Beta Testing
కథ లో పేర్లు మార్చి కథను చదవాలి అనుకుంటున్నారా??
కథ లో ఉన్న పేరు కింద Find: లో ఎంటర్ చేసి Replace: లో మీరు మార్చాలి అని అనుకుంటున్న పేరు ఎంటర్ చేయండి
story lo ammayi peru priya unte meru divya ga change chyachu leda story lo pinni ni amma , amma ni pinni ga chnage chesi story chadavachu
అతను ఆత్రంగా ఏదో సమాధానం చెప్పబోయాడు గానీ, “ఈ సమాధానం లోనే నీ ఉష నీకు దొరుకుతుందో లేదో తెలుస్తుంది.” అన్న వాక్యం అతన్ని తొలిచేస్తుంది. ఒకవేళ తప్పు సమాధానం చెబితే ఉష తనకు దొరకదేమో! ఆ ఆలోచనకే అతను వణికిపోయాడు. “నాకు ఉష కావాలి. ఆమె హాయిగొలిపే చిరునవ్వు కావాలి. గిలిగింతలు పెట్టే ఆమె మోహనమైన కొనచూపు కావాలి.
వేసవిలో మల్లెపూలలా మత్తుని జల్లే ఆమె మాటలు కావాలి. ఇంద్రధనుస్సులో మెరుపులని చమత్కారంగా ఇముడ్చుకున్న ఆమె మేనిమెరుపు కావాలి. శీతాకాలంలో వెచ్చదనాన్ని ఇచ్చే ఆమె సొగసులూ, వర్షాకాలంలో తడవనీయకుండా తనలోనే దాచుకొనే ఆమె నిండైన హృదయం కావాలి. నా ఉష నాకు కావాలి.”. అలా అనుకున్న తరవాత స్థిర నిశ్చయంతో ప్రశాంతంగా కూర్చొని ఆలోచించసాగాడు కథ లోని రవి, ఉషల గురించి.
రవికి ఉషలో కట్టిపడేసిన అంశాలు ఏమిటీ? కథను పూర్తిగా గుర్తు తెచ్చుకున్నాడు. ఉష గురించి మననం చేసుకున్నాడు. ఆమె ఒక వేశ్య. వచ్చిన అందరితో పోలిస్తే అందవిహీనంగా ఉంది. అందుకేగా అందరూ ఆమెని తిరస్కరిస్తే, రవి దగ్గరకు వచ్చిందీ. వాళ్ళు తిరస్కరించారే గానీ, ఆమె రవి దగ్గర చూపిన ప్రవర్తనలో ఎక్కడా ఆ న్యూనతా భావం(inferiority) కనబడలేదు.
అసలు డబ్బులకోసం పడుకోడానికి వచ్చిందన్న భావనే లేదు ఆమెలో. తను చేస్తున్న పనిని చాలా సహజంగా, ఒక విశ్వాశం(conviction)తో చేసింది. అతనిపై చేయి వేసినప్పుడు గానీ, అతనితో మాట్లాడినప్పుడు గానీ, అతని పక్కన పడుకున్నప్పుడు గానీ…తను తప్పు చేస్తుందన్న భావనే ఆమెలో కనబడలేదు.
తప్పు, ఒప్పు రెండూ మానసిక భావనలే కదా. ఆ భావనే లేనప్పుడు ఆమె తప్పు చేసినట్టు కాదు కదా. తప్పు చేయకపోతే అంతా స్వచ్చంగానే ఉంటుంది కదా. ఆ స్వచ్చతే కదా కన్నెతనం అంటే. ఆ కన్నెతనమే కదా రవికి కావలసింది. అతనికి కావలసింది దొరికినపుడు మరి ఎందుకు వదులుతాడు. అందుకే ఆమెతో “నాకు నువ్వు కావాలి.” అని అడిగాడు.
ఈ విధంగా విశ్లేషించిన తరువాత, అదే విషయాన్ని ఆవిడతో చెప్పాడు రవి. ఆమె చిరునవ్వు నవ్వింది. “మరి అతను అడిగిన దానికి ఉష సమాధానం ఏమిటీ?” అంది ఆమె. మళ్ళీ ఆలోచించసాగాడు రవి.
కథలో ఉషకి రవి “నువ్వు నాకు కావాలి.” అని చెప్పగానే, ఆమె ఏమంటుంది? అప్పటికే తన శరీరాన్ని చాలామందితో పంచుకుంది. రవి అంతవరకూ ఏ అమ్మాయినీ తాకలేదు. సాధారణంగా ఆ స్థితిలో ఉన్న ఏ అమ్మాయి అయినా, మొహమాటానికో, లేదా తను అతనికి తగననో, అతని ఆఫర్ ని వెంటనే తిరస్కరిస్తుంది. కానీ ఉష చాలా స్వచ్చమైంది. ఆమె ఇచ్చే సమాధానం రవి పైనే ఆధారపడి ఉంటుంది. అతను ఆమెకి నచ్చాడా లేదా అన్న విషయం ఒక్కటే ఆమె జవాబుని నిర్ణయిస్తుంది.
మరి రవి ఆమెకి నచ్చాడా? ఒక అబ్బాయి ఒక అమ్మాయికి నచ్చాడా లేదా అనే విషయం ఎలా తెలుసుకోవాలీ? కథ మొత్తం సమీక్షించుకుంటే అతనికి ఒక సంఘటన గుర్తొచ్చింది. అతను లోపలకి వెళ్ళి “దెబ్బలేమైనా తగిలాయా?” అన్నాడు. “ఊఁ…కాలు కాస్త బెణికి నట్టుంది.” అంది. “సరే, నెమ్మదిగా రా.” అంటూ ఆమె చేతిని తన మెడపై వేసుకొని, నెమ్మదిగా నడిపిస్తూ బెడ్ దగ్గరకి తీసుకు వచ్చి కూర్చోబెట్టి, అతను కింద కూర్చుంటూ “ఎక్కడ బెణికింది?” అన్నాడు.
ఆమె కంగారుగా కాళ్ళను వెనక్కి లాక్కుంటూ “అబ్బే ఫరవాలేదు.” అంది. “ఇంకేమీ మాట్లాడకు. ఎక్కడ బెణికిందో చెప్పు.” అన్నాడు. ఆమె నెమ్మదిగా తన కుడి కాలి పాదం వైపు చూపించింది. అతను చిన్నగా మసాజ్ చేసి, కాస్త నొక్కేసరికి , ఆమె “థేంక్స్ రవి, కాస్త తగ్గింది.” అన్నది. అతను పైకి లేచి, “అయితే కాస్త నడూ..” అన్నాడు. ఆమె పైకి లేచింది. అప్పటివరకూ ఆమెకి దెబ్బ తగిలిన హడావుడిలో చూడలేదు. ఇప్పుడు చూసి షాక్ అయ్యాడు. ఆమె పూర్తి నగ్నంగా ఉంది.
ఆమెకి కూడా తను నగ్నంగా ఉందన్న విషయం అప్పుడే స్పృహ లోకి వచ్చి, సిగ్గుపడి గబాలున దుప్పటిని తన మీదకి లాగేసుకుంది. లాక్కున్న తరువాత అనిపించింది, ఎంతో మంది దగ్గర నగ్నంగా పడుకున్న తనకు ఈ సిగ్గు అవసరమా అని. ఒక అమ్మాయికి అటువంటి సిగ్గు కేవలం తనకి నచ్చిన అబ్బాయి దగ్గరే వస్తుంది. కాబట్టి రవి ఆమెకి నచ్చాడు. నచ్చితే ఉష సమాధానం “సరే” అనే కదా. (ఇంకా ఉంది) srungaram-tantram-arabian-nights-new-2016-latest-telugu-sex stories-part-23
Comments