్నాం నేను కనుక నీ షాప్ లో చేరితే అప్పుడు నువ్వు ఓనర్ గా నేను పనివాడిగా మరాతాం

ప్రభు చేప్పింది సరినదే అనిపించింది నాకు

మీరా ప్రభు కి కాఫీ ఇచ్చింది ప్రభు కాఫీ తాగిన తరువాత కాఫీ చాలా బాగుంది వదినా గారు చాలా బాగా చేసారు అన్నాడు

దానికి మీరా చిరునవ్వు సమాధానం గా ఇచ్చి లోపలికి వెల్లింది

అతడు కూడా కాసేపు ఉండి వెళ్లిపోయాడు

రాత్రి నేను మీరా పడకమీద ఉండాగ

మీరా నెమ్మదిగా అతడు నీకు ఎంతకాలంగా తెలుసు అని అడిగింది

నేను ఎవరు

మీరా ప్రభు

నాకు ప్రభు చిన్నతనం నుండి పరిచయం

మీరా అతని ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు

నేను అతనికి ఇంకా 27 ఏళ్లె మాత్రమే కధ అయిన ఎందుకు అడుగుతున్నావు

అదేం లేదండీ అతను సరేనా సమయం లో పెళ్లి చేసుకునుంటే మీరా ఎదో సంశయంతో మాట్లాడాలా వద్దా అని ఉంది మీరా

ఏంటో చెప్పు మీరా ఎందుకు సంశహిస్తున్నాం

మీరా ఏం లేదు లేండి

ఓ మీరా ఎదో చెప్పాలనుకుంటున్నాను చెప్పు

అతను కనుక సరైన సమయంలో వివాహం చేసుకుని ఉంటే వేరే ఆడవాళ్ళను ఒకలాగా చూసేవాడు కాదు

ఏం మీరా అలా అన్నావు నిన్ను ఏమైనా

అయ్యో అలాంటిది ఏమీ లేదు వదిలేయండి
ఆ వయసులో అలానే ఉంటారు అతని వయసు అలాంటిది

మా ఇద్దరికీ ఆరాత్రి ఎలాంటి మార్పు లేకుండా గడిచింది

ప్రభు ఈ మధ్యకాలంలో నా ఇంటికి తరచుగా వచ్చేవాడు అతను దాదాపు ప్రతిరోజూ వచ్చేవాడు నా పిల్లలు కూడా
అతనికి బాగా అలవాటు అయ్యారు బాబాయ్ బాబాయ్ అని పిలవటం మొదలుపెట్టారు

మీరా అతనితో చాలా పరిమితంగా మాట్లాడేది

ఒక రోజు నేను కొంచెం ముందుగానే దుకాణం నుండి బయలుదేరాను దుకాణం యొక్క ఖాతాల బుక్స్ ఇంకా తాళాలు లాక్ చేసి పనివాడు ఇంటికి తెచ్చి ఇస్తాడు

ఇంటికి వెళ్లే దారిలో నా మోటార్ బైక్ అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టింది నేను బైక్ ఆపి చూసుకుంటే ముందు టైర్ పంచర్ అయింది
అదృష్టం కొద్దీ మెకానిక్ షాప్ పక్కనే ఉండడంతో బైక్ అక్కడే చేర్చాను

బైక్ మెకానిక్ అబ్బాయి బండి ఇక్కడేవదిలేయండి అన్న రిపేర్ చేసి పెడతాను ఉదయం తీసుకోండి
అన్నాడు నేను సరే అని అతనికి చెప్పి ఇంటికి నడవడం ప్రారంభించాను

అలా నా ఇంటి వెనుక ఉన్న కాలేజ్ చేరుకున్నాను ఇప్పుడు నేను నా ఇల్లు చేరుకోవడానికి రెండు మార్గాలు ఒకటి కాలేజ్ మైదానం చుట్టూ తిరిగి ఇంటికి చేరుకోవడం లేదా కాలేజ్ మైదానంలో నడుస్తూ చేరుకోవడం

నేను కాలేజ్ మైదానంలో నడుస్తూ వెళ్లాలని నిర్ణయించుకున్నారు

అప్పుడు సమయం రాత్రి 7:00 గంటలు సాధారణంగా కాలేజ్ మైదానంలో జనం ఎవరూ ఉండరు నేను చిన్నగా పాఠశాల మైదానంలో నడుస్తూ వెన్నెల వెలుతురులో అటూ ఇటూ చూస్తూ వెలుతురు ఉన్నా

దూరంగా చెట్టు కింద ఎవరో నిలబడి ఉన్నట్లు గమనించి చూడగలిగా

మరి కాస్త దగ్గరగా వెళ్ళే సరికి అక్కడ ఒక స్త్రీ ఒక పురుషుడు ఉన్నట్లు గమనించా

అతను పక్కన ఆపిన మోటార్ బైక్ మీద వాలి ఉన్నాడు ఆమె అతనికి కొంచెం దగ్గరగా నిలబడి ఉంది ఆమె

ఆ సమయంలో వారు నన్ను గమనించి స్థితిలో లేరు

నేను నడుచుకుంటూ వారిని చేరుకున్న

చివరికి వారు నన్ను గమనించారు

ఇప్పుడు వారు ఎవరో నేను గుర్తించ గలిగాను

అక్కడ నిలబడి ఉంది మీరా ప్రభు లు
ఇద్దరు నన్ను చూసి రాయిలా నిలబడి పోయారు

మీరా అయితే షాక్ తగిలినట్లు నిలబడి ఉంది

మొదట ప్రభు తెరుకుని శరత్ వదినా గారు గుడి నుండి తిరిగి వస్తూ నేను ఇక్కడ నిలబడి ఉండటం చూసి నాతో పలకరింపుగా మాట్లాడుతున్నారు

నాకు ఇది ఒక మామూలు విషయంగా అని అనిపించింది

కానీ మీరా ముఖం పాలిపోయినట్లు అనిపించింది

నేను మీరా ను చూస్తూ మీరా పిల్లలు ఎక్కడ అని అడిగాను

మీరా వాళ్లు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు పక్కింటి ప్రమీల గారు వస్తే వాళ్లింటికి వెళ్లారు ఆడుకోవడానికి

మీరా గొంతు ఎందుకో స్థిరంగా లేదు అనిపించింది నాకు

ఎందుకు శరత్ నువ్వు ఇంటికి నడిచి వస్తున్నావు అని ప్రభు అడిగాడు

నేను నా మోటార్ బైక్ పంచర్ సంగతి చెప్పాను

అయితే శరత్ నా మోటార్ బైక్ తీసుకుని వెళ్లు వదినా గారిని తో నేను మళ్లి రేపు ఇంటికి వచ్చి తీసుకుంటాను అన్నాడు అతడి గొంతులో ఇలాంటి అస్తిత్వము లేదు అపరాధ భావం లేదు

ఇది నాకు ఒక మామూలు విషయమే ఎందుకంటే మీరా తరచుగా ఈ దారి గుండానే గుడికి వెళ్ళి వస్తూ ఉంటుంది

ప్రభు కూడా పోగా తాగడానికి ఇక్కడికి వస్తుంటాడు

ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది నిర్మలమైన
గాలి వీస్తుంది

అదీకాక ప్రభు నేను చదువుకున్న పాఠశాల
ప్రభు మనసు బాగాలేనప్పుడు సాధారణంగా ఇక్కడికి వస్తూ ఉంటాడు ప్రభువు మన శాంతి పొందడానికి తనను తాను శాంత పరుచుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటాడు

నేను బైక్ మీద కూర్చుని నా వెనుక మీరా కూర్చున్నప్పుడు మీరా గుండె చప్పుడు నేను
బాగా వినగలిగాను

నేను ప్రభుబండి ఇంటిముందు పెడుతున్నప్పుడు
నా పిల్లలు పక్కింటి ప్రమీల గారి ఇంటి నుండి నా ఇంటివైపు పరిగెత్తుకు రావడం

మీరా ఇంటి తలుపు తెరవడం వారు ఇంట్లోకి వెళ్లి వారి మామూలు ఆటలాడుకోవడం మీరా వంటా గదిలోకి వెళ్లింది

మీరా ఇప్పుడు ఉన్న స్థితి నేను నాకు బాగా అర్థం చేసుకోగలను ఆమె నిజంగా భయపడింది

నేను వెళ్లి ఆమె దగ్గరగా నిలబడ్డాను తన కళ్ళు
కన్నీటి తో నిండి ఎర్రబడి ఉన్నాయి
తను ఏడుస్తూ ఉంది

ఏం పిచ్చి దానా ఎందుకు ఏడుస్తున్నావు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నవాని నేను కోప్పడతాను అనుకుంటున్నావా నువ్వు మాట్లాడింది ప్రభు తోనేగా అతను నా స్నేహితుడు కూడా అందులో తప్పేముంది

మీరా తల నా చాతీ మీద అనిపించింది

మీరా భయపడ్డవా

మీరా……….. అవును

నేను మీరా ను గట్టిగా కౌగలించుకుని చిన్నగా నవ్వాను తన అమాయకపు ప్రవర్తన చూసి

దాని తరువాత మీరా మామూలు స్థితికి చేరుకుంది

ప్రభు తన పని తాను చేసుకుంటూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళుతున్నాడు

అలా ఉండగా జనవరి 7మీరా పుట్టిన రోజు
సాధారణంగా మీరా పుట్టిన రోజు జరుపుకోదు
ఈ రోజు మీరా ఇంట్లో కొన్ని రకాల స్వీట్లు చేసింది ఈ రోజు ఉదయాన్నే గుడికి కూడా వెళ్లింది
మీరా పిల్లలను బడికి పంపినా తరువాత
నేను తన దగ్గరకి వెళ్లి ఒక ముద్దు ఇచ్చాను ప్రేమతో
తను చిరునవ్వు తో స్వీకరించింది

ఆ రోజు ఉదయం నాకు యదావిధిగా సాగింది
సాయంత్రమే దుకాణం నుండి ఇంటికి రోజు కంటే ముందే వచ్చాను

అప్పటికే ప్రభు ఇంటికి వచ్చి పిల్లలతో ఆడుకుంటున్నాడు

నేను స్నేహపూర్వకంగా చిరునవ్వుతో పలకరించాలి

ప్రభు నాతో ఈ రోజు మా వదినగారి పుట్టిన రోజు అని ఎందుకు చెప్పలేదు

నేను మిమ్మల్ని విందు భోజనం అడుగుతాను అనే కదు

లేదు ప్రభు మీరా ఎప్పుడూ పుట్టిన రోజు పెద్దగా జరుపుకొదు

మీరా మా ఇద్దరికీ వంటగది నుండి వస్తూ కాఫీ తెచ్చింది

మీరా మాట్లాడుతూ చూడండి ఎంత చెప్పినా వినకుండా వెళ్లి చీర సెంట్ బాటిల్ లాంటివి కొన్నాడు అంది

ఆమె మా ఇద్దరికీ కాఫీ కప్పులు ఇస్తున్నప్పుడు, నేను ప్రభును అడిగాను

ఇవన్నీ ఎందుకు ప్రభు అని


Series Navigation

స్నేహితుడి ఒడిలో నా భార్య 2 >>