Beta Testing

కథ లో పేర్లు మార్చి కథను చదవాలి అనుకుంటున్నారా??

కథ లో ఉన్న పేరు కింద Find: లో ఎంటర్ చేసి Replace: లో మీరు మార్చాలి అని అనుకుంటున్న పేరు ఎంటర్ చేయండి

story lo ammayi peru priya unte meru divya ga change chyachu leda story lo pinni ni amma , amma ni pinni ga chnage chesi story chadavachu

ఉష కథకు అడ్డంపడుతూ, రవి కంగారుగా “ఆగు ఆగు…ఈ పుష్ అప్ ఏంటీ, మినిమైజర్ ఏంటీ? కాస్త అర్ధమయ్యేట్టు చెప్పు.” అన్నాడు. అతని ప్రశ్నకి ఉష సిగ్గుపడుతూ “తరవాత చెబుతాలే, ముందు కథ కంప్లీట్ కానీ..” అంది. “అదేం కుదరదు. ముందు నా సందేహం తీరాల్సిందే.” అన్నాడు. “అబ్బా.” అని ముద్దుగా విసుక్కుంటూ, “పెద్ద రసికుడివి కదా, ఏ అమ్మాయీ చెప్పలేదా?” అంది. అతని కళ్ళ ముందు, అతను అనుభవించిన అమ్మాయిలు గిర్రున తిరిగారు. వాళ్ళతో పొందిన అనుభవాలు కూడా ఒక్క సెకన్ లో కళ్ళ ముందు కదిలాయి. అయితే విచిత్రంగా వాళ్ళకు సంభందించిన ఏ వివరం కూడా గుర్తుకురావడం లేదు.

“ఏంటీ! అబ్బాయి గారికి ఎవరూ చెప్పలేదా?” అంది. లేదన్నట్టుగా తల ఊపాడు. “పోనీ, నీతో గడిపిన అమ్మాయిలు ఏయే డ్రెస్ లు వేసుకున్నారూ? ఏ కంపెనీ బ్రాలు వాడారూ..అవైనా గుర్తుచేసుకొని చెప్పు.” అంది ఉష. అతను కళ్ళూ మూసుకొని గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. లీలగా గుర్తురావడం తప్పితే, అంత బలంగా ఎవరూ గుర్తు రావడం లేదు, చివరకి ఆ సినిమా నటితో సహా. నిస్సహాయంగా ఉష వైపు చూసాడు. ఆమె ఫక్కున నవ్వి “గుర్తు రావడం లేదా? అవును మరీ, రసికులకి ఆడపిల్లల బట్టలు గుర్తు పెట్టుకోవలసిన పని ఏముంది? ఒక్క అమ్మాయి వేసుకున్న బట్టల గురించి చెప్పు. అప్పుడు తీరుస్తా నీ సందేహం.” అంది. అతను ఆమెని కొద్దిక్షణాలు సూటిగా చూసి చెప్పాడు “ఆడపిల్లల విషయాలు గుర్తు రాకపోతే, ఆ తప్పు రసికులది కాదు, గుర్తుండేలా చేయలేకపోయిన ఆ అమ్మాయిలది.” అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూస్తూ “అయితే గుర్తుండేలా ఏ అమ్మాయీ కనబడలేదా?” అంది. అతను ఆమె వైపే చూస్తూ ట్రాన్స్ లో ఉన్నట్టు చెప్పసాగాడు.

“చూసిన మొదటి రోజు ఆకుపచ్చ రంగు చుడీదార్, అదే రోజు సాయంత్రం లేతపసుపు రంగు ఆర్గండీ చీర, మరుసటి రోజు ఉదయం లేత నీలంరంగు చుడీదార్, దానిపై లేతపచ్చ డిజైన్, అదేరోజు సాయంత్రం లేత గులాబీ రంగు షిఫాన్ చీర…” అని అతను చెప్పుకు పోతూ ఉండగా, ఉష “స్వామీ, ఆపండి. తమరు చెబుతున్నది నా గురించే అని అర్ధమయిందీ, ఇక చాలు.” అంది సిగ్గుపడుతూ. అతను ముచ్చటగా నవ్వేస్తూ “అన్ని సార్లూ అవే కాదు మేడమ్, కొన్ని సార్లు ఇవి కూడా గుర్తుంటాయి. ఇప్పుడైనా నా సందేహం తీర్చు. పుష్ అప్ బ్రా అంటే ఏమిటీ?” అన్నాడు రవి. ఆమె ఇంకా అదే సిగ్గుతో “ప్లీజ్ రవీ! తరువాత చెబుతాగా.” అంది. “నో…నువ్వు అన్నమాట ప్రకారం చెప్పాల్సిందే.” అన్నాడు మొండిగా.

“మ్….మొండి.” అని ముద్దుగా విసుక్కొని “నా వైపు చూడకు, అటు తిరుగు చెబుతాను.” అంది. అతను చిలిపిగా నవ్వుతూ తల పక్కకి తిప్పుకున్నాడు. ఆమె చెప్పసాగింది. “వాటిని..” అని ఆమె అనగానే, “వేటినీ!?” అన్నాడు రవి. “చంపుతా, చెప్పింది విను అంతే.” అంది చిరుకోపంతో. “ఓకే, సారీ..చెప్పు.” అన్నాడు ముసిముసిగా నవ్వుకుంటూ. ఆమె ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని “వాటిని కొందనుండి కాస్త పైకి లేపి, కొట్టొచ్చినట్టుగా చూపించేది పుష్ అప్ బ్రా. సాధారణంగా చిన్నవి ఉంటే అవి వాడతారు. ఇక మినిమైజర్ అంటే, పెద్దగా ఉన్నవాటిని సీక్రెట్ గా దాచేసే బ్రా.” అంది.

అలా చెబుతుంటే, ఆమె బుగ్గల్లోకి ఆవిర్లు వచ్చేస్తున్నాయి. ఆమెని చూడకపోయినా ఆ ఆవిరి వేడి, అతనికి సోకుతూనే ఉంది. ఆ వెచ్చదనాన్ని అనుభవిస్తూ, “మ్…బావుంది, ఇక తల తిప్పొచ్చా!?” అన్నాడు. “ఊఁ..” అంది చిన్నగా. అతను తలతిప్పి ఆమె వైపు చూసాడు. ఆమె సన్నగా నవ్వుతుంది. అప్రయత్నంగా అతని చూపులు ఆమె స్థనాల వైపుకు తిరిగింది. అక్కడ తన చేతులను అడ్డంగా పెట్టుకొని ఉంది ఆమె. “తమరి చూపు ఇక్కడికే పాకుతుందని తెలుసు సార్. పిచ్చి ఆలోచనలు చెయ్యొద్దు. ఓకేనా!?” అంది. అతను కొంటెగా నవ్వుతూ “చెయ్యనులే, తరువాత కథ చెప్పు.” అన్నాడు. ఆమె గొంతు సవరించుకుంది. (ఇంకా ఉంది) srungaram-tantram-arabian-nights-new-2016-telugu-sex stories-part-14

 

Categorized in:

Tagged in: